Back to Lyrics
Kotha Janta

Kotha Janta

2014 · 5 songs

Telugu

ఓసి  ప్రేమ   ప్రేమ  ప్రేమ  ప్రేమ 
ఓసి  ప్రేమ  రాక్షసి  ఎందుకంత  జెలసి 
కట్టి  పెట్టు  నీ  కసి  కత్తి  దూసే  పాలసీ 
ఓసి  ప్రేమ  రాక్షసి  బ్రేకుల్లేని  ఆర్టీసి     
పిచ్చ  స్పీడ్  పెంచేసి  దాటామాకే  ఏల్ఓసి    
పాట  పాట  ముప్పై  రెండు  పళ్ళు  నూఱకే 
అమ్మాయి  వన్నా  మాటే  మరిచేసి 
చిట  పట  చిచ్చు  బుడ్డి  లాగ  పేలకే 
అర్థం  లేని  హుంగామ   చేసి 
ఓహోహో  ఓసి  ప్రేమ  రాక్షసి 
ఎందుకంత  జెలసి 
కట్టి  పెట్టు  నీ  కసి  కత్తి దూసే  పాలసీ 
ఓసి  ప్రేమ  రాక్షసి  బ్రేకుల్లేని  ఆర్ టీ సి 
పిచ్చ  స్పీడ్  పెంచేసి  దాటామాకే  ఏల్ ఓ సి 
ఓవా  ఓవా  ఓవా  ఓవా  తురప 
ఓవా  ఓవా  ఓవా  ఓవా 

స్ప్రింగేదో  మింగిన  చంటి  పిల్ల 
లాగ  వెయ్యోద్దే  వెర్రి  కేక 
సంద్రాన్ని వదిలి  చెంగుమన్న 
చేపలా  అల్లాడి  దొర్లామాక 
గీపెట్టి  తిట్టావంటే  నీ  నోరే  నొప్పెడుతుండే 
నీ  పెయిన్  ఏ  ఫ్రెండై  పోతుందే    
సర్లే  అనుకుంటూ  కొంచెం  అడ్ జస్ట్  అయి  పోయావంటే 
పీస్  అఫ్  మైండ్  బోనస్  వస్తుందే   
ఓహోహో   ఓసి  ప్రేమ  రాక్షసి  ఎందుకంత  జెలసి 
కట్టి  పెట్టు  నీ  కసి  కత్తి  దూసే  పాలసీ 
ఓసి  ప్రేమ  రాక్షసి  బ్రేకుల్లేని  ఆర్ టీ సి 
పిచ్చ  స్పీడ్  పెంచేసి  దాటామాకే  ఏల్ఓ సి 

ది  వే  యు  మేక్  మీ  ఫీల్ 
ఐస్  ఫాంటసీ  యు  అర్  క్రేజీ 
ది  వే  యు  లైవ్  యువర్  లైఫ్ 
ఐస్  రియల్లీ  ఓ  ఓ  ఓ  డ్రీమి 

ఇట్టా  నువ్వించిందే  బంతల్లే  తిరిగిస్తుందే 
ఈ  లోకం  మల్లి  నీకు 
నీ  లోపలి  ఫీలింగ్స్  ఏ  చుట్టూరా కనిపిస్తాయి 
అద్దాన్ని  వెక్కిరించకు 
బాలన్సుయ్  తప్పేటట్టు  న్యూసెన్స్  ఏ  చేశావంటే 
స్క్రూ  లూస్  ఏ  అనుకుంటారంతా 
లైఫ్  అంటే  ఆటు  పోటు  ఉంటాయని  నమ్మావంటే 
నీ  పదవే  మునిగి  పోదంటా 

ఓసి  ప్రేమ  రాక్షసి  పిచ్చి  గోల  మానేసి 
నేర్చుకోవె  ఏబి సి   టేక్  ఇట్  ఈజీ  పాలసీ 
హిస్టీరియా  పేషెంటల్లే  చిందులేయకే 
ఆమ్ప్లిఫైర్   సౌండ్  ఏ  పెంచేసి  
దిల్  ఏరియా  డిస్టర్బ్  అయ్యే  తీగ  లాగాకే 
నిన్న  మొన్న  డైరీ  తిరగేసి 
ఓహోహో  ఓసి  ప్రేమ  రాక్షసి  ఎందుకంత  జెలసి 
కట్టి  పెట్టు  నీ  కసి  కత్తి  దూసే  పాలసీ 
ఓసి  ప్రేమ  రాక్షసి  రచ్చ  రచ్చ  చేసేసి 
ఒళ్ళు  గిల్లు  అలిసి  నిద్ర  పొవుడొగ్గేసి

English

Osi Prema  Prema Prema Prema
Osi Prema Rakshasi Endukantha Jealousy
Katti Pettu Nee Kasi Katthi Doose Policy
Osi Prema Rakshasi Breakulleni Rtc
Piccha Speed Penchesi Daatamaake Loc
Pata Pata Muppai Rendu Pallu Noorake
Ammayi Vanna Maate Marichesi
Chita Pata Chicchu Buddi Laaga Pelake
Artham Leni Hungama Chesi
Ohoho Osi Prema Rakshasi
Endukantha Jealousy
Katti Pettu Nee Kasi Katthi Doose Policy
Osi Prema Rakshasi Breakulleni Rtc
Piccha Speed Penchesi Daatamaake Loc
Oova Oova Oova Oova Turapa
Oova Oova Oova Oova

Springedo Mingina Chanti Pilla
Laaga Veyyodde Verri Keka
Sandraanni Vadili Chegumanna
Chepalaa Allaadi Dorlamaaka
Geepetti Thittaavante Nee Nore Noppeduthunde
Nee Pain Ye Friendai Pothunde  
Sarle Anukuntu Konchem Adjust Ayi Poyavante
Peace Of Mind Bonus Osthunde  
Ohoho Osi Prema Rakshasi Endukantha Jealousy
Katti Pettu Nee Kasi Katthi Doose Policy
Osi Prema Rakshasi Breakulleni Rtc
Piccha Speed Penchesi Daatamaake Loc

The Way You Make Me Feel
Is Fantacy You Are Crazy
The Way You Live Your Life
Is Really O O O Dreamy

Ittaa Nuvvinchinde Banthalle Thirigisthunde
Ee Lokam Malli Neeku
Nee Lopali Feelings Ye Chuttoora Kanipisthaaye
Addaanni Vekkirinchaku
Balancey Thappetattu Newsense Ye Chesavante
Screw Loose Ye Anukuntaaranthaa
Life Ante Aatu Potu Untaayani Nammaavante
Nee Padave Munigi Podantaa

Osi Prema Rakshasi Picchi Gola Maanesi
Nerchukove Abc Take It Easy Policy
Hysteria Patientalle Chinduleyake
Amplifier Sound Ye Penchesi
Dil Area Disturb Ayye Theega Laagake
Ninna Monna Diary Thiragesi
Ohoho Osi Prema Rakshasi Endukantha Jealousy
Katti Pettu Nee Kasi Katthi Doose Policy
Osi Prema Rakshasi Raccha Raccha Chesesi
Ollu Gillu Alisi Nidra Povudoggesi

Community

Like, share, and discuss

to start a discussion.