Back to Lyrics
Jersey

Jersey

2019 · 4 songs

Lyricist

Telugu

అదేంటో  గాని  ఉన్నపాటుగా 
అమ్మాయి  ముక్కు  మీద  నేరుగా 
తరాల  నాటి  కోపమంతా 
ఆఆఆఆ ఎరుపుగా 
నాకంటూ  ఒక్కరైనా  లేరుగా 
నం  నంటుకున్న  తారవ  నువ్వా 
నాకున్న  చిన్ని  లోకమంతా 
నెఈఈ.. పిలుపుగా 

తేరి  పారా  చూడ  సాగే  దూరమే 
ఏది  ఏది  చేరే  చోటనే 
సాగే  క్షణములాగేనే 
వెనకే  మానని  చూసేనె 
చెలిమి  చేయమంటూ  కోరేనే 
ఒఒఒఒఒ 

వేగమడిగి  చూసేనే
అలుపు  మనకి  లేదనే 
వెలుగులైన  వెలిసిపోయెనే  
ఒఒఒఒఒ 



మా  జోడు  కాగా 
వేడుకేగా  వేకువేప్పుడో  తెలీదుగా 
ఆఆఆ  చందమామ 
మబ్బులో  దాగిపోదా 
ఎహ్  వేళా  పాలా 
మీకు  లేదా  అంటూ  వద్దనే  అంటున్నదా 
అఅఅఅఅఅ 
సిగ్గులోనా 
అర్థమే  మారిపోదా 
 
ఏరి  కోరి  చెర సాగే  కౌగిలి 
ఏది  ఏది  చేరే  చోటనే 
కౌగిలిరుకు  ఆయనే 
తగిలే  పసిడి  ప్రాణమే 
కనులలోనే  నవ్వుపూసేనే 
ఒఒఒఒఒ 
లోకమిచట  ఆగేనా 
ముగ్గురో  ప్రపంచమాయెనే 
మెరుపు  మురుపు  తోనే  కలిసేనే 
ఊఊ 

అదేంటో  గాని  ఉన్నపాటుగా

కాలమెటుల  మారేనా 
దొరికే  వరకు  ఆగదే 
ఒకరు  ఒకరు  గానే  విడిచెనే 

అదేంటో  గాని  ఉన్నపాటుగా

దూరమెటుల  దూరేనే 
మనకే  తెలిసే  లోపలే 
సమయమే  మారి  పోయెనే

English

Adento gaani unnapaatugaa
Ammaayi mukku meeda neruga
Tarala Naati Kopamantha
Aaaaaaa Erupegaa
Naakantu Okkarainaa lerugaa
Nan nantukunna taarava nuvaa
Naakunna chinni lokamantha
Neeeee Pilupegaa

Teri paara Chooda saage doorame
Edi edi chere chotane
Saage kshanamulaagene
Venake Manani choosene
Chelimi cheyamantu korene
Ooooo

Vegamadigi choosene 
Alupe manaki ledane
Velugulaina velisipoyene
Ooooo



Maaaa Jodu kaaga
Vedukegaa Vekuveppudo theleedugaa
Aaaaa Chadamaama
Mabbulo daagipodaa
Eh vela pala
Meku leda antu vaddane Antunnada
Aaaaaa Siggulonaa
Arthame Maaripodaa


 
Eri kori chare saage kaugile
Edi edi chere chotane
Kaugiliruku Aayene
Thagile pasidi praaname
Kanulalone Navvupoosene
Ooooo
Lokamichata aagene
Mugguro prapanchamaayene
Merupu murupu thone kalisene
Oooo

Adento gaani unnapaatugaa

Kaalametula maarene
Dorike varaku aagade
Okaru okaru gaane vidichene

Adento gaani unnapaatugaa

Doorametula doorene
Manake thelise lopale
Samayame maari poyene

Community

Like, share, and discuss

to start a discussion.