Back to Lyrics
Kick

Kick

2009 · 4 songs

Lyricist

Telugu

మనసే  తడిసేలా  కురిసే  నవ్వుల  చిరుజల్లా 
సమయం  మెరిసేలా  విరిసే  ఆశల  హరివిల్లా
 
కంటి  కనపడు  ప్రాణమ  గుండెకు  వినబడు  మౌనమా
 
మనసే  తడిసేలా  కురిసే  నవ్వుల  చిరుజల్ల 
సమయం  మెరిసేలా  విరిసే  ఆశల  హరివిల్ల 

ఆగని  జీవన  గానమా  ఆ  దేవుని  వరదానమా
 
పదములు  తరిమాయె  తెలిసే  అర్ధం  నువ్వేనా 
పరుగులు  అలిసాయే  కలిసే  తీరం  నువ్వేనా 

ఓఓఓ  ఊఊ  ఊఊ  ఓ

English

Manase Thadisela Kurise Navvula Chirujalla
Samayam Merisela Virise Aasala Harivilla

Kanti Kanapadu Praanama Gundeku Vinabadu Mounama

Manase Tadisela Kurise Navvula Chirujalla
Samayam Merisela Virise Aashala Harivilla

Aagani Jeevana Gaanama Aa Devuni Varadaanama

Padamulu Tarimaave Telise Ardham Nuvvena
Parugulu Alisaave Kalise Teeram Nuvvena

Ooo Oooo Oooo Oo

Community

Like, share, and discuss

to start a discussion.