Loading next scene...
Loading next scene...
Loading next scene...
2002 · 9 songs
Telugu
నేస్తమా నేస్తమా ఆ గుడి గంటలు మోగితే నువ్వొచ్చావనుకున్నా ఏ జడ గంటలు ఊగినా నువ్వేలే అనుకున్నా నీ ఊహల్లో రేయి పగలు నే విహరిస్తున్నా నీ జ్ఞాపకమే ఊపిరి కాగా ఇంకా బ్రతికున్నా ఇంకా బ్రతికున్నా ఎప్పుడు చూస్తానో నీ నవ్వుల పువ్వులని ఎప్పుడు వింటానో నీ మవ్వుల సవ్వడిని
English
Nestamaa nestamaa aa gudi gantalu mogite nuvvochaavanukonaa ee jada gantalu oogina nuvvele anukonaa nee oohalalo reyyi pagalu ne viharistunnaa nee gnaapakame oopiriga inka bratikunna inka bratikunna eppudu choostaano nee navvula puvvulani eppudu vintaano nee mavvula savvadini