Back to Lyrics
Kalusukovalani

Kalusukovalani

2002 · 7 songs

Telugu

ప్రియా  ప్రియా  అంటూ  నా  మది  
సద  నిన్నే  పిలుస్తున్నది  
దహించు  ఏకాంతమే  
సహించలేనన్నది  
యుగాల  ఈ  దూరమే  
భరించ  లేనన్నది  
విన్నానని  వస్తానని  
జవాబు  ఇమ్మన్నది  

కన్నీళ్ళలో  ఎలా  యీదను  
నువ్వే  చెప్పు  ఎదురవని  నా  తీర్మా  
నిట్టూర్పుతో  ఎలా  వేగను  
నిజం  కానీ  నా  స్వప్నమా  హా  

ఎలా  ఈదాలి  ఈ  ఎడారిని  
ఎలా  చేరాలి  నా  ఉగాదిని  

క్షణం  క్షణం  నిరీక్షణం  
తప్పించవ  స్నేహమా  
ప్రియా  ప్రియా  అంటూ  నా  మాది  
సద  నిన్నే  పిలుస్తున్నది

English

Priya priya antuu naa madi
sada ninne pilustunnadi
dahinchu yekaantame
sahinchalenannadi
yugaala ee doorame
bharinchalenannadi
vinnaanani vastaanani
javaabu immannadi

kannellalo yela yeedanu
nuvve cheppu yeduravani naa teerama
nittoorputo ela veganu
nijam kaani naa swapnamaa haa

yelaa daataali ee yedaarini
yelaa cheraali naa ugaadini

kshanam kshanam nireekshanam
tappinchava snehama
priya priya antuu naa madi
sada ninne pilustunnadia

Community

Like, share, and discuss

to start a discussion.