Back to Lyrics

ko ante koti

2012 · 2 songs

Telugu

ఆగిపో  ఓ  కాలమా  ఈ  నిమిషమే  
నిలిచిపో  సంతోషమా  నాకోసమే 
ఇన్నాళ్లు  ఏ  గమ్యం  కోరిందో  ఎన్ని  తీరాలు  చూసినదో 
ఓహో  గుండెల్లోనా  తుళ్ళే  ఆశాలేవో  పిలిచెనే 
ఓహో  ఉన్నట్టుండి  ప్రాణం  పావురమై  ఎగిరేనే 
తన  దారి  ఏదో  మరిచినదే  నీ  వైపు  పయనం  చేసినదే 
ఈ  క్షణము  నిన్నే  చేరినదే  మనసే 
కళ్ళల్లో  కనిపించే  కలవే  నువ్వేనంటా 
కలదాటి  నిజమైన  వరమే  నువ్వేనంటా 

ఓహో  నిన్నే  చూసే  చూపే  మారినది  శ్వాసల 
ఓహో  నా  నీడే  నీవైతే  తరిమినదే  నన్నిలా 
హోం  తల  దాచి  వెలుగే  పంచినదే 
అలా  లేని  నదిలా  ఆగినదే 
సిల  ఐన  నేడే  కరిగినదే  మనసెయ్ 

తెలిసేనే  నిమిషమే  హోం  తెలిసేనే  నిమిషమే  హోం 
ఓహో  నిన్న  మొన్న  లేని ఊహలేవో  కలిసేనే 
నిన్నే  చూడాలంటూ  అనుక్షణము  తలిచెనే 
పెదవంచు  దాటి  పలకనిది  నిదురయినా  మరచి  నిలిచినది 
ఎదురైతే  కుదురే  విడిచినదే  మనసెయ్ 
కళ్ళల్లో  కనిపించే  కలవే  నువ్వయ్యావా 
కలదాటి  నిజమైయ్యే  వరమై  నువ్వే  రావా 
ఆగిపో  ఓ  కాలమా  ఈ  నిమిషమే  
నిలిచిపో  సంతోషమా  నాకోసమే

English

Aagipo o kalama ee nimishame 
Nilichipo santhoshama naakosame
Innallu ye gamyam korindo enni theeralu choosinado
Oho gundellona thulle aasalevo pilichene
Oho unnattundi pranam pavuramai egirene
Thana dari yedo marichinade nee vaipu payanam chesinade
Ee kshanamu ninne cherinade manase
Kallallo kanipinche kalave nuvvenanta
Kaladaaati nijamaina varame nuvvenanta

Oho ninne chuse choope maarinade swasalaa
Oho naa neede neevaithe thariminade nannilaa
Ho thala daachi veluge panchinade
Ala leni nadila aaginade
Sila aina nede kariginade manasey

Thelisene nimishame ho thelisene nimishame ho
Oho ninna monna leni oohalevo kalisene
Ninne choodalantu anukshanamu thalichene
Pedavanchu daati palakanidi niduraina marachi nilichinadi
Eduraithe kudure vidichinade manasey
Kallallo kanipinche kalave nuvvayyava
Kaladaaati nijamaiyye varamai nuvve raava
Aagipo o kalama ee nimishame 
Nilichipo santhoshama naakosame

Community

Like, share, and discuss

to start a discussion.