Loading next scene...
Loading next scene...
Loading next scene...
2017 · 6 songs
Telugu
అందమైన లోకం అక్కడో ఆకాశం ఎగురుతుతున్న పక్షులే మూడు చిన్న వాటి కంట నీరు రానీకుండా తన నవ్వు అడ్డు పెడతాడు పెద్దొడు కావలుండే గుండె వాడు సేవ చేసే చేయి వాడు అన్న అంటేనే వాడు తననే మరిచాం ఆనాడు అందమైన లోకం అక్కడో ఆకాశం ఎగురుతుతున్న పక్షులే మూడు ఒక్క చోటనే ఉన్న పక్క పక్కనే ఉన్న మన మధ్య ఎంతో దూరం ఆనాడు దూరమంతా పారిపోగా ప్రేమ పంచె రోజు రాగ జాలే లేని సంతోషం నిన్నే చేసే సుదూరం ఎంతో దూరం చాల దూరం
English
Andamaina Lokam Akkado aakasam Egurtuthunna Pakshule moodu Chinna vaati kanta Neeru raaneekunda Thana Navvu addu pedathadu peddhodu Kaavalunde Gunde vaadu Seva chese Cheyi vaadu Anna antene vaadu Thanane maricham aanaadu Andamaina Lokam Akkado aakasam Egurtuthunna Pakshule moodu Okka chotane unna Pakka pakkane unna Mana madhya entho dhooram aanaadu Dhooramantha Paaripoga Prema panche Roju raaga Jaale leni santhosam Ninne chese sudhooram Entho dhooram Chala dhooram