Back to Lyrics
Jersey

Jersey

2019 · 4 songs

Telugu

అణిగి  మునిగిన 
అలాలిక  ఎగసేను  చూడరా 
అసలు  అవధాలు  లేవురా 
అలుపు  దరికిక  చేరనీక  ఆడరా  
మలుపు  మలుపుకు 
చెరగని  గురుతులు  వీడరా 
పగలు  మెరుపులు  చూపరా 
వయసు  సగముగా  మారిపోయి  ఓడేరా
గెలుపే  అడుగడుగునా 
వెలుగే  నిను  అలిమేనా 
దిగులే పడే  మరుగునా 
మొదలే  ఇక  సమరమా 
పడిన  బెదరక  పదా 
పరుగే  విజయము  కదా 
ఊరికే  చెమటలు 
నాదై  కదిలేనులే 
తగలగా  మేఘమే 
ఎగురికా  నింగి  వైపుకే 
కొలవని  వేగమే వేగమే 
అడుగులో   చూపటానికి 
మరిచిన  తారావే తారావే 
ముసుగుక  నేడు  వీడేలా 
పరుగుల  దాహమే 
దాహమే 
బారువిక  తెలికాయిలే 

అణిగి  మునిగిన 
అలాలిక  ఎగసేను  చూడరా 
అసలు  అవధాలు  లేవురా 
అలుపు  దరికిక  చేరనీక ఆడరా 
మలుపు  మలుపుకు 
చెరగని  గురుతులు  వీడరా 
పగలు  మెరుపులు  చూపారు 
వయసు  సగముగా  మారిపోయి  ఓడేరా
 
గమనాలనే  గమనించారా
గమనాలనే  గమనించారా 
ఒకరోజు  గమ్యం  ఎదురవదా
గమనాలనే  గురిచూడరా 
మరి  నెల  నీకు  వశమవదా

గమనాలనే  గమనించారా 
గమనాలనే  గమనించారా 
ఒకరోజు  గమ్యం  ఎదురవదా 
గమనాలనే  గురిచూడరా 
మరి  నెల  నీకు  వశమవదా

పిడుగు  వలెనె  పడుతూ  కలుపు 
ఇక  ఈ  నింగీ  నెల 
ఉరుము  మెరుపు  బరిలో  నిలుపు 
ఇక  అంత  నీదేరా 
అడుగు  కదుపు 
జయము  జగము 
నీ  సొంతం  అయ్యేలా 
విధికి  ఎదురు 
నిలిచి  గెలిచి 
నీ  పంతం  చూపేలా 

తగలక  మేఘమే 
తగలగా  మేఘమే 
ఎగురికా  నింగి  వైపుకే 
కొలవని  వేగమే 
అడుగులో   చూపటానికే 
మరిచిన  తారావే తారావే 
ముసుగుక  నేడు  వీడేలే 
పరుగుల  దాహమే దాహమే 
బారువిక  తెలికాయిలే 

అణిగి  మునిగిన 
లాలిక  ఎగసేను  చూడరా 
అసలు  అవధాలు  లేవురా 
అలుపు  దరికిక  చేరనీకా ఆడరా
మలుపు  మలుపుకు 
చెరగని  గురుతులు  వీడరా 
పగలు  మెరుపులు  చూపారు 
వయసు  సగముగా  మారిపోయి  ఓడేరా 
గెలుపే  అడుగడుగునా 
వెలుగే  నిను  అలిమేనా 
దిగులుపడే  మరుగునా 
మొదలే  ఇక  సమరమా 
పడిన  బెదరక  పదా 
పరుగే  విజయము  కదా 
ఊరికే  చెమటలు 
నాదై  కదిలేనులే 
తగలగా  మేఘమే 
ఎగురికా  నింగి  వైపుకే 
కొలవని  వేగమే వేగమే 
అడుగులో   చూపటానికి 
మరిచిన  తారావే తారావే 
ముసుగుక  నేడు  వీడేలా 
పరుగుల  దాహమే దాహమే 
బారువిక  తెలికాయిలే
 
అణిగి  మునిగిన 
అలాలిక  ఎగసేను  చూడరా

English

Anigi Manigina
Alalika Egasenu Choodaraa
Asalu Avadhalu Levura
Alupu Darikika Cheraneeka
Aadraa Malupu Malupuku
Cheragani Gurutulu Veedara
Pagalu Merupulu Choopara
Vayasu Sagamuga Maaripoyi Oderaa
Gelupe Adugaduguna
Veluge Ninu Alimena
Digulepade Marugunaa
Madale Ika Samaramaa
Padina Bedaraka Padaa
Paruge Vijayamu Kadaa
Urike Chematala
Nadai Kadilenule
Tagalaga Meghame
Egurika Ningi Vipuke
Kolavani Vegame Vegame
Adugulo  Choopatanike
Marichina Thaarave Thaarave
Musugika Nedu Veedele
Parugula Daahame Daahame
Baruvika Telikaayele


Anigi Manigina
Alalika Egasenu Choodaraa
Asalu Avadhalu Levura
Alupu Darikika Cheraneeka
Aadraa Malupu Malupuku
Cheragani Gurutulu Veedara
Pagalu Merupulu Choopara
Vayasu Sagamuga Maaripoyi Oderaa

Gamanaalane Gamanincharaa 
Gamanaalane Gamanincharaa
Okaroju Gamyam Eduravadaa
Gamanaalane Gurichoodaraa
Mari Nela Niku Vashamavadaa

Gamanaalane Gamanincharaa 
Gamanaalane Gamanincharaa
Okaroju Gamyam Eduravadaa
Gamanaalane Gurichoodaraa
Mari Nela Niku Vashamavadaa


Pidugu Valene Paduthu Kalupu
Ika Ee Ningee Nela
Urumu Merupu Barilo Nilupu
Ika Antha Needera
Adugu Kadupu
Jayamu Jagamu
Nee Sontham Ayyela
Vidhiki Eduru
Nilichi Gelichi
Nee Pantham Choopela
Thagalaka Meghame
Tagalaga Meghame
Egurika Ningi Vipuke
Kolavani Vegame
Adugulo  Choopatanike
Marichina Thaarave Thaarave
Musugika Nedu Veedele
Parugula Daahame Daahame
Baruvika Telikaayele


Anigi Manigina
Alalika Egasenu Choodaraa
Asalu Avadhalu Levura
Alupu Darikika Cheraneeka
Aadraa Malupu Malupuku
Cheragani Gurutulu Veedara
Pagalu Merupulu Choopara
Vayasu Sagamuga Maaripoyi Oderaa
Gelupe Adugaduguna
Veluge Ninu Alimena
Digulepade Marugunaa
Madale Ika Samaramaa
Padina Bedaraka Padaa
Paruge Vijayamu Kadaa
Urike Chematala
Nadai Kadilenule
Tagalaga Meghame
Egurika Ningi Vipuke
Kolavani Vegame Vegame
Adugulo  Choopatanike
Marichina Thaarave Thaarave
Musugika Nedu Veedele
Parugula Daahame Daahame
Baruvika Telikaayele

Community

Like, share, and discuss

to start a discussion.