Back to Lyrics

Itlu Sharavani Subrahmanyam

2001 · 6 songs

Lyricist
Singer

Telugu

ఏమో  ఏమౌనో  ఎవరికి  తెలుసంట
ఏమౌతుందో  అయ్యోపాపం  ఈ జంట
ఏది  ఏమైనా  హోపే  మనుకుంటే
ఎంతో  హ్యాపీ  కాదా  ఈ  లైఫంతా

ఏయియా  ఆ  ఏయియేఇయా
ఏయియా  ఆ  ఏయియేఇయా

లైఫ్  థ్రిల్  డోంట్  మిస్  మారియా
లైఫ్  థ్రిల్  డోంట్  మిస్  మారియా
లైఫ్  థ్రిల్  డోంట్  మిస్  మారియా

పూచే  పూగంధాలు  హయి  ఆనందాలు
అన్నీ  ఈ  లోకంలో  లేవా
ప్రేమే  నీలో  వుంటే  భూమే  చుట్టేయ్  గలవు
గువ్వై  ఆ  ఆకాశంలోన

తెలిసిందొకటే  మనకీలైఫ్  ఏఇఏ
కంకం అంటు వెల్కంచెప్పు  ఏఇఏ

ఫలితం  ఏమి  ఐనాగాని
చెయ్యాలోయ్  ప్రయత్నం
ఫెయిల్యూర్  సక్సస్  రెండూ  కలిసిన
పండేగా  ఈ  జీవితం

ఏమో  ఏమౌనో  ఎవరికి  తెలుసంట
ఏమౌతుందో  అయ్యోపాపం  ఈ జంట

ఏదీ  కష్టం  కాదు  ఏమీ  నష్టం  లేదు
లైఫ్  నే  స్పోర్టివ్  గా  ఫీలయితే
ఎంత  ప్రాబ్లమ్  ఐనా  ఎంతో  సింపుల్  కాదా
లైఫ్  లో  ఓ  గోల్  నీకుంటే

నలుసే  పడితే  కళ్ళల్లోన  ఏఇఏ
కళ్ళే  పీకితె  వైద్యం  అవునా  ఏఇఏ

ఫైయిలైనోళ్ళు  ఫెయిలైనట్టు
ఫేర్  వెల్  చెబితె  లైఫ్  కి
అందాల  ఈ  లోకంలోన
అడ్రస్సుండదు  ఎవ్వరికీ

ఏమో  ఏమౌనో  ఎవరికి  తెలుసంట
ఏమౌతుందో  అయ్యోపాపం  ఈ జంట
ఏది  ఏమైనా  హోపే  మనుకుంటే
ఎంతో  హ్యాపీ  కాదా  ఈ  లైఫంతా

ఏయియా  ఆ  ఏయియేఇయా
ఏయియా  ఆ  ఏయియేఇయా

లైఫ్  థ్రిల్  డోంట్  మిస్  మారియా
లైఫ్  థ్రిల్  డోంట్  మిస్  మారియా
లైఫ్  థ్రిల్  డోంట్  మిస్  డోంట్  మిస్ 
డోంట్  మిస్  డోంట్  మిస్

English

Emo emavuno evariki telusanta 
Emavuthundo ayyo paapam ee janta 
Edi emaina hope ey manakunte 
Yentho happy kaada ee life antha

Yeyi yaa aa yeyi yeyi yaa
Yeyi yaa aa yeyi yeyi yaa

Life thrill don't miss maariya
Life thrill don't miss maariya
Life thrill don't miss maariya

Pooche poogandhalu 
Haayi aanandaalu 
Anni ee lokamlo levu 

Preme neelo unte 
Bhoome chutteyagalavu 
Guvvai aa aakashamlona 

Thelisindokate
Manaki life yeyiye 
Come come antu 
Welcome cheppu yeyiye  

Phalitham yemi ayina gaani 
Cheyaloy prayathnam 
Failure success rendu kalipina 
Pandega ee jeevitham 

Emo emavuno evariki telusanta 
Emavuthundo ayyo paapam ee janta

Yedi kashtam kaadu 
Yemi nashtam ledu 
Life ne sportivega feel ayithe 

Entha problem ayina 
Yentho simple kaada 
Life lo o goal neekunte 

Naluse padithe
Kallallona yeyiye
Kalle peekithe
Vaidyam avuna yeyiye

Fail ayinollu fail ayyinattu
Farewel chebithe life ki
Andaala ee lokamlona 
Addressundadu yevvariki 

Emo emavuno evariki telusanta 
Emavuthundo ayyo paapam ee janta 
Edi emaina hope ey manakunte 
Yentho happy kaada ee life antha

Yeyi yaa aa yeyi yeyi yaa
Yeyi yaa aa yeyi yeyi yaa

Life thrill don't miss maariya
Life thrill don't miss maariya
Life thrill don't miss don't miss
Don't miss don't miss

Community

Like, share, and discuss

to start a discussion.