Back to Lyrics
Kondapolam

Kondapolam

2021 · 4 songs

Telugu

రాయే  రాయే  రంసీలకో 
రంజుబాలే  జత  ఇదిగో 
రాయే  రాయే  రంసీలకో  
రంగుబలే  సేకలివిగో 

సురుకైన  సిన్నదంట 
సరుకున్న  సిన్నోడంట 
కుదిరింది  ఈ  జంట 

ఓయ్  హుఏ  ఓయ్  హుఏ 
హోం  హోం  హోం  హుఏ 

ఓయ్  హుఏ  ఓయ్  హుఏ 
హుఏ  హుఏ  హుఏ  హుఏ  హుఏ 

చెట్టెక్కి  పుట్ట  తేనె 
పట్టి  తెచ్చా  మామా 
లొట్టెసి  జుర్రు  కుంటావా 
బుట్టలో  చిట్టి  పూలు 
పట్టుకొచ్చానమ్మా 
నచ్చింది  చుట్టుకుంటావా 
 
చుక్కల్లా  చీరను  నేసి  నేసి 
వెన్నల  పానుపు  వేసి  వేసి 
కనుల  చూపే  దీపం  చేసి 
వేచాను  ఎదురే  చూసి 
 
చెట్టెక్కి  పుట్ట  తేనె 
పట్టి  తెచ్చా  మామా 
లొట్టెసి  జుర్రు  కుంటావా 
బుట్టలో  చిట్టి  పూలు 
పట్టుకొచ్చానమ్మా 
నచ్చింది  చుట్టుకుంటావా 

హోం  చెరిసగమై  పోయే 
వేళల్లోన  లీలల్లోన 
కలవరమే  నాలో  చూసేవా 

పరవశమై  పోయే 
ధారుల్లోన  తీరుల్లోనా 
పరుగులనే  నాతో  తీసేవా 

కీచురాళ్ళ  కూతళ్లన్నీ  ఇనుకోకా 
కోడికూత  కూసిందేమో  కానబోకా 
కుర్చోనికా  నుంచోనికా 
కౌగిటిలోనే  భజుంటాగా 

అట్టా  ఎట్టా  తెల్లవారి  పోయెనే 
తనలాడే  తావుల్లో  వుంటావా 
వందేళ్లు  తప్పదీ  ఈ  సే  వా 

చెట్టెక్కి  పుట్ట  తేనె 
పట్టి  తెచ్చా  మామా 
లొట్టెసి  జుర్రు  కుంటావా 
బుట్టలో  చిట్టి  పూలు 
పట్టుకొచ్చానమ్మా 
నచ్చింది  చుట్టుకుంటావా 

చుక్కల్లా  చీరను  నేసి  నేసి 
వెన్నల  పానుపు  వేసి  వేసి 
కనుల  చూపే  దీపం  చేసి 
వేచాను  ఎదురే  చూసి 

చెట్టెక్కి  పుట్ట  తేనె 
పట్టి  తెచ్చా  మామా 
లొట్టెసి  జుర్రు  కుంటావా 
హోం  బుట్టలో  చిట్టి  పూలు 
పట్టుకొచ్చానమ్మా 
నచ్చింది  చుట్టుకుంటావా 

ఓయ్  హుఏ  ఓయ్  హుఏ 
ఓయ్  హుఏ  హోం  హోం 

ఓయ్  హుఏ  ఓయ్  హుఏ 
హుఏ  హుఏ  హుఏ  హుఏ  హుఏ

English

Raaye Raaye Ramsilako
Ranzubale Jatha Idigo
Raaye Raaye Ramsilako
Rangubale Sekalivigo

Surukaina Sinnadhanta
Sarukunna Sinnodanta
Kudhirindhi Ee Janta

Oye Hoye Oye Hoye
Ho Ho Ho Hoye

Oye Hoye Oye Hoye
Hoye Hoye Hoye Hoye Hoye

Chettekki Putta Thene
Patti Thechhaa Mamaa
Lottesi Jurru Kuntaavaa
Buttallo Chitti Poolu
Pattukochhanamma
Nachhindhi Chuttukuntavaa

Chukkalla Cheeranu Nesi Nesi
Vennala Panupu Vesi Vesi
Kanula Chupe Dheepam Chesi
Vechanu Yedhure Choosi

Chettekki Putta Thene
Patti Thechhaa Mamaa
Lottesi Jurru Kuntaavaa
Buttallo Chitti Poolu
Pattukochhanamma
Nachhindhi Chuttukuntavaa

Ho Cherisagamai Poye
Velallona Leelallona
Kalavarame Naalo Chusevaa

Paravashamai Poye
Dharullona Theerullonaa
Parugulane Naatho Thisevaa

Keechuralla Koothallanni Inukokaa
Kodikutha Kusindhemo Kaanabokaa
Kurchonika Nunchoneeka
Kougittone Bajuntaga

Atta Etta Thelavari Poyene
Thanalade Thaavullo Vuntavaa
Vandhellu Thappadhee Ee Se Vaa

Chettekki Putta Thene
Patti Thechhaa Mamaa
Lottesi Jurru Kuntaavaa
Buttallo Chitti Poolu
Pattukochhanamma
Nachhindhi Chuttukuntavaa

Chukkalla Cheeranu Nesi Nesi
Vennala Panupu Vesi Vesi
Kanula Chupe Dheepam Chesi
Vechanu Yedhure Choosi

Chettekki Putta Thene
Patti Thechhaa Mamaa
Lottesi Jurru Kuntaavaa
Ho Buttallo Chitti Poolu
Pattukochhanamma
Nachhindhi Chuttukuntavaa

Oye Hoye Oye Hoye
Oye Hoye Ho Ho

Oye Hoye Oye Hoye
Hoye Hoye Hoye Hoye Hoye

Community

Like, share, and discuss

to start a discussion.