Back to Lyrics
Katha Screenplay Darsakatvam Appalaraju

Katha Screenplay Darsakatvam Appalaraju

2011 · 2 songs

Lyricist

Telugu

మాయ  బజారు  దేవదాసు   
చల్తీ  క  నామ్  జేమ్స్  బొండు 
అడవి  రాముడు  శంకరాభరణం  
యడాన్కి  భారత్  టైటానిక్కు 
కెమెరాని  ఏస్త  తీతంతా  తీస్తా 
వాటన్నిటి  దుమ్ము  దులిపేస్తా   

డైరెక్ట్  చేస్తా  సినిమాలే  తీస్తా  
బాక్స్  ఆఫీసుల్ని  వాయిస్తా 
డైరెక్ట్  చేస్తా  సినిమాలే  తీస్తా  
బాక్స్  ఆఫీసుల్ని  వాయిస్తా 

మాయ  బజారు  దేవదాసు   
చల్తీ  క  నామ్  జేమ్స్  బొండు   
అడవి  రాముడు  శంకరాభరణం  
యడాన్కి  భారత్  టైటానిక్కు 

కమలహాసంకి  నటనంటే  ఏంటో  
నేర్పించి  మీకే  చూపిస్త  
రాజనీకాంతు  సిగరెట్టు  కాల్చే  
స్టైల్  అంత  నేను  మార్చేస్తా 
  
చిరంజీవిని  దాయి  ధమ్మని  
కొత్త  కొత్త  స్టెప్పులు  నే  వేయిస్తా  
బాలకృష్ణకి  తొడగొట్టుటలో  ట్రైనింగ్   
నేనే  ఇచ్చేస్తా
  
డైలాగ్  కింగ్  మోహన్  బాబుతో  
సైలెంట్  ఫిలిం తీసేత్తా    
టాలీవుడ్  ని  బాలీవుడ్  కాదు  
హాల్లొ  వుడ్ని  చేసేస్తా 

మాయ  బజారు  దేవదాసు  
చల్తీ  క  నామ్  జేమ్స్  బొండు 
అడవి  రాముడు  శంకరాభరణం  
యడాన్కి  భారత్  టైటానిక్కు 

అప్పల్రాజు  అప్పల్రాజు  అప్పల్రాజు  అప్పల్రాజు 
గొప్పల్రాజు  గొప్పల్రాజు  అప్పల్రాజు 
అప్పల్రాజు  అప్పల్రాజు  అప్పల్రాజు  అప్పల్రాజు 
గొప్పల్రాజు  గొప్పలు  చెప్పే  అప్పల్రాజు 

సెక్సీ  భామ  ఇలియానాకి  
పోకిరినిమించిన  హిట్  ఇస్తా  
అనుష్కకి  అరుంధతిని  మించే  
బ్లాక్  బస్టర్  ఇచ్చేస్తా 

చార్మింగ్  గర్ల్  ఛార్మి  కి  
ఛార్జింగ్  ఇచ్చి  వదిలేస్తా 
ప్రెట్టి  గిరులు  ప్రియమణిని  
బాటమ్  టూ  టాప్   లేపేస్తా
  
మా  పక్కింటి  అమ్మాయిని  పెట్టేసి  
రంగీలా  ఇంకోలా  నే  తీస్తా 
కథ  స్క్రీన్ప్లే  దర్శకత్వమంటే  ఏంటో  
నీకు  చూపెడతా 

మాయ  బజారు  దేవదాసు   
చల్తీ  క  నామ్  జేమ్స్  బొండు 

అప్పల్రాజు  అప్పల్రాజు  అప్పల్రాజు  అప్పల్రాజు 
గొప్పల్రాజు  గొప్పల్రాజు  అప్పల్రాజు 
అప్పల్రాజు  అప్పల్రాజు  అప్పల్రాజు  అప్పల్రాజు 
గొప్పల్రాజు  గొప్పలు  చెప్పే  అప్పల్రాజు

English

Maaya bazaru Devadaasu 
Chalti ka naam James bondu
Adavi raamudu shankarabharanam 
Yadonki barath titanicu
Camerani yestha theetantha theestha
Vaatanniti dummu dulipesthaa

Direct chestha cinemale theestha 
Box officulni vaayistha
Direct chestha cinemale theestha 
Box officulni vaayistha

Maaya bazaru Devadaasu 
Chalti ka naam James bondu
Adavi raamudu shankarabharanam 
Yadonki barath titanicu

Kamalahaasanki natanante ento 
Nerpinchi meeke choopistha
Rajanikaanthu cigarettu kaalche 
Style antha nenu maarchestha

Chiranjeevini daayi dammani 
Kotta kotta steppulu ne veyistha
Baalakrishnaki thodagottutalo 
Trainingu nene ichhestha

Dialogue king mohan baabutho 
Silent film theesethaa
Tollywood ni Bollywood kaadu 
Holly woodni chesesthaa

Maaya bazaru Devadaasu 
Chalti ka naam James bondu
Adavi raamudu shankarabharanam 
Yadonki barath titanicu

Appalraju appalraju appalraju appalraju
Goppalraju goppalraju appalraju
Appalraju appalraju appalraju appalraju
Goppalraju goppalu cheppe appalraju

Sexy bhaama iliyaanaki 
Pokiriniminchina hit isthaa
Anushkaki arundhathini minche 
Block buster ichhestha

Charming girl chaarmi ki 
Charging ichhi vadilestha
Pretty girlu priyamanini 
Bottom to top lepestha

Maa pakkinti ammayini pettesi 
Rangeela inkola ne theestha
Katha screenplay darshakathvamante 
Ento neeku choopedatha

Maaya bazaru Devadaasu 
Chalti ka naam James bondu

Appalraju appalraju appalraju appalraju
Goppalraju goppalraju appalraju
Appalraju appalraju appalraju appalraju
Goppalraju goppalu cheppe appalraju

Community

Like, share, and discuss

to start a discussion.