Back to Lyrics
Jai Chiranjeeva

Jai Chiranjeeva

2005 · 5 songs

Telugu

థంబ్స్  అప్  థండర్  కైనా 
దడ  దడ  పుట్టించేలా 
పిడుగై  దుకే 
నడకే  చూసా  మహారాజా 

ఎవరెస్ట్  మౌంటెన్  అయినా 
గడ  గడ  లాడించేలా 
తడి  సోకుల్లో  
తళుకే  చూసా  నవ  రోజా 

థంబ్స్  అప్  థండర్  కైనా 
దడ  దడ  పుట్టించేలా 
పిడుగై  దుకే 
నడకే  చూసా  మహారాజా 

అడిగిందడిగి  నట్టు  ఇస్తా 
వొడిలో  తిరిగి  చెయనిస్త
జతగా  ఉండిపో  హమేషా  ఆఆఆఆ ఆఆఆఆ   

ఉసిగొట్టకల  కలహంస 
పసి  వయసుకెందుకే  హింస 
మొదలెట్టానంటే  ఆగదు  నా  హింస 

కన్యదన  మిచ్చా  కళ్యాణం  లో 
కానుకిస్త  ఏకాంతం  లో 
కమ్ముకుంటే  ఆమ్మో  అంతన ఆఆ  ఆఆఆ 

వయ్యారాలు  మెచ్చే  వ్యామోహం  లో 
మత్తు  పెంచే  మా  లోకం  లో 
పైకి  తేలే  మార్గం  తెలిసేనా  ఆఆ
 
తెల్లారే  దాకా  తెలవా 
అల్లాడే  ఆత్రం  చూడవా 
కళ్లారా  చూస్తూ  కాలక్షేపం  చేస్తావా
 
నీ  కనికట్టేదో  మానవ 
నన్నిట  కట్టే  మాయావా 
నీ  మెలికల్లో  ముడి  వదిలేసాక 
దేఖో  నా  వరసా
 
ఉసి  గొట్టకల  కల  హంస 
పసి  వయసు  కెందుకే  హింస 
మొదలెట్టా  నంటే  ఆగదు  నా  హింస 

థంబ్స్  అప్  థండర్  కైనా 
దడ  దడ  పుట్టించేలా 
పిడుగై  దుకే 
నడకే  చూసా  మహారాజా 

కొంచం  సాయమిస్తే  సావాసంగా 
ప్రాయమిస్తా  సంతోషంగా
సోయగం  నీ  సొంతం  చేస్తాగా  ఆఆ 

ఇట్టా  సైగ  చేస్తూ  సమ్మోహన్గా 
స్వాగతిస్తే  సింగారంగా 
స్వీకరిస్తా  మహాదా నందంగా  ఆఆ 

ముస్తాబై  వచ్చా  ముద్దు  గ 
మైమరిపిస్త  మరి  కొద్దిగా 
నువ్వు  సరదా  పడితే 
సిద్ధం  గానే  నున్నగా 

గమనిస్తున్న  నే  శ్రద్ధగా 
కవ్విస్తుంటే  సరి  కొత్తగా 
పెదవేలే  పదవె  ఇస్తానంటే 
ఇదిగో  వచ్చేసా

ఉసి  గొట్టకల  కల  హంస 
పసి  వయసు  కెందుకే  హింస 
మొదలెట్టా  నంటే  ఆగదు  నా  హింస 

థంబ్స్  అప్  థండర్  కైనా 
దడ  దడ  పుట్టించేలా 
పిడుగై  దుకే 
నడకే  చూసా  మహారాజా
 
అడిగిందడిగి  నట్టు  ఇస్తా 
వొడిలో  తిరిగి  చెయ్యనిష్ఠా  
జతగా  ఉండిపో  హమేషాఆఆఆఆ 

ఉసిగొట్టకల  కలహంస 
పసి  వయసుకెందుకే  హింస 
మొదలెట్టానంటే  ఆగదు  నా  హింస

English

Thumbs Up Thunder Kaina
Dhada Dhada Puttinchela
Pidugai Dhuke
Nadake Chusa Maharajaa

Everest Mountain Ayina
Gada Gada Laadinchela
Thadi Sokullo
Thaluke Chusa Nava Roja

Thumbs Up Thunder Kaina
Dhada Dhada Puttinchela
Pidugai Dhuke
Nadake Chusa Maharajaa

Adigindhadigi Nattu Istha
Vodilo Thirigi Cheyyanistha
Jathaga Vundipo Hameshaa Aaaaaaaaaaaaaaa

Vusigottakala Kalahamsa
Pasi Vayasukendhuke Himsa
Modalettanante Aagadhu Naa Himsa

Kanyadhaana Micha Kalyanam Lo
Kaanukistha Ekantham Lo
Kammukunte Ammo Antanaaaaa Aaaaa

Vayyaralu Mecche Vyamoham Lo
Matthu Penche Maa Lokam Lo
Peiki Thele Maargam Thelisena Aaaa

Thellare Dhaka Thelava
Allade Aathram Chudava
Kallaara Chusthu Kalakshepam Chesthava

Nee Kanikattedho Maanava
Nannitte Katte Maayava
Nee Melikallo Mudi Vadhilesake
Dhekho Naa Varasaaaa

Vusi Gottakala Kala Hamsa
Pasi Vayasu Kendhuke Himsa
Modhaletta Nante Aagadhu Naa Himsa

Thumbs Up Thunder Kaina
Dhada Dhada Puttinchela
Pidugai Dhuke
Nadake Chusa Maharajaa

Koncham Saayamisthe Saavasamga
Prayamistha Santhosham Ga
Soyagam Nee Sontham Chesthaga Aaa

Itta Seiga Chesthu Sammohanga
Swagathisthe Singaranga
Sweekaristha Mahadhaa Nandhangaaa Aaa

Musthabai Vaccha Muddhu Ga
Maimaripistha Mari Koddhiga
Nuvu Saradha Padithe
Siddham Gane Unnagaaa
Gamanisthunna Ne Sraddhaga
Kavvisthunte Sari Kotthaga
Pedhavele Padhi Ve Isthanante
Idhigo Vachesaaa

Vusi Gottakala Kala Hamsa
Pasi Vayasu Kendhuke Himsa
Modhaletta Nante Aagadhu Naa Himsa

Thumbs Up Thunder Kaina
Dhada Dhada Puttinchela
Pidugai Dhuke
Nadake Chusa Maharajaa

Adigindhadigi Nattu Istha
Vodilo Thirigi Cheyyanistha
Jathaga Vundipo Hameshaaaaaaaaa

Vusigottakala Kalahamsa
Pasi Vayasukendhuke Himsa
Modalettanante Aagadhu Naa Himsa

Community

Like, share, and discuss

to start a discussion.