Back to Lyrics
Jack

Jack

2025 · 3 songs

Telugu

దేత్తడి  దంచవే  దంచవే  దంచవే
దేత్తడి  దంచవే  దంచవే  దంచవే
దేత్తడి  దంచవోయ్  దంచవోయ్  దంచవోయ్
దేత్తడి  దంచవోయ్  దంచవోయ్  దంచవోయ్

అమ్మాడి  కుబుసూరత్  కిల్లాడి  
కనుగప్పి  కబడ్డీ
షూరుజేసి  నాతో  కట్టావే  జోడి

మై  కేడి  మేరె  దిల్లో  డీ  డీ  డీ
తేర  లుక్స్  మెలోడీ
అరె  హంకో  కూడా  చేసింది  రౌడీ

అరె  పీచే  పడి  జాదుగరి  
చేసిమరి  ప్యార్  ముడి
వేసి  నాలో  పెంచేసి  వేడి

దేత్తడి
దేత్తడి  దంచవే  దంచవే  దంచవే
దేత్తడి  దంచవే  దంచవే  దంచవే
దేత్తడి  దంచి  దంచి  దంచవోయ్  దంచవోయ్
దేత్తడి  దంచవోయ్  దంచవోయ్

అస్సలేం  దెల్వనట్టు  
షాడో  అయ్యావే
నను  ఫాలో  చేశావే  
నీ  ఫెల్లౌ  జేసావే

అబ్బా  ఎం  చూడనట్టు  
అన్నీ  చూశావే
నా  రాస్తకొచ్చి  
రిస్టా  అయ్యావోయ్

ఏమైనా  మస్తుగున్నవే  
ఏవేవో  చేస్తు  ఉన్నావే
ఎండలో  సల్లంగున్నావే  
నీడలో  ఎచ్చంగున్నావే

తిక్కకు  తిక్కగున్నవోయ్  
నా  తిక్క  డూపు  నువ్వేరోయ్
అరే  రే  రే  ఉక్కపోసే  ఊపు  ఊపేసేసీ

అమ్మాడి  కుబుసూరత్  కిల్లాడి  
కనుగప్పి  కబడ్డీ
షూరుజేసి  నాతో  కట్టావే  జోడి

మై  కేడి  మేరె  దిల్లో  డీ  డీ  డీ
తేర  లుక్స్  మెలోడీ
అరె  హంకో  కూడా  చేసింది  రౌడీ

అరె  పీచే  పడి  జాదుగరి  
చేసిమరి  ప్యార్  ముడి
వేసి  నాలో  పెంచేసి  వేడి

దేత్తడి
దేత్తడి  దంచవే  దంచవే  దంచవే
దేత్తడి  దంచవే  దంచవే  దంచవే
దేత్తడి  దంచి  దంచి  దంచవోయ్  దంచవోయ్
దేత్తడి  దంచవోయ్  దంచవోయ్  దంచవోయ్

English

Dettadi Danchave Danchave Danchave
Dettadi Danchave Danchave Danchave
Dettadi Danchavoy Danchavoy Danchavoy
Dettadi Danchavoy Danchavoy Danchavoy

Ammadi Kubusoorat Killadi
Kanugappi Kabaddi
Shooru Jesi Naatho Kattave Jodi

Mai Kedi Mere Dillo Di Di Di
Tera Looks Melody
Are Hunko Kooda Chesindi Rowdy

Are Peeche Padi Jaadugari 
Chesimari Pyaar Muddi 
Vesi Naalo Penchesi Vedi

Dettadi
Dettadi Danchave Danchave Danchave
Dettadi Danchave Danchave Danchave
Dettadi Danchi Danchi
Danchavoy Danchavoy
Dettadi Danchavoy Danchavoy Danchavoy

Assalem Delvanattu 
Shadow Ayyave
Nanu Follow Chesave
Nee Fellow Chesave

Abba Em Choodanattu 
Anni Choosave
Naa Raasta Kochhi 
Rishta Ayyavoy

Emaiana Mastugunnave
Evevo Chestu Unnave
Endalo Sallangunnave
Needalo Ecchangunnave

Tikkaku Tikkagunnavoy
Naa Tikka Duupu Nuvveroy
Are Re Re Ukkapose Oopoo Oopesesey

Ammadi Kubusoorat Killadi
Kanugappi Kabaddi
Shooru Jesi Naatho Kattave Jodi

Mai Kedi Mere Dillo Di Di Di
Tera Looks Melody
Are Hunko Kooda Chesindi Rowdy

Are Peeche Padi Jaadugari 
Chesimari Pyaar Muddi 
Vesi Naalo Penchesi Vedi

Dettadi
Dettadi Danchave Danchave Danchave
Dettadi Danchave Danchave Danchave
Dettadi Danchi Danchi
Danchavoy Danchavoy
Dettadi Danchavoy Danchavoy Danchavoy

Community

Like, share, and discuss

to start a discussion.