Back to Lyrics
Jathi Ratnalu

Jathi Ratnalu

2021 · 2 songs

Telugu

సూ  సూడు  హీరోలు
ఒట్టి  బుడ్డరా  ఖానులు  వాల్యూ  లేని  వజ్రాలు
మన  జాతి  రత్నాలు
ఈ  సుట్టు  పదూళ్ళు  లేరే  ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా  పుట్టాలంటే  ఇంకో  వందేళ్ళు

శాటిలైట్  కైనా  చిక్కరు  వీళ్లో  గల్లీ  రాకెట్లు
డైలీ  బిళ్ళగేట్స్  కి  మొక్కే  వీళ్ళై  చిల్లుల  పాకెట్లు
సుద్దాపూసలు  సొంటే  మాటలు  తిండికి  తిమ్మ  రాజులు
పంటే  లేవరు  లేస్తే  ఆగరు  పనికి  పోతరాజుల

సూ  సూడు  హీరోలు
ఒట్టి  బుడ్డరా  ఖానులు  వాల్యూ  లేని  వజ్రాలు
మన  జాతి  రత్నాలు
ఈ  సుట్టు  పదూళ్ళు  లేరే  ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా  పుట్టాలంటే  ఇంకో  వందేళ్ళు

వీళ్ళతోటి  పోల్చామంటే  ధర్నా  చేస్తై  కోతులు
వీళ్ళుగాని  జపం  చేస్తే  దూకి  చస్తై  కొంగలు
ఊరిమీద  పడ్డారంటే  ఉరేసుకుంటై  వాచీలు
వీళ్ళ  కండ్లు  పడ్డయంటే  మిగిలేదింకా  గోచీలు
పాకిస్థానుకైనా  పోతరు  ఫ్రీ  వైఫై  చూపిస్తే
బంగ్లాదేశ్  కైనా  వస్తరు  బాటిల్  నే  ఇప్పిస్తే

ఇంగిలా  రంగ  బొంగరం  ఏతేస్తాడు  బొంగరం  
వీళ్ళను  గెలికినొడి  బతుకు  చూస్తే  భయంకరం  
వీనికి  బాటన్  సె  కామ్  ఖరాబ్  
రతికి  కామం  సె  నేను  ఖరాబ్  
వీళ్ళను  బాగుచేద్దామనోడి  దిమాక్  ఖరాబ్  

సూ  సూడు  హీరోలు
ఒట్టి  బుడ్డరా  ఖానులు  వాల్యూ  లేని  వజ్రాలు
మన  జాతి  రత్నాలు
ఈ  సుట్టు  పదూళ్ళు  లేరే  ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా  పుట్టాలంటే  ఇంకో  వందేళ్ళు

వీళ్ళు  రాసిన  సప్లిమెంట్లతో  అచ్చెయ్యొచ్చు  పుస్తకం
వీళ్ళ  కథలు  జెప్పుకొని  గడిపేయొచ్చు  ఓ  శకం
గిల్లి  మరీ  లొల్లి  పెట్టే  సంటి  పిల్లలు  అచ్చము
పిల్లి  వీళ్ళ  జోలికి  రాదు  ఎయ్యరు  గనక  బిచ్చము
ఇజ్జత్కి  సవాలంటే  ఇంటి  గడప  తొక్కరు
బుద్ధి  గడ్డి  తిన్నారంటే  దొడ్డి  దారి  ఇడవరు

భోళా  హరిలోరంగ  ఆ  మొఖం  పంగనామాలు  వాలకం
మూడే  పాత్రలతో  రోజు  వీధి  నాటకం
శంభో  లింగ  ఈ  త్రికం  గప్పాలు  అర్రాచకం
బాబో  ఎవనికి  మూడుతుందో  ఎట్టా  ఉందో  జాతకం

సూ  సూడు  హీరోలు
ఒట్టి  బుడ్డరా  ఖానులు  వాల్యూ  లేని  వజ్రాలు
మన  జాతి  రత్నాలు
ఈ  సుట్టు  పదూళ్ళు  లేరే  ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా  పుట్టాలంటే  ఇంకో  వందేళ్ళు

English

Soo Soodu Herolu
Otti Buddara Khaanulu Value Leni Vajraalu
Mana Jaathi Rathnaalu
Ee Suttu Padhoollu Lere Itlaantollu
Veellainaa Puttaalante Inko Vandhellu

Satellite Kainaa Chikkaru Veello Gully Rocketlu
Daily Billugates Ki Mokke Veellai Chillula Pocketlu
Suddhaapoosalu Sonte Maatalu Thindiki Thimma Raajulu
Pante Levaru Lesthe Aagaru Paniki Potharaajulu

Soo Soodu Herolu
Otti Buddara Khaanulu Value Leni Vajraalu
Mana Jathi Rathnalu
Ee Suttu Padhoollu Lere Itlaantollu
Veellainaa Puttaalante Inko Vandhellu

Veellathoti Polchaamante Dharnaa Chesthai Kothulu
Veellugaani Japam Chesthe Dhooki Chasthai Kongalu
Oorimeedha Paddaarante Uresukuntai Watcheelu
Veella Kandlu Paddayante Migiledhinkaa Gocheelu
Pakistankaina Potharu Free WiFi Choopisthe
Bangladesh Kainaa Vastharu Bottle Ne Ippisthe

Ingila Ranga Bongaram Etesthadu Bongaram
Villanu Gelikinodi Bhathuku Chusthe Bayankaram
Veeniki Baaton Se Kaam Kharaab
Rathiki Kaamon Se Neend Kharaab
Villannu Bhagucheddamannodi Dimak Kharab

Soo Soodu Herolu
Otti Buddara Khaanulu Value Leni Vajraalu
Mana Jathi Rathnalu
Ee Suttu Padhoollu Lere Itlaantollu
Veellainaa Puttaalante Inko Vandhellu

Veellu Raasina Supplymentlatho Achheyochhu Pusthakam
Veella Kathalu Jeppukoni Gadipeyochhu Oo Shakam
Gilli Maree Lolli Pette Santi Pillalu Achhamu
Pilli Vella Joliki Raadhu Eyyary Ganaja Bichhamu
Izzath Ki Savaalante Inti Gadapa Thokkaru
Buddhi Gaddi Thinnaarante Dhoddi Dhaari Idavaru

Bhola Hariloranga Aa Mokham Panganaamaalu Vaalakam
Moode Paathralatho Roju Veedhi Naatakam
Shambho Linga Ee Thrikam Gappaalu Arraachakam
Babo Evaniki Mooduthundho Ettaa Undho Jaathakam

Soo Soodu Herolu
Otti Buddara Khaanulu Value Leni Vajraalu
Mana Jathi Rathnalu
Ee Suttu Padhoollu Lere Itlaantollu
Veellainaa Puttaalante Inko Vandhellu

Community

Like, share, and discuss

to start a discussion.