Loading next scene...
Loading next scene...
Loading next scene...
2022 · 2 songs
Telugu
రా వెన్నెల్లో వర్షంలా రా వర్షంలో వెన్నెల్లా అందాలిలా అందాయిగా తాగిపోరా ఓ మనోహరా నీ ఏకాంతం నాదేరా నా ఏదైనా నీదేరా వందేళ్ళిలా ఉండాలిరా మొత్తం నువ్వే నా సొంతం కారా నీ కురులతో సూర్యున్నే కప్పేసి రేయల్లే మార్చావుగా నా మనసుకే రెక్కల్నే కట్టేసి ఆశల్లో విసిరావుగా ఆ ఆ హే ఫాలింగ్ నీ ఒళ్ళో హే ఫ్రీజింగ్ కౌగిట్లో హే బ్రీతింగ్ నీ ఊపిరిలో హే ఇన్నాళ్ళు సోలో హే ఈరోజే ఫ్లో లో హే అవుతున్నా నిను ఫాలో ర తారారా తార తరరారా నన నాన్నన్నాననన ర తారారా తార తరరారా నన నాన్నన్నాననన నీ కౌగిళ్ళు దాటి కాలం ఉన్నదా నీ నీడల్ని దాటి లోకం ఉన్నదా నీ బొమ్మే గుండెల్లో స్కెచ్చై నువ్వంటే నాకే పిచ్చై ఏ మచ్చ లేనట్టి చందమామవు నీవో కలలాగినా అలలాగినా ఈ దారినా మన అడుగాగునా ఆ ఆ హే ఫాలింగ్ నీ ఒళ్ళో హే ఫ్రీజింగ్ కౌగిట్లో హే బ్రీతింగ్ నీ ఊపిరిలో హే ఇన్నాళ్ళు సోలో హే ఈరోజే ఫ్లో లో హే అవుతున్నా నిను ఫాలో ర తారారా తార తరరారా నన నాన్నన్నాననన ర తారారా తార తరరారా నన నాన్నన్నాననన
English
Ra Vennello Varshamlaa Ra Varshamlo Vennellaa Andaalila Andaayiga Taagipora O Manohara Nee Ekaantham Naadera Naa Edaina Needhera Vandhellila Undaalira Mottham Nuvve Naa Sontham Kaara Nee Kurulatho Suryunne Kappesi Reyalle Marchaavugaa Naa Manasuke Rekkalne Kattesi Aashallo Visiravugaa Aa Aa Hey Falling Nee Ollo Hey Freezing Kougitlo Hey Breathing Nee Oopirilo Hey Innaallu Solo Hey Ee Roje Flow Lo Hey Avuthunna Ninu Follow Ra Taarara Tara Tararaara Nana Nannannananana Ra Taarara Tara Tararaara Nana Nannannananana Nee Kaugillu Dhaati Kaalam Unnadhaa Nee Needalni Daati Lokam Unnadhaa Nee Bomme Gundello Sketchai Nuvvante Naake Pichhiai Ye Machha Lenatti Chandamamavu Neevo Kalalaagina Alalaaginaa Ee Daarinaa Mana Adugaagunaa Aa Aa Hey Falling Nee Ollo Hey Freezing Kougitlo Hey Breathing Nee Oopirilo Hey Innaallu Solo Hey Ee Roje Flow Lo Hey Avuthunna Ninu Follow Ra Taarara Tara Tararaara Nana Nannannananana Ra Taarara Tara Tararaara Nana Nannannananana