Back to Lyrics

Kick2

2015 · 6 songs

Telugu

వరమల్లే  కనబడుతుందా 
తలవంచి  తలపించైనా 
తుది  శ్వాస  నాపదార్చన 
ప్రాణం  నీకోసం 

కుంభవృష్టేయ్  కురిసినదా 
అంబరం  కరివిరిగేనా 
ఊపిరాగే  పండగకాదిది 
కుంభోత్సవమేరా 

రాలిపోయిన  పువ్వులకి 
చిగురులు  చిరు  నవ్వుల  జోల 
నీతి  అలలకు  సంద్రము  ఊగెనే 
రంగుల  ఉయ్యాలా 

బ్రహ్మాండమే  తొణికేలా 
బ్రహ్మోత్సవం  ఈ  వేళా 
వెయ్యేళ్ళు  గుండె   లోతులో 
ఈ  నిమిషం  నిలిచేలా  
ఆఆ

English

Varamalle kanabaduthundha
Thalavanchi thalapinchaina
Thudi shvaasa naapadhaachana
Praanam neekosam

Kumbavrushtey kurisinadha
Ambaram karivirigena
Oopiraage pandagakaadhidhi
Kumbothsavame ra

Raalipoyina puvvulaki
Chigurula chiru navvula jhola
Neethi alalaku sandramu oogene
Rangula uyyala

Bramhandame thonikela
Bramhothsavam ee vela
Veyyellu gunde lothulo
Ee nimisham nilichela 
Aaa

Community

Like, share, and discuss

to start a discussion.