Back to Lyrics
Jai Bolo Telangana

Jai Bolo Telangana

2011 · 3 songs

Telugu

ఈ  గాయం ఈ  గాయం
మానేదెపుడె  ప్రేమ 
ఈ  మౌనం  ఈ  మౌనం 
వీడేదెపుడె  ప్రేమ 

చిగురించిన  చిరునవ్వా 
కాలం  కరుణించేన 
మురిపించిన  సడి  మువ్వా 
కలలే  నిజమే  అవునా 

ఊపిరి  లేక  హృదయంలో 
ఉంటుందా  చలనం 
ఉదయం  లేని  సూర్యుడికి  ఉండదుగా  రూపం
 
ఈ  గాయం  ఈ  గాయం 
మానేదెపుడె  ప్రేమ 
ఈ  మౌనం  ఈ  మౌనం
వీడేదెపుడె  ప్రేమ 

ఓఓఓఓ  

విరిసే  సింగిడి  అంచులలో 
నీ  చెలిమె  చవి  చూస్తున్న 
అడుగుల  సవ్వడి  ఏదైనా  
అది  నీవే  ననుకుంటున్న 

వెన్నెల  వేడి  క్షణమైనా 
కలువలు  నవ్వులు  నువ్వేనా 
దోషం  లేని  దోషిని  నేనై 
దోసిలి  సాచి  నిలుచున్నా
దోసిలి  సాచి  నిలుచున్నా

ఈ  గాయం  ఈ  గాయం
మానేదెపుడె  ప్రేమ 
ఈ  మౌనం  ఈ  మౌనం
వీడేదెపుడెయ్  ప్రేమ  ఉహు  ఉహు  ఓ 
ఉహు  ఉహు  ఓ
ఉహు  ఉహు  ఓ
ఉహు  ఉహు  ఓ 
ఉహు  ఉహు  ఓ 
ఓఓఓఓ 
 
నెలకు  తెలిసిన  త్యాగమిదీ 
ఓటమి  గెలిచే  ఆట  ఇదీ 
గుండెలు  పిండిన  గండమది  
గూడేయ్  చెదిరిన  గువ్వా  ఇదీ 

ఎపుడూ  ప్రేమలు  ఇంతేనా 
ఈ  కదా  విన్న  కలతేన  

యుగమేదైనా  ప్రతి  సమరాన 
బలి  అవుతున్నది  ప్రేమేనా 
బలి  అవుతున్నది  ప్రేమేనా

ఈ  గాయం ఈ  గాయం 
మానేదెపుడె  ప్రేమ 
ఏఈ  మౌనం  ఏఈ  మౌనం  
వీడేదెపుడెయ్  ప్రేమాయా  
ఉహు  ఉహు  ఓ 
ఉహు  ఉహు  ఓ 
ఉహు  ఉహు  ఓ 
ఉహు  ఉహు  ఓ

English

Ee gaayam Ee gaayam
Maanedepude prema
Eee mounam Eee mounam
Veededepudey prema

Chigurinchina chirunavva
Kaalam karuninchena
Muripinchina sadi muvva
Kalale nijame avnaa

Oopiri leka hrudayamlo
Untundaa chalanam
Udayam leni sooryudiki undadugaa roopam

Ee gaayam Ee gaayam
Maanedepude prema
Eee mounam Eee mounam
Veededepudey prema

OOOO

Virise singidi anchulalo
Nee chelime chavi choostunna
Adugula savvadi yedainaa 
Adi neeve nanukuntunna

Vennela veedi kshanamainaa
Kaluvalu navvulu ruvvenaa
Dosham leni doshini nenai
Dosili saachi niluchunna
Dosili saachi niluchunna

Ee gaayam Ee gaayam
Maanedepude prema
Eee mounam Eee mounam
Veededepudey prema ohu ohu o

Nelaku telisina tyaagamidee
Otami geliche aata edee
Gundelu pindina gandamadee
Goodey chedirina guvva edee

Yepudoo premalu enthenaa
Yea kadha vinna kalathena

Yugamedhaina prati samaraana
Bali avutunnadi premeyna
Bali avutunnadi premeyna

Ee gaayam Ee gaayam
Maanedepude prema
Eee mounam Eee mounam
Veededepudey prema ohu o o

Community

Like, share, and discuss

to start a discussion.