Back to Lyrics
Kalyana Ramudu

Kalyana Ramudu

2003 · 1 song

Telugu

యాదేవి  సర్వ  భూతేహ్ 
ప్రేమ  రూపేణ  సంస్థితా 
నమస్తస్యై  నమస్తస్యై  నమస్తస్యై
నమో  నమః 

కథలో  రాజకుమారి
ప్రేమగ  మారి  పిలిచేరా 
ఇలలో  రాజకుమారుడు
రాజసవీరుడు  నిలిచేరా

హృదయములోని  మనసును రేపి 
బ్రతుకులలోని  తీపిని  చూపి 
కోవెలమ్మ  మెట్టు  ప్రేమ  ఒట్టు 
గట్టు  చూపెట్టి  తీరేట్టు 

కథలో రాజకుమారి
ప్రేమగ  మారి  పిలిచేరా
ఇలలో  రాజకుమారుడు
రాజసవీరుడు  నిలిచేరా 

ఆలయమందున్నది
ఆరి  పోనట్టి  ప్రేమేరా 
ఆకాశము  నేల
ఒకటయ్యి  వచ్చేసి
ఆశీస్సు  అందేనురా 

ప్రేమొక్క  పిచ్చిదిరా
ప్రాణమిచ్చేంత  మంచిదిరా 
చెయ్యెత్తి  మొక్కంగ
జేగంట  కొట్టంగ 
ఆ  ప్రేమ  పండేనురా 

కోరుకున్న  కోరికలు
సాగిపోవు  దీపాలు 
చేరువగును  చేరికలు
తీరిపోయి  శాపాలు 

శుభ  కరములు
తన  కరములు
వరమాలే  ఇచ్చేరా 

కథలో  రాజకుమారి
ప్రేమగ  మారి  పిలిచేరా 
ఇలలో  రాజకుమారుడు
రాజసవీరుడు  నిలిచేరా 

శ్రావణ  ముహుర్తాలలో
ప్రేమ  ప్రమిదలు  వెలిగేరా 
తాళాలు  రేగంగ
మేళాలు  మోగంగ
మాంగళ్యధారనరా 

బంగారు  మేఘాలురా
రంగు  పందిళ్లు  వేసేరా 
కళ్ళకు  దిద్దంగ
ఆ  నీలిమేఘం
కాటుక  అయ్యేరా 

తార  బొట్టు  పెట్టేను
తాలి  బొట్టు  అల్లేను 
నింగి  వేదికేసేను
చూడ  వేడుకయ్యేను 

వెయ్యొత్తుల  దీపాలతో
ఇక  పెళ్లి  జరిగేరా 

కథలో  రాజకుమారి
ప్రేమగ  మారి  పిలిచేరా 
ఇలలో  రాజకుమారుడు
రాజసవీరుడు  నిలిచేరా 

హృదయములోని  మనసును  రేపి 
బ్రతుకులలోని  తీపిని  చూపి 
కోవెలమ్మ  మెట్టు  ప్రేమ  ఒట్టు 
గట్టు  చూపెట్టి  తీరేట్టు 

కథలో  రాజకుమారి
ప్రేమగ  మారి  పిలిచేరా 
ఇలలో  రాజకుమారుడు
రాజసవీరుడు  నిలిచేరా

English

Yadevi sarva bhooteh
Prema roopena samsthita
Namastasye namastasye namastasye
Namo namaha

Kathalo rajakumari
Premaga mari pilichera
Ilalo rajakumarudu
Rajasaveerudu nilichera

Hrudayamuloni manasunu repi
Bratukulaloni teepini choopi
Kovelamma mettu prema ottu
Gattu choopetti teerettu

Kathalo rajakumari
Premaga mari pilichera
Ilalo rajakumarudu
Rajasaveerudu nilichera

Aalayamandunnadi
Aari ponatti premeraa
Aakasamu nela
Okatayyi vacchesi
Aashissu andenuraa

Premokka picchidira
Pranamicchenta manchidiraa
Cheyyetti mokkanga
Jeganta kottanga
Aa prema pandenuraa

Korukunna korikalu
Saagipovu deepalu
Cheruvagunu cherikalu
Teeripoyi shapalu
Subhakaramulu tana karamulu
Varamaale iccheraa

Kathalo rajakumari
Premaga mari pilichera
Ilalo rajakumarudu
Rajasaveerudu nilichera

Shravana muhurtaalalo
Prema pramidalu veligeraa
Taalalu reganga
Melalu moganga
Maangalyadharanara

Bangaaru meghaaluraa
Rangu pandillu veseraa
Kallaku diddanga
Aa neelimegham
Kaatuka ayyeraa

Tara bottu pettenu
Tali bottu allenu
Ningi vedhikesenu
Chooda vedukayyenu
Veyyottula deepalato
Ika pelle jarigeraa

Kathalo rajakumari
Premaga mari pilichera
Ilalo rajakumarudu
Rajasaveerudu nilichera

Hrudayamuloni manasunu repi
Bratukulaloni teepini choopi
Kovelamma mettu premaa ottu
Gattu choopetti teerettu

Kathalo rajakumari
Premaga mari pilichera
Ilalo rajakumarudu
Rajasaveerudu nilichera

Community

Like, share, and discuss

to start a discussion.