Back to Lyrics
Kick

Kick

2009 · 4 songs

Telugu

దిం  తన  నహి  రే  దిం  దిం  తన  నహి  రే
దిం  తన  నహి  రే  దిం  దిం  తన  నహి  రే
దిం  తన  నహి  రే  దిం  దిం  తన  నహి  రే
దిం  తన  నహి  రే  దిం  దిం  తన  నహి  రే

అటు  చూడొద్దన్నానా  మాటాడొద్దన్నానా 
వొద్దొద్దు  అంటే  విన్నావంటే  మనసా 
ఎం  పర్వాలేదనుకున్నవేమో  బహుశా 
ఈ  తలనొప్పేదైనా  నీ  తప్పేంలేదన్న 
అయ్యయ్యో  అంటారేమో  గానీ  మనసా 
పడవలసిందేగా  నువ్విలా  నానా  హింస 

దిం  తన  నహి  రే  దిం  దిం  తన  నహి  రే
దిం  తన  నహి  రే  దిం  దిం  తన  నహి  రే

ప్రేమని  కదలించావే  తోచి  తోచని  తొలి  వయస 
ఎందుకు  బదులిచ్చావే  తెలిసి తెలియని  పసి  వయసా 

అటు  చూడొద్దన్నానా  మాటాడొద్దన్నానా 
వొద్దొద్దు  అంటే  విన్నావంటే  మానస 
ఎం  పర్వాలేదనుకున్నవేమో  బహుశా 

మునుపేనాడు  ఈ  కుర్రాడు  పడలేదంటే  నీ  వెనకాల 
వందలు  వేలు  ఉండుంటారు   
మతి  చెడలేదే  ఇలా  వాళ్ళందరి  వల్ల 

ఎందుకు  ఇవాళ్లే  ఇంత  మాంటెక్కిందో  చెప్తావా 
ఎం  జరిగుంటుందంటే  అడిగినవాళ్ళని  తిడతావా 

అందరి  లాగా  వాణ్ణి  విధుల్లో  వదిలేసావా 
గుండెల్లో  గుమ్మం  దాటి  వస్తుంటే  చూస్తున్నావా
 
అటు  అటు  అటు  అటుచూడొద్దన్నానా  మాటాడొద్దన్నానా 
వొద్దొద్దు  అంటే  విన్నావంటే  మనసా 
ఎం  పర్వాలేదనుకున్నవేమో  బహుశా 

ఏ  దారైన  ఏ  వేలైన  ఎదురవుతుంటే  నేరం తనదే 
ఇంట్లో  వున్నా  నిద్దరోతున్న 
కనిపిస్తుంటే  ఓ  చిత్రం  నీలో  వుందే  

ఎవ్వరినని  ఎం  లాభం  ఎందుకు  ఎద  లయ  తప్పిందే 
ఎక్కడా  ఉందొ  లోపం  నీతో  వయసేం  చెప్పిందే 
ఆలకో  ఉలుకు  పాపం  వొప్పుకునేందుకు  ఇబ్బందే 
తనకీ  నాకీ  కోపం కన్నెగ  పుట్టిన  న  మీద 

దిం  తన  నహి  రే  దిం  దిం  తన  నహి  రే
దిం  తన  నహి  రే  దిం  దిం  తన  నహి  రే
దిం  తన  నహి  రే  దిం  దిం  తన  నహి  రే
దిం  తన  నహి  రే  దిం  దిం  తన  నహి  రే

English

dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re
dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re

Atu Chudoddannana Matadoddannana
Voddoddu Ante Vinnavante Manasaa
Em Parvaledanukunnavemo Bahusa
Ee Talanoppedaina Nee Tappemledanna
Ayyayyo Antaremo Gani Manasaa
Padavalasindega Nuvvila Nana Himsa

dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re
dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re

Premani Kadalinchave Tochi Thochani Tholi Vayasa
Enduku Badulichave Telisi Teliyani Pasi Vayasaa

Atu Chudoddannana Matadoddannana
Voddoddu Ante Vinnavante Manasa
Em Parvaledanukunnavemo Bahusa

Munupenaadu Yee Kurradu Padaledante Nee Venakala
Vandalu Veylu Vunduntaaru
Mathi Chedalede Ila Vaallandari Vallaa

Enduku Ivalle Intha Mantekkindo Chepthava
Em Jariguntundante Adiginavallani Tidathava

Andari Laga Vanni Vidullo Vadilesava
Gundello Gummam Daati Vasthunte Chusthunnava

Atu Atu Atu Atuchudoddannana Matadoddannana
Voddoddu Ante Vinnavante Manasaa
Em Parvaledanukunnavemo Bahusa

Ye Daaraina Ye Velaina Yeduravuthunte Neram Tanade
Intlo Vunna Nidarothunna
Kanipisthunte Oo Chitram Neelo Vundee

Evvarinani Em Labham Enduku Yeda Laya Tappinde
Ekkada Vundo Lopam Neetho Vayasem Cheppinde
Aalako Vuluko Papam Voppukunenduku Ibbande
Tanakey Nakey Kopam Kannega Puttina Na Meeda

dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re
dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re

dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re
dhim Thana Nahi Re Dhim Dhim Thana Nahi Re

Community

Like, share, and discuss

to start a discussion.