Loading next scene...
Loading next scene...
Loading next scene...

2003 · 7 songs
Telugu
ఓం ధృవం తేరా జ వరుణో ధృవం దేవో బ్రహస్పతిః ధృవం త ఇంద్రాస్క్ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం ధర్మార్ధ కామములలోన ఏనాడు నీతోడు ఎన్నడూ నే విడిచిపోను ఈ బాస చేసి ఇక నిండు నూరేళ్లు నీ నీడనై నిలిచి కాపాడుతాను నీ నీడనై నిలిచి కాపాడుతాను
English
Om Dhruvam tera ja varuno Dhruvam devo bruhaspatihi Dhruvam ta indrashc agnishcha Rastram dharayatam dhruvam Dharmardha kaamamulalona eanaadu Neetodu ennadu ne vidichiponu Ee baasa chesi ika nindu nurellu Nee needanai nilichi kaapaadutaanu Nee needanai nilichi kaapaadutaanu