Back to Lyrics
Kumari 21F

Kumari 21F

2015 · 5 songs

Telugu

హే  బార్  కెళ్తుంది  బీర్  కొడుతుంది
పబ్  కెళ్తుంది  డాన్స్  చేస్తుంది 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 

షార్ట్ లు  వేస్తుంది  హాట్  గుంటుంది   
దమ్ము  కొడుతుంది  చూయింగ్  గమ్ము  వేస్తుంది 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 

హే  వాట్సాప్  లో  8’O క్లోక్  కి  గుడ్  నైట్  అంది 
కానీ  లాస్ట్  సీన్  టుడే  12:30  ఉంది 
సాటర్డే  నైటు  పార్టీకి  రమ్మంది 
ప్రతి  ఒక్కడికి  హాయ్  చెప్పి  హగ్  ఇస్తుంది 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 

యో  బాయ్  టెల్  మీ  లవ్  చెయ్యాలా  వొద్దా 
ఎవేరిబోడి  సే  నౌ  లవ్  చెయ్యాలా  వొద్దా 
కం  ఆన్  కం  ఆన్  కం  ఆన్  ఫుట్  యువర్  హాండ్స్  అప్ 
లవ్  చెయ్యాలా  వొద్దా 
షేక్  ఇట్  షేక్  ఇట్  షేక్  ఇట్   షేక్  ఇట్  నౌ 
లవ్  చెయ్యాలా  వొద్దా 

హే  లాంగ్  డ్రైవ్  అంటే  లైక్  అంటుంది 
ఎవడి  బైక్   ఐన  మగాడిలా  కూర్చుంటుంది 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 

మిడ్  నైట్  దాటాక  ఇంటికొస్తుంది 
డ్రాప్  చేసిందెవదంటే  ఫ్రెండ్  అంటుంది 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 

ఫేస్బుక్ లో  ఫ్రెండ్స్  లిస్ట్  5కే  ఉంది 
ఆ  లిస్ట్  లోన  ఒక్కటైనా  అమ్మాయి  లేకుంది 
గంట  కొక్క  సెల్ఫీ  అప్లోడ్  చేస్తుంది 
కామెంట్  పెట్టిన  ప్రతోడికి  స్మిలెయ్  ఇస్తుంది 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 

ఫ్రీడమ్  అంటుంది  ఫ్రీగ  ఉంటుంది 
ఫోన్  ఏమో  ఆల్వేస్  బిజీగ  ఉంటుంది 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 

గుండెల్లో  నేనే  ఉన్నానంటుంది  కానీ 
ఏఫ్ బి లో  ప్రొఫైల్  పిక్  బన్నీ  ధుంటుంది 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా 
లవ్  చెయ్యాలా  వొద్దా  లవ్  చెయ్యాలా  వొద్దా

English

Hey Bar Keltundi Beer Koduthundi
Pub Keltundi Dance Chestundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa

Short Vestundi Hottu guntundi
Dammu Koduthundi Chewing Gammu Vestundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa

Hey Whatsapp lo 8’O Clock ki Good Night Andhi
Kaani Last Seen Today 12:30 Undi
Saturday Night-u Party ki Rammandi
Prathi Okkadiki Hai Cheppi Haggisthundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa

Yo Boy Tell Me Love Cheyyala Odhaa
Everybody Say Now Love Cheyyala Odhaa
Come On ComeOn Come On Put Your Hands Up
Love Cheyyala Odhaa
Shake it Shake it Shake it Shake it Now
Love Cheyyala Odhaa

Hey Long Drive ante Like Antundi
Evadi Bike Aina Magadila Koorchuntundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa

Mid Night Dataka Intikostundi
Drop Chesindevadane friend Antundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa

FaceBook lo Friends List-u 5K Undi
Aa List lona Okkataina Ammay Lekundi
Ganta Kokka Selfie Upload Chestundi
Comment Pettina Pratodiki Smiley Istundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa

Freedom Antundi Free Ga Untundi
Phone Emo Always Busy ga Untundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa

Gundello Nene Unnanantundi Kani
FB Lo Profile Pic Bunnyduntundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa

Community

Like, share, and discuss

to start a discussion.