Back to Lyrics
Krack

Krack

2021 · 4 songs

Telugu

డండనకర  నకర  నకర  డండనకర  నకర  నకర
డండనకర  నకర  నకర  టక  టక  టక  టక
డండనకర  నకర  నకర  డండనకర  నకర  నకర
డండనకర  నకర  నకర  టక  టక  టక  టక

ఏ  సింగారాల  సివంగి    వయ్యారాల  ఫిరంగి
కొంటే  సూపు  కోణంగి  పైట  సెంగే  పతంగి
హే  పిస్టల్  లాగ  ఉన్నాదే  పిట్టా  నడుము  సంపంగి
బుల్లెట్  దాగి  ఉన్నదే  సోట్టా  బుగ్గల  సారంగి
ఓ  స్వీటీ  నా  డ్యూటీ  ఇకపైనా  ఇంట్లో  నీతోటి

ఓసి  నా  క్లాసు  కళ్యాణి  పెట్టావే  మాసు  బిర్యానీ
బిర్యానీ  బిర్యానీ
ఓరి  నా  క్రాకు  మారాజా  ఫామిలీ  ప్యాక్  నువ్  లేజా
నువ్  లేజా  నువ్  లేజా

బంగారంరా  నీ  బలుపు  బాంబుల  మోతే  నీ  పిలుపు
పొట్టేలంటి  నీ  పొగరు  తట్టి  లేపే  నా  ఫిగురు
ఏకే  47లా  దూకేస్తారా  నీతోడు
ఏకంగా  ఈ  వంటింట్లో  చేయిస్తారా  పర్రేడు
నన్ను  కొట్టు  నన్ను  సుట్టు
ఇన్నాళ్ళిలా  ఆకలి  తీరేట్టు

ఓసి  నా  క్లాసు  కళ్యాణి  పెట్టావే  మాసు  బిర్యానీ
బిర్యానీ  బిర్యానీ
ఓరి  నా  క్రాకు  మారాజా  ఫామిలీ  ప్యాక్  నువ్  లేజా
నువ్  లేజా  నువ్  లేజా

డండనకర  నకర  నకర  డండనకర  నకర  నకర
డండనకర  నకర  నకర  టక  టక  టక  టక
డండనకర  నకర  నకర  డండనకర  నకర  నకర
డండనకర  నకర  నకర  టక  టక  టక  టక

బేడీలు  రెడీలే  జోడిగా  వేయ్యాలే
చెరసాలలుండాలే  చెలి  కౌగిలి  చాలే
దొరగారు  హుషారే  దొరసాని  తయ్యారే
చిన్ని  గుండెల్లో  నువ్వు  సైరన్  లా
మోగుతుంటావే  ఎదలో  నిలిచి  ఇలా
పొద్దుమాపుల్లో  యూనిఫారంలా  అంటి  ఉంటావే  నీలో  ఒదిగేలా

అందాలకే  ఇయ్యాల  బందోబస్తు  ఇయ్యాలా
సందమామై  తెల్లార్లు  నువ్వే  గస్తీ  కాయాలా
నే  నచ్చి  నిన్ను  మెచ్చి  ముద్దులిచ్చుకుంటా  రెచ్చి  రెచ్చి

ఓసి  నా  క్లాసు  కళ్యాణి  పెట్టావే  మాసు  బిర్యానీ
బిర్యానీ  బిర్యానీ
ఓరి  నా  క్రాకు  మారాజా  ఫామిలీ  ప్యాక్  నువ్  లేజా
నువ్  లేజా  నువ్  లేజా

డండనకర  నకర  నకర  డండనకర  నకర  నకర
డండనకర  నకర  నకర  టక  టక  టక  టక
డండనకర  నకర  నకర  డండనకర  నకర  నకర
డండనకర  నకర  నకర  టక  టక  టక  టక

English

Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara
Dandanakara Nakara Nakara Taka Taka Taka Taka 
Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara
Dandanakara Nakara Nakara Taka Taka Taka Taka

Ye Singaaraala Sivangi Vayyaaraala Firangi
Konte Soopu Konangi Paita Senge Pathangi
Hey Pistol Laaga Unnaadhe Pittaa Nadumu Sampangi
Bullet Dhaagi Unnadhe Sottaa Buggala Saarangi
O Sweety  Naa Duty Ikapaina Intlo Neethoti

Osi Naa Classu Kalyani Pettaave Massu Biryani
Biryani  Biryani
Ori Naa Kracku Maaraaja Family Pack Nuv Lejaa
Nuv Lejaa Nuv Lejaa

Bangaramraa Nee Balupu Bombula Mothe Nee Pilupu
Pottelanti Nee Pogaru Thatti Lepe Naa Figaru
AK 47 Laa DHookesthaaraa Neethodu
Ekamgaa Ee Vantintlo  Cheyisthaara Paredu
Nannu Kottu Nannu Suttu
Innaalilaa Aakali Theerettu

Osi Naa Classu Kalyani  Pettaave Massu Biryani
Biryani  Biryani
Ori Naa Kracku Maaraaja  Family Pack Nuv Lejaa
Nuv Lejaa Nuv Lejaa

Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara
Dandanakara Nakara Nakara Taka Taka Taka Taka 
Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara
Dandanakara Nakara Nakara Taka Taka Taka Taka

Bedilu Ready Le Jodigaa Veyyaale
Cherasaalalundaale Cheli Kougili Chaale
Dhoragaaru Hushaare Dhorasaani Thayyaare
Chinni Gundello Nuvvu Sirenlaa
Moguthuntaave Edhalo Nilichi Ilaa
Poddhumaapullo Uniform Laa Anti Untaave Neelo Odhigaale

Andhaalake Iyyaala Bandhobasthu Iyyaalaa
Sandhamamai Thellaarlu Nuvve Gasthi Kaayaala
Ne Nachhi Ninnu Mechhi Muddhulichhukunta Rechhi Rechhi

Osi Naa Classu Kalyani Pettaave Massu Biryani
Biryani  Biryani
Ori Naa Kracku Maaraaja Family Pack Nuv Lejaa
Nuv Lejaa  Nuv Lejaa

Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara
Dandanakara Nakara Nakara Taka Taka Taka Taka 
Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara
Dandanakara Nakara Nakara Taka Taka Taka Taka

Community

Like, share, and discuss

to start a discussion.