Back to Lyrics

Krishnarjuna Yuddham

2018 · 5 songs

Telugu

దారి  చూడు  దుమ్ము  చూడు  మామ 
దున్నపోతుల  బెరెయ్  చూడు 

దారి  చూడు  దుమ్ము  చూడు  మామ 
దున్నపోతుల  బెరెయ్  చూడు 

కమలపూడి  కమలపూడి 
కట్టమీద  మమ్మ 
కన్నె  పిల్లల  జోరేయ్  చూడు 
 
కమలపూడి  కట్టమీద  మమ్మ 
కన్నె  పిల్లల  జోరేయ్  చూడడు 

బులుగు  చొక్కా  ఏసినవాడా  పిల్లగా 
చిలక  ముక్కు  చిన్నవాడా  
బులుగు  చొక్కా  ఏసినవాడా  పిల్లగా 
చిలక  ముక్కు  చిన్నవాడా  


చక్కని  చుక్క  చక్కని  చుక్క 
దక్కెయ్  చూడు  దక్కెయ్  చూడు  మామ 
 
చిత్ర  కన్ను  కొంటెయివాడా  
చిత్ర  కన్ను  కొంటెయివాడా
చిత్ర  కన్ను  కొంటెయివాడా 

మెడలోని  కుర్రాదాన్ని  పిల్లగా 
ముగ్గులోకి  దింపినావూ
మెడలోని  కుర్రాదాన్ని  పిల్లగా 
ముగ్గులోకి  దింపినావూ


నిన్ను  కోరి  నిన్ను  కోరి 
వాణ్ణెయ్లాడి  లైట్ల 
కోట  ధాటి  పేట  జేరేయ్ 

కురసా  కురసా  అడివిలోనా  పీలగా 
కురిసెనే  గాంధారి  వాన  
కురసా  కురసా  అడివిలోనా  పీలగా 
కురిసెనే  గాంధారి  వాన  

ఎక్కారని  ఎక్కారని  కొండలెక్కి  మామ 
ప్రేమలోని  చిక్కినావూ 
ఎక్కారని  ఎక్కారని  కొండలెక్కి  మామ 
ప్రేమలోని  చిక్కినావూ 

పూల  ఛాతి  పట్టుకొని  పిల్లగా 
ఊరు  వాడ  తోడురాగా  
పూల  ఛాతి  పట్టుకొని  పిల్లగా 
ఊరు  వాడ  తోడురాగా  

జంటగానే  జంటగానే 
కూడినారు  మామ  చలువ  పందిరి 
నీడ  కిందా 
జంటగానే  కూడినారు  మామ 
చలువ  పందిరి  నీడ  కింద

English

Dhaari choodu dhummu choodu maama
Dhunnapothula berey choodu

Dhaari choodu dhummu choodu maama
Dhunnapothula berey choodu

Kamalapoodi kamalapoodi
Kattamindha mamma
Kanne pillala jorey choodu


 
Kamalapoodi kattamindha mamma
Kanne pillala jorey chuddu

Bulugu chokkaa yesinavaadaa pillaga
Chilaka mukku chinnaavaadaa (x2)

Chakkani chukka chakkani chukka
Dhakkey choodu dhakkey choodu maama

Chitra kannu konteyvaada (x3)

Medaloni kurraadhaanni pillaga
Mugguloki dhimpinaavuu (x2)

Ninnu kori ninnu kori
Vanneylaadi lailla
Kota dhaati peta jerey

Kurasa kurasa adivilonaa pilaga
Kuriseney gaandhari vaana (x2)

Ekkarani ekkarani kondalekki maama
Premaloona chikkinaavuu (x2)

Poola chathri pattukoni pillaga
Ooru vaada thoduraaga (x2)

Jantagaaney jantagaaney
Koodinaru maama chaluva pandhiri
Needa kindhaa
Jantagaaney koodinaru maama
Chaluva pandhiri needa kindha

Community

Like, share, and discuss

to start a discussion.