Back to Lyrics
Kannappa

Kannappa

2025 · 2 songs

Telugu

సగమై  చెరి  సగమై  
ఇక  నువ్వు  నేను
ఒక  జగమై  నీ  జతగా  
అడుగేస్తున్నాను

ఇరు  పెదవుల  శబ్దం
విరి  ముద్దుల  యుద్ధం
మెలి  తిప్పిన  మీసం
నా  నడుమంచున  మడతెంచితె

ప్రాణం  ఉన్నన్నాళ్ళు  జతపడి
నీకే  కౌగిలి  పంచాలని
కాలం  ఉన్నన్నాళ్ళు  కరగని  కధగా
నీతో  బ్రతకాలనీ

సగమై  చెరి  సగమై  
ఇక  నువ్వు  నేను
ఒక  జగమై  నీ  జతగా  
అడుగేస్తున్నాను

నీతో  ఉంటె  కలికాలమే
చంపుతోంది  చలికాలమై
వెచ్చనైన  చలిమంటే  నీ  ఊపిరంటా

జారేటి  జలపాతాల  వీధిలో
జంట  స్నానాలు  చేద్దామా
స్వర్గాల  దుర్గాల  కోటలే
మరి  పరిపాలిద్దామా

మరుజన్మలలో  కాలాన్నే  దోచేసెయ్  నా
ఈ  జన్మే  అందించనా

తాలలేని  విరహాలతో
ఊపిరాగిపోదా  మరి
రెప్పపాటు  సమయం
నువు  నన్నే  వీడావో

రంగుల  మల్లెలు  జల్లేనే
హరివిల్లులు  మనకోసం
వెన్నెల  పందిరి  అల్లెనే
రాతిరేళల  ఆకాశం

కలగనడం  ఆలస్యం  నిజమైపోతుందే
ఈ  భాగ్యం  మనదేనా

సగమై  చెరి  సగమై  
ఇక  నువ్వు  నేను
ఒక  జగమై  నీ  జతగా  
అడుగేస్తున్నాను

ఇరు  పెదవుల  శబ్దం
విరి  ముద్దుల  యుద్ధం
మెలితిప్పిన  మీసం
నా  నడుమంచున  మడతెంచితె

ప్రాణం  ఉన్నన్నాళ్ళు  జతపడి
నీకే  కౌగిలి  పంచాలని
కాలం  ఉన్నన్నాళ్ళు  కరగని  కధగా
నీతో  బ్రతకాలనీ

English

Sagamai Cheri Sagamai 
Ika  Nuvvu Nenu
Oka Jagamai Nee Jathag 
Adugesthunnaanu

Iru Pedavula Shabdham
Viri Muddhula Yuddham
Meli Thippina Meesam
Naa Nadumanchuna Madathenchithe

Praanam Unnannaallu Jathapadi
Neeke Kougili Panchaalani
Kaalam Unnannaallu Karagani Kadhaga
Neetho Brathakaalaani

Sagamai Cheri Sagamai 
Ika Nuvvu Nenu
Oka Jagamai Nee Jathag 
Adugesthunnaanu

Neetho Unte Kalikaalame
Champuthondhi Chalikaalamai
Vechhanaina Chalimante Nee Oopirantaa

Jaareti Jalapaathaala Veedhilo
Janta Snaanaalu Cheddaama
Swargaala Durgaala Kotale
Mari Paripaaliddhaamaa

Marujanmalalo Kaalaanni Docheseynaa
Ee Janme Andinchanaa

Thaalaleni Virahaalatho
Oopiraagipodhaa Mari
Reppapaatu Samayam
Nuvu Nanne Veedaavo

Rangula Mallelu Jallene
Harivillulu Mana Kosam
Vennela Pandiri Allene
Raathirelala Aakaasam

Kalaganadam Aalasyam Nijamaipothundhe
Ee Bhaagyam Manadhenaa

Sagamai Cheri Sagamai 
Ika Nuvvu Nenu
Oka Jagamai Nee Jathag 
Adugesthunnaanu

Iru Pedavula Shabdham
Viri Muddhula Yuddham
Meli Thippina Meesam
Naa Nadumanchuna Madathenchithe

Praanam Unnannaallu Jathapadi
Neeke Kougili Panchaalani
Kaalam Unnannaallu Karagani Kadhaga
Neetho Brathakaalaani

Community

Like, share, and discuss

to start a discussion.