Back to Lyrics
Kshana Kshanam

Kshana Kshanam

1991 · 5 songs

Telugu

కింగ్  లా  కనిపిస్తున్నాడు   
మరి  వంగి  వంగి  
దణ్ణాలెందుకు  పెడుతున్నాడు 

ఏమా  సరదా   
గమ్మత్తుగ  లేదా   
ఏమా  సరదా

రాజైన  రారాజైన  
మనీ  ఉన్న  మన  ముందు  
సలాం  కొట్టవలసిందే 

ఈ  టిప్పు  దెబ్బ  తగిలిందంటే  
బోర్లా  పడవలసిందే 

పైసా  ఉంటె   
పరిగెత్తుకు  రాడా   
పరమాత్మైన 

కో  అంటే  కోటి 
దొర్లుకుంటూ  వస్తుంది   
కొండ  మీది  కోతి 

తందతరదా     
తందతరదా  దా
తందతరదా
తందతరదా  దా   
తందతరదా   

హోయబ్బో  మాయ  సభ  లా   
యమాగా  ఉంది    
ఏమి  మాయ  లోకమిది 

అచ్చ  తెలుగులో  ఐదు  తారల  
పూట  కూళ్ళ  ఇల్లు 
మేక్  అప్  వేసి  మరో  భాషలో   
ఫైవ్  స్టార్  హోటల్  అంటారు  చ 

ఎస్  డూ  యూ  హావ్  ఎనీ  రిజర్వేషన్ 
అయ్యయ్యో  లేదే 
వెల్కమ్  సర్  వెల్కమ్  లేడీ 
వీ  అర్  గ్లాడ్  టూ  హావ్  యు  హియర్ 
టూ  సర్వ్  యు  ఈస్  ఔర్  ప్లెషర్ 

రెపరెప  లాడే   
రంగు  కాగితం  ఏమిటది 
దేవుళ్ళైనా  దేవుళ్ళాడేయ్   
అంత  మహత్యం  ఏముంది 

శ్రీ  లక్ష్మి  దేవి     
స్వహస్తం  తో  
సంతకం  చేసిన  పత్రం 

ఎవరక్కడ  అంటే  
చిత్తం  అంటుంది
ఈ  లోకం  మొత్తం 
చెక్కు  అంటారు
దీన్ని  చెక్  ఇన్  సర్ 

కో  అంటే  కోటి 
దొర్లుకుంటూ  వస్తుంది   
కొండ  మీది  కోతి

వావ్  అయ్యయ్యో  
ఐ  కాంట్  బిలీవ్  ఇట్ 
అయ్బాబోయ్  గదా  ఇది 
స్వర్గమేమో  కదా  ఇది

పైసా  లో  పవర్  ఇది   
పన్నీటి  షవర్  ఇది 
కాసు  ముందు  గాలైనా  
కండిషన్  లో  ఉంటుంది 
పైకం  తో  ప్రపంచమంతా   
పడగదికి  వస్తుంది 

మబ్బులతో  పరుపును  కుట్టి 
పాల  నురుగు  దుప్పటి  చుట్టి 
పరిచి  ఉంచిన  పానుపు  చూస్తే 
మేలుకోవా  కలలన్ని

తందతరదా     
తందతరదా  దా  
తందతరదా 

తందతరదా  దా   
తందతరదా 
తందతరదా  దా  
తందతరదా

English

King la kanipisthunnadu 
Mari vangi vangi 
Dannalenduku peduthunnadu

Ema saradaa 
Gammatthuga leda 
Ema saradaa

Raajaina raraajaina 
Money unna mana mundu 
Salam kottavalasinde

Ee tippu debba tagilindante 
Borla padavalasinde

Paisa unte 
Parigetthuku raada 
Paramathmaina

Ko ante koti 
Dorlukuntu vasthundi 
Konda meedi kothi

Tandatharadha 
Tandatharadha daa 
Tandatharadha 
Tandatharadha daa 
Tandatharadha

Ho yabbo maya sabha laa
Yamaaga undi 
Yemi maaya lokamidi

Acha telugulo aidu taarala 
Poota koolla illu
Make up vesi maro bhashalo 
Five star hotel antaaru cha

Yes do u have any reservation
Ayyayyo ledhey
Welcome sir welcome lady
We are glad to have you here
To serve you is our pleasure

Reparepa laade 
Rangu kaagitham emitidi
Devullaina devulladey 
Antha mahatyam emundi

Sreee lakshmi devi 
Swahastham tho 
Santhakam chesina pathram

Evarakkada ante 
Chittam antundi
Ee lokam mottham
Cheque antaaru
Deenni check in sir

Ko ante koti 
Dorlukuntu vasthundi 
Konda meedi kothi

Wow ayyayyo
I cant believe it
Ayybaaboi kadaa idi
Swargamemo kadaa idi

Paisa lo power idi 
Panneeti shower idi
Kaasu mundu gaalaina 
Condition lo untundi
Paikam tho prapanchamantha 
Padagadiki vasthundi

Mabbulatho parupunu kutti
Paala nurugu duppati chutti
Parichi unchina 
Paanupu choosthey
Melukova kalalanni

Tandatharadha 
Tandatharadha daa 
Tandatharadha
Tandatharadha daa 
Tandatharadha
Tandatharadha daa 
Tandatharadha

Community

Like, share, and discuss

to start a discussion.