Back to Lyrics

Jai Shree Ram Anthem

2024 · 2 songs

Lyricist
Music Director

Telugu

జై  జై  జై  శ్రీరాం
అణువణువూ  శ్రీరాం
జై  జై  జై  శ్రీరాం
అడుగడుగూ  శ్రీరాం

జై  జై  జై  శ్రీరాం
నరనరమున  శ్రీరాం  
జై  జై  జై  శ్రీరాం
కణకణమూ  శ్రీరాం  

శివధనుసే  ఎత్తి  
విలుతాడు  కడుతుంటే    
నీ  కండ  సత్తువకి  
ఫెళఫెళ  విరిగిందే    

కోదండం  ఎత్తి  నారిని  మోగిస్తే  
ఆ  హిందు  సాగరమే  
భయపడి  వణికిందే  

సరదాగా  నువ్వే  బాణాన్ని  వేస్తే  
ఒక  దెబ్బకే  ఏడు  చెట్లే  కూలాయే      
ధర్మంగా  నువ్వే  అస్త్రం  సంధిస్తే  
దశకంఠుడే  కూలి    ఇతిహాసమయ్యే  

జై  జై  జై  శ్రీరాం
అణువణువూ  శ్రీరాం
జై  జై  జై  శ్రీరాం
అడుగడుగూ  శ్రీరాం

జై  జై  జై  శ్రీరాం  శ్రీరాం
నరనరమున  శ్రీరాం  శ్రీరాం  
జై  జై  జై  శ్రీరాం
కణకణమూ  శ్రీరాం  శ్రీరాం

నిను  గన్న  పుణ్యం  ఈ  భారతం  
నీ  దారిలోనే  తరం  తరం  
యుగాలు  కదిలి  పోతున్నగాని  
శ్రీరామే  ఘోషే  నిరంతరం  

నీ  నామమేలే  మా  ఆయుధం  
నీ  పేరు  చెబితే  ఓ  పూనకం
ఏ  కాలమైనా  ఏ  నాటికైనా  
దేశాన్ని  ఏలును  నీ  సంతకం  

జై  జై  జై  శ్రీరాం
అణువణువూ  శ్రీరాం
జై  జై  జై  శ్రీరాం
అడుగడుగూ  శ్రీరాం

జై  జై  జై  శ్రీరాం  శ్రీరాం
నరనరమున  శ్రీరాం  శ్రీరాం  
జై  జై  జై  శ్రీరాం
కణకణమూ  శ్రీరాం  

కనతండ్రి  మాట  పాటిస్తూ  రామా
రాజ్యాధికారాన్నే  వదిలెళ్లినావే  

నువ్విచ్చి  మాట  సుగ్రీవునికానాడు    
ఒక  బాణంతో  రాజ్యం  గెలిచిచ్చినావే  

మాటంటే  మాట  ధర్మం  నీ  బాట  
మా  జాతికే  నువ్వు  చిరునామావంటా  
సర్వం  ఓ  మిథ్య  సత్యం  అయోధ్య  
నీ  ఆలయం  మాకు  శ్రీరామరక్ష  

జై  జై  జై  శ్రీరాం
అణువణువూ  శ్రీరాం
జై  జై  జై  శ్రీరాం
అడుగడుగూ  శ్రీరాం

జై  జై  జై  శ్రీరాం  శ్రీరాం
నరనరమున  శ్రీరాం  శ్రీరాం  
జై  జై  జై  శ్రీరాం
కణకణమూ  శ్రీరాం  శ్రీరాం

జై  జై  జై  శ్రీరాం
అణువణువూ  శ్రీరాం
జై  జై  జై  శ్రీరాం
అడుగడుగూ  శ్రీరాం

జై  జై  జై  శ్రీరాం  శ్రీరాం
నరనరమున  శ్రీరాం  శ్రీరాం  
జై  జై  జై  శ్రీరాం
కణకణమూ  శ్రీరాం  శ్రీరాం

English

Jai Jai Jai Sriram 
Anuvanuvu Sriram
Jai Jai Jai Sriram
Adugadugu Sriram

Jai Jai Jai Sriram
Naranaramuna Sriram
Jai Jai Jai Sriram
Kanakanamu Sriram

Shivadanuse Ethi
Viluthadu Kaduthunte
Ne Kanda Sathuva ki
Phela Phela Viriginde

Kodhandam Ethi Narini Mogisthe
Aa Hindu Sagarame 
Bayapadi Vanikinde

Saradhaga Nuvve Bananni Vesthe
Okka Dhebbake Yedu Chetlu Kulayi
Darmamga Nuvve Astram Sandhisthe
Dhashakantude Kuli Ethihasamayye

Jai Jai Jai Sriram 
Anuvanuvu Sriram
Jai Jai Jai Sriram
Adugadugu Sriram

Jai Jai Jai Sriram Sriram
Naranaramuna Sriram Sriram
Jai Jai Jai Sriram
Kanakanamu Sriram Sriram

Ninnu Ganna Punyam Ee Bharatham
Nee Darilone Tharam Tharam
Yugalu Kadili Pothunna Kani
Srirame Goshe Nirantham

Nee Namamele Maa Ayudham
Nee Peru Chebithe Oo Punakam
Ye Kalam Ayna Ye Natikayna
Deshanni Yelunu Nee Santhakam

Jai Jai Jai Sriram 
Anuvanuvu Sriram
Jai Jai Jai Sriram
Adugadugu Sriram

Jai Jai Jai Sriram Sriram
Naranaramuna Sriram Sriram
Jai Jai Jai Sriram
Kanakanamu Sriram 

Kanathandri Mata Patisthu Rama
Rajyadikaranne Vadilellinave

Nuvvichi Aa Mata Sugrivunikanadu
Oka Banamtho Rajyam Gelichinave

Matante Mata Darmam Nee Baata
Maa Jathike Nuvvu Chirunamavanta
Sarvam Oo Midhya Sathyam Ayodhya
Nee Alayam Maaku Srirama Raksha

Jai Jai Jai Sriram 
Anuvanuvu Sriram
Jai Jai Jai Sriram
Adugadugu Sriram

Jai Jai Jai Sriram Sriram
Naranaramuna Sriram Sriram
Jai Jai Jai Sriram
Kanakanamu Sriram Sriram
 
Jai Jai Jai Sriram 
Anuvanuvu Sriram
Jai Jai Jai Sriram
Adugadugu Sriram

Jai Jai Jai Sriram Sriram
Naranaramuna Sriram Sriram
Jai Jai Jai Sriram
Kanakanamu Sriram Sriram

Community

Like, share, and discuss

to start a discussion.