Back to Lyrics
Katha Screenplay Darsakatvam Appalaraju

Katha Screenplay Darsakatvam Appalaraju

2011 · 2 songs

Lyricist

Telugu

లక్కుతో  శివ  సినిమా  తీసి  షోలేని  చెడగొట్టి 
పిచ్చవాగుడు  వాగే  వాడు  డైరెక్టరా  వర్మ 
హిట్చ్కాక్  సినిమాలు  చూసి  దెయ్యాల  సినిమాలు  తీసే 
రామ్  గోపాల్  వర్మా  డైరెక్టర్  ఆ  ఖర్మ  

అబ్బా  సొత్తు  కాదురా  టాలేంటూ  
ఎవడబ్బ  సొత్తు  కాదురా  టాలేంటూ 
అబ్బా  సొత్తు  కాదురా  టాలేంటూ  
ఎవడబ్బ  సొత్తు  కాదురా  టాలేంటూ
 
మణిరత్నం  శంకరులు  ఏమైనా  పుడింగుల 
వినాయకులు  వంశీలు  పైనుంచే  వుడారా
 
రాఘవేంద్ర  రావు  ఎమన్నా 
పాలు  పండ్లు  బొద్దు  తప్ప  గొప్ప  సినిమా  తీసాడా   

అబ్బా  సొత్తు  కాదురా  టాలేంటూ  
ఎవడబ్బ  సొత్తు  కాదురా  టాలేంటూ 
అబ్బా  సొత్తు  కాదురా  టాలేంటూ  
ఎవడబ్బ  సొత్తు  కాదురా  టాలేంటూ 

సమాజాన్ని  ఉద్ధరిస్తా  నేనని  సమూలంగా  మార్చివేస్తానని  
కృష్ణ  వంశి  తీస్తాడు  సినిమాలు 
అర్థం  అసలు  కాక  చస్తారు  ప్రేక్షకులు 

లాటరి  లో  పోకిరి  హిట్  అని  తెలియక  పూరీజగను 
దేశముదురునంటాడు  ఎం  చెయ్యను 
మరిచాడా  తానుతీసిన  ఆంధ్రవాళ్లను 

చూసాములే  రాజమౌళి  మగధీరను 
తీస్తాంలే  తలదన్నే  సినిమాను 

ఎం  పాపేల్చేసావని  అయ్యో  ఎం  పాపాల్చేశావని 
ఎం  పాపాల్చేశావని  బి  గొపాలు 
అదేపనిగా  పిలుస్తాడు  టాటా  సుమోలు
 
అందుకనే  వస్తుందీ  అప్పల్రాజు 
డైరెక్టర్లకు  చేస్తాడు  ఫుల్  మసాజు   
అందుకనే  వస్తుందీ  అప్పల్రాజు 
డైరెక్టర్లకు  చేస్తాడు  ఫుల్  మసాజు 
 
అబ్బా  సొత్తు  కాదురా  టాలేంటూ  
ఎవడబ్బ  సొత్తు  కాదురా  టాలేంటూ 

పిల్లిలాంటి  బోయపాటి  శీనుకి  సింహగర్జనవసరమా  ట్రాజెడీ 
నమోవెంకటేశ  అన్న  శ్రీను  వైట్లకి 
పంగనామమేమిటిలే  చివరకి 

బొమ్మాలి  నిన్నొదల  అని  కోడి  
అనుష్కతో  తీసిండు  అరుంధతి 
పాతసినిమా  స్టోరీలను  కాపీ  కొట్టి 
పెద్ద  టోపీ  పెట్టాడు  తలకు  కథేట్టి 

ఇవివి  ఎస్ వి  ల  సెంటిమెంటూ  
తలనొప్పికి  కనిపెట్టని  ఆయింట్మెంట్లు 

గుణశేఖర్  వేయించే  గుణశేఖర్  వేయించే 
గుణశేఖర్  వేయించే  లక్షల  సెట్లు 
ప్రొడ్యూసర్  పాలిట  అవి  సర్పపు  కాట్లు 

అందుకనే  వస్తుందీ  అప్పల్రాజు 
డైరెక్టర్లకు  చేస్తాడు  ఫుల్లమసాజ్   
అందుకనే  వస్తుందీ  అప్పల్రాజు 
డైరెక్టర్లకు  చేస్తాడు  ఫుల్లమసాజ్

అబ్బా  సొత్తు  కాదురా  టాలేంటూ  
ఎవడబ్బ  సొత్తు  కాదురా  టాలేంటూ 
అబ్బా  సొత్తు  కాదురా  టాలేంటూ  
ఎవడబ్బ  సొత్తు  కాదురా  టాలేంటూ

English

Lakkutho siva cinema theesi Sholeni chedagotti
Pichhavaagudu vaage vaadu directoraa Varma
Hitchcock cinemalu choosi Deyyala cinemaalu theese
Ram Gopal Varmaa direcor aa kharma

Abba sottu kaaduraa talentuu 
Evadabba sottu kaaduraa talentuu
Abba sottu kaaduraa talentuu 
Evadabba sottu kaaduraa talentuu

Manirathnam shankarlu emina pudingula
Vinaayakulu Vamsheelu pinunche vudaara

Raghavendra rao emanna
Paalu pandlu boddu thappa Goppa cinema theesaada

Abba sottu kaaduraa talentuu 
Evadabba sottu kaaduraa talentuu
Abba sottu kaaduraa talentuu 
Evadabba sottu kaaduraa talentuu

Samaajaanni vuddaristha nenani Samulanga maarchivesthanani
Krishna Vamsi theesthadu cinemaalu
Artham asalu kaaka chasthaaru prekshakulu

Lottery lo pokiri hit ani theliyaka poorijaganu
Deshamudurunantaadu em cheyyanu
Marichaada thanutheesina andhravaalanu

Choosaamle rajamouli magadheeranu
Theesthamle thaladanne cinemaanu

Em paapalchesaavani ayyo em paapalchesaavani
Em paapalchesaavani B gopalu
Adepaniga pelusthaadu tata sumolu

Andukane vasthundee appalraju
Directorlaku chesthadu full masaagu
Andukane vasthundee appalraju
Directorlaku chesthadu full masaagu

Abba sottu kaaduraa talentuu 
Evadabba sottu kaaduraa talentuu
Abba sottu kaaduraa talentuu 
Evadabba sottu kaaduraa talentuu

Pillilaanti boyapaati seenuki simhagarjanavasaramaa tragedy
Namovenkatesha anna sreenu vaitlaki
Panganaamamemitile chivaraki

Bommali ninnodala ani kodi anushkatho theesindu arundathi
Paathacinema storylanu copy kotti
Pedda topi pettadu thalaku kathetti

Evv Sv la centimentu 
Thalanoppiki kanipettani ointmentlu

Gunashekaru veyinche Gunashekaru veyinche
Gunashekaru veyinche lakhala setlu
Producer paalita avi sarpapu kaatlu

Andukane vasthundee appalraju
Directorlaku chesthadu fullmasaagu
Andukane vasthundee appalraju
Directorlaku chesthadu fullmasaagu

Abba sottu kaaduraa talentuu 
Evadabba sottu kaaduraa talentuu
Abba sottu kaaduraa talentuu 
Evadabba sottu kaaduraa talentuu

Community

Like, share, and discuss

to start a discussion.