Back to Lyrics
Joru

Joru

2014 · 3 songs

Lyricist

Telugu

హవ్వాయ్  తువ్వాయి  నువ్  నా  షెహనాయ్ 
అల్లాయ్  బల్లై  ఆడే  అమ్మాయి  
అవ్వై  తువ్వాయి  నువ్  నా  షెహనాయ్ 
అల్లాయ్  బల్లై  ఆడే  అమ్మాయి 

ఈ  జాబిలి  పాడేనా  ఆ  జాబిల్లి  పాడేనా   
ఈ  జో  లాలీ  నవ్వేనా   
లాలి  జో  లాలీ  ఐయ్యేనా 
  
పిల్లా  డోలా  డోలా  డోలా  డోలా 
డోలా  డోలా  ఈ  దాగుడు  మూతే  ఎలా 

లే  లేలమా  లే  లే  హోం 
లే  లేలమా  లే  లే  హే 
లే  లేలమా  లే  లే  హోం 
లే  లేలమా  లే  లే 

ఆ  పలుగూరి  లాగే 
నీ  పరిచయం  అయ్యిన 
నువ్వు  మాత్రం  నను  తరిమే  కళవైనవే 
ఆలుకలు  పోయే  ఏ  గొడవలు  ఉన్న 
ఎద  సడిలో  చెరగని  ఓ  గుర్తయినవే 

నీకే  పడిపోయాన  నాతోనే  నేను 
వేరై  విడి  పోయన  హోం 
జతగా  ముడివేసేన  ఊరించే  ఆశే  
ఎపుడు  నీ  వోడి   చేరేనా  హూ 

పిల్ల  డోలా  డోలా  డోలా  డోలా 
డోలా  డోలా  ఈ  దాగుడు  మూతే  ఎలా 

లే  లేలమా  లే  లే  హోం 
లే  లేలమా  లే  లే  హే 
లే  లేలమా  లే  లే  హోం 
లే  లేలమా  లే  లే 
లే  లేలమా  లే  లే  హోం 
లే  లేలమా  లే  లే  హే 
లే  లేలమా  లే  లే  హోం 
లే  లేలమా  లే  లే 

కనుమరుగైతే  నువ్వు  నను  విడిపోతే 
కలతలతో  ఈ  హృదయం  కడలవుతుందే 
ముడి  పడి  పోతే  మది  వెన్నకకు  రాధే 
నిన్ను  కనని  మరు  నిమిషం  బ్రతుకే  లేదే 

కలిసే  కల  తీరేనా 
నా  ప్రేమ  ఏదైనా 
నిజాంమై  నిన్ను  చేరేనా  హోం 
కరిగే  నయనం  కాన 
నువ్వు  దూరం  అయితే 
రానా  ఎట్టు  నేను  ఉన్న  హూ 

పిల్ల  డోలా  డోలా  డోలా  డోలా 
డోలా  డోలా  ఏ  దాగుడు  మూతే  ఎలా 

లే  లేలమా  లే  లే  హోం 
లే  లేలమా  లే  లే  హే 
లే  లేలమా  లే  లే  హోం 
లే  లేలమా  లే  లే

English

Hawwai thuvvai nuv na shehannai
Allai ballai ade ammayi
Avvai tuvvai nuv na shehanai
Allai ballai ade ammayi

E jabili padena aa jabilli padena
E jo lali navenaa
Lalli jo lali ayenna

Pillaa dolaa dola dolaa dola
Dola dola ee dhagudu muthe ela

Le lelama le le Ho
Le lelama le le Hey
Le lelama le le Ho
Le lelama le le

Aa paluguri lage
Nee parichayam ayyina
Nuvvu matharam nanu tharime kalavainave
Aalukalu poye ye godavalu unna
Yedha sadilo cheragani o gurthainave

Neeke padipoyanna naathone nennu
Verai vidi poyana ho
Jathaga mudivesina oorinche aashe
Epudu nee vadi cheranna hoo

Pilla dola dola dola dola
Dolaa dola e dhagudu muthe ela

Le lelama le le
Le lelama le le
Le lelama le le
Le lelama le le
Le lelama le le
Le lelama le le
Le lelama le le
Le lelama le le

Kanumarugaithe nuvvu nanu vidipothe
Kalathalatho e hrudhayam kadalavuthundhe
Mudi padi pothe madhi vennakaku radhe
Nenu kalane maru nimisham brathuke ledhe

Kalise kala thirenna
Naa prema edhainna
Nijammai ninnu cheranna ho
Karige nayanam kaana
Nuvvu dhuram ayithe
Ranna yettu nennu unna hoo

Pilla dola dola dola dola
Dolaa dola e dagudu muthe ela

Le lelama le le Ho
Le lelama le le Hey
Le lelama le le Ho
Le lelama le le

Community

Like, share, and discuss

to start a discussion.