Back to Lyrics
Kaadhal Kurise

Kaadhal Kurise

2024 · 2 songs

Telugu

కాదల్  కురిసే  కాదల్  కురిసే
కాదల్  కురిసే

ఏదేదో  జరిగిందే  మరి  నాలో
మనసంతా  ఎగిరిందే  మేఘాల్లో
మంచేదో  మురిసిందే  మరి  మే  లో
మైమేదో  దాగుందే  చెలి  నీలో

నువ్వు  తప్ప  ఇంకో  లోకం  లేనే  లేనంతలా
నన్నిలాగ  కమ్మేస్తుంటే  నువ్వింతలా
ఊపిరాగి  పోతున్నట్టు  ఉందే  ఇలా

నీ  వైపే  చూస్తుంటే  
చూస్తూనే  ఉండిపోనా
నీ  వెంటే  వస్తుంటే  
నా  దారే  మరిచిపోనా

నీ  కాటుక  కళ్ళే  చూస్తే
కాదల్  కురిసే  కాదల్  కురిసే
ఆకాశం  అంచున  మీద  
కూర్చుందీ  మనసే

నీ  కాటుక  కళ్ళే  చూస్తే
కాదల్  కురిసే  కాదల్  కురిసే
నీ  ఊహల  నగరంలోకి  
వచ్చానే  వరసే

ఒక్క  చిన్న  మాటైనా
చెప్పలేకపోతున్న
మెహబూబా  మెహబూబా

ఒక్క  చిన్న  మాటైనా
చెప్పలేకపోతున్న
మెహబూబా  మెహబూబా

చెప్పకుండ  నాలోనా  
దాచలేకపోతున్నా
దిల్  రూబా  దిల్  రూబా

నా  చుట్టుపక్కలా
ఎన్ని  వింతలు  కనిపించినా
నా  చూపు  ఎప్పుడు
నిన్ను  దాటి  పోదంటూ  ఉన్నా

నువ్  పడేసెళ్ళిపోతే  
ప్రేమలోనా
ఎలా  ఉండగలనే  
నిన్ను  వీడి  నేనే

నీ  వైపే  చూస్తుంటే
చూస్తూనే  ఉండిపోనా
నీ  వెంటే  వస్తుంటే
నా  దారే  మరిచిపోనా

ఏదేదో  జరిగిందే  నిమిషంలో
నా  ప్రాణం  మునిగింది  తమకంలో

నీ  గురించే  ఆలోచిస్తూ  
ఉందే  నా  ఊపిరి
నిన్న  మొన్న  లేదే  ఈ  వైఖరి
దీని  పేరే  ప్రేమంటారా  ఏమో  మరి

నీ  వైపే  చూస్తుంటే
చూస్తూనే  ఉండిపోనా
నా  వెంటే  నువ్వుంటే
లోకాన్నే  మరిచిపోనా

నీ  కాటుక  కళ్ళే  చూస్తే
కాదల్  కురిసే  కాదల్  కురిసే
ఆకాశం  అంచున  మీద  
కూర్చుందీ  మనసే

నీ  కాటుక  కళ్ళే  చూస్తే
కాదల్  కురిసే  కాదల్  కురిసే
నీ  ఊహల  నగరంలోకి  
వచ్చానే  వరసే

English

Kaadhal Kurise Kaadhal Kurise
Kaadhal Kurise

Edhedho Jarigindhe Mari Naalo
Manasantha Egirindhe Meghaallo
Manchedho Murisindhe Mari May Lo
Maimedho Daagundhe Cheli Neelo

Nuvvu Thappa Inko Lokam Lene Lenanthala
Nannilagaa Kamesthunte Nuvvinthalaaa
Oopiraagi Pothunatu Unde Ilaa

Neevaipee Choosthuntee 
Choosthunee Undiponaa
Nee Ventee Vasthuntee 
Naa Daare Marachi Poonaaa

Nee Katuka Kalle Chooste 
Kaadhal Kurise Kaadhal Kurise
Aakasham Manchula Meedha 
Kurchundi Ee Manasee

Nee Katuka Kalle Chooste 
Kaadhal Kurise Kaadhal Kurise
Nee Ohala nagaramlo ki 
Vache Ee varasey

Okka Chinna Mataina 
Chepalekapothuna  
Mehabooba Mehabooba

Okka Chinna Mataina 
Chepalekapothuna  
Mehabooba Mehabooba

Chepakunda Naalona 
Dhachalekapothuna 
Dilruba Dilruba

Naa Chutu Pakkala 
Inni Vinthalu Kanipichina 
Naa Choopu Eppudu 
Ninu Daati Podanantuunna

Nuvvu Padeselipothey 
Premalona
Yela Undagalane 
Ninu Veedi Nene

Neevaipee Choosthuntee 
Choosthunee Undiponaa
Nee Ventee Vasthuntee 
Naa Daare Marachi Poonaaa

Ededo Jariginde Nimishamlo
Naa Pranam Muniginde Thamakamlo

Oooo Nee Gurinchi Alochisthu 
Undi Naa Oopiri
Ninna Monna Ledhe Ee Vaikari
Dheene Pere Premantara Emo Mari

Neevaipee Choosthuntee 
Choosthunee Undiponaa
Naa Ventee Nuvvunte 
Lokane Marachipoonaaa

Nee Katuka Kalle Chooste 
Kaadhal Kurise Kaadhal Kurise
Aakasham Anchuna Meda 
Kurchundi Manasey

Nee Katuka Kalle Chooste 
Kaadhal Kurise Kaadhal Kurise
Ne Uhala Nagaramloki 
Vachane Varasey

Community

Like, share, and discuss

to start a discussion.