Back to Lyrics

Krishnamma Kalipindhe Iddharini

2015 · 5 songs

Singer

Telugu

నాలో  ప్రేమే  కన్నులోన  
కాలే  అయితే  కన్నీరంతా  
కానరాక  దాచవే  మనసా  
నది  కడలి  వీడే  కథే  ఇది  తెలుసా  
ప్రేమలోన  తీయని  తేనె  
కురిసిన  వానై  తానే  
తడిపిన  నిలువునా  నన్నే  
చెలి  చెలిమి  కోసం  ఈ  చిరు  ఆశ  
నాలో  ప్రేమే  కన్నులోన  
కాలే  అయితే  కన్నీరంతా  
కానరాక  దాచవే  మనసా  
నది  కడలి  వీడే  కథే  ఇది  తెలుసా  

అద్దమంటి  హృదయమందు  
నీ  బింబం  కదలాడెనె  
నీ  బింబం  కదలాడెనె  
నిండు  చంద్రుడు  కొలనులోన  
కలువ  చంతన  తెలివున్న  
ఇలకు  జారీ  జతగా  మారేనా  
కొలను  వీడి  కలువ  చేరేనా  
మన  దారులు  వేరై  
నా  గమ్యం  నీవై  ఎటువైపు  వెళ్ళనో  
తెలియని  తీరై  నా  మనసే  వేరై  
జారెను  నన్నే  వీడి  ఈనాడే  

ప్రేమ  మనిషికి  భారమైన  
మనసు  మనసు  కు  దూరమెంత  
ఎక్కడ  ఉన్న  వీడను  నీ  చెంత  
గాలి  మెడను  గాలి  లోనే  
నీటి  రాతలు  నీటి  లోనే  
కలిసి  పోయే  కనులు  విన్నాలే  
కడకు  నా  కథలో  జరిగేనా  
చిగురాకులోన  దాగున్న  కొమ్మ  
కోకిల  వేదన  వింటుందా  
నీ  గుండెల్లోనా  ఆవిరైపోయే  
కన్నీరై  కారింది  నేడే

English

Naalo premey kannulona
Kale aithe kannirantha
Kanaraaka dachave manasaa
Nadhi kadali veede kathe idhi telusa
Premalona teeyani thene
Kurisena vaanai thaane
Thadipena niluvuna nanne
Cheli chelimi kosam ee chiru aasha
Nalo preme kannulona
Kale aithe kannirantha
Kanaraaka dachave manasaa
Nadhi kadali veede kathe idhi telusa

Adhamanti hrudayamandu
Nee bimbam kadalaadene
Nee bimbam kadalaadene
Nindu chandrudu kolanulona
Kaluva chanthana thelivunna
Ilaku jaari jathaga maarenaa
Kolanu veedi kaluva cherenaa
Mana daarulu verai
Naa gamyam neevai yetuvaipu vellano
Theliyani teerai naa manase verai
Jaarenu nanne veedi eenaade

Prema manishiki baaramaina
Manasu manasu ku dhuramentha
Ekkada unna veedanu nee chentha
Gaali medanu gaali loney
Neeti raathalu neeti loney
Kalisi poye kanulu vinnale
Kadaku naa kathalo jarigene
Chigurakkulona dagunna komma
Kokila vedana vintundaa
Nee gundellona aaviraipoye
Kannirai karinde nede

Community

Like, share, and discuss

to start a discussion.