Back to Lyrics

Ismart Shanker

2019 · 5 songs

Telugu

వాని  ఎద  మీద  ఉండేటి   
ఘమ -ఘమ  గంధాలు  
సంధా  మామయ్యలో      
నా  రైక  ముడి  మీద     
రాలిన  సాలయ్య     
రంగ  రామయ్యలో     
వాని  నడుముకి  ఉండేటి      
బిళ్ళల  మొలతాడు       
సంద  మామయ్యలో      
నా  పట్టు  కుచ్చులా  కొక     
కంటిన  సలయ్యో  
రంగరామయ్యలో
    
హాలీ హాలీ హాలీ     
థిస్  ఇస్  డీజే    
ఫీట్  ఫీట్  ఫీట్  ఫీట్      
ఇ -స్మార్ట్  శంకర్
    
సిలకా  సిలకా  సిలకా     
ఇది  సీతారాంగి  సిలకా    
పీలగా  పీలగా పీలగ���       
పెట్టి  పోరా  సురకా      
గిరక  గిరక  గిరక     
ఇది  సేద  బాయి  గిరక     
ఉరక  ఉరక  ఉరక     
సొట్ట  బుగ్గే  కొరక 
      
జిలేలమ్మ  జిట్టా     
పిల్ల  పాల  పిట్టా      
జిలేలమ్మ  జిట్టా      
నిన్నే  తేలయి  కుట్ట     
ఉంటె  దమ్ముంటే  నీ  పూల  పక్క    
ఇస్తా  చల్లేసేయ్  నీ  సెమట  సుక్క     
వస్తా  తాగేస్తా  నీ  సోకె  గుటక      
ఇస్తా  యిస్తా  నీ  తోటే  గుటక 
     
జిలేలమ్మ  జిట్టా     
పిల్ల  పాల  పిట్టా      
జిలేలమ్మ  జిట్టా       
నిన్నే  తేలయి  కుట్ట 
   
సి     సి     సి     సి     
సిలకా  సిలకా  సిలకా    
ఇది  సీతారాంగి  సిలకా     
పిలగా  పిలగా  పిలగా     
పెట్టి  పోరా  సురకా     
గిరక  గిరక  గిరక     
ఇది  సేద  భాయి  గిరక    
ఉరక  ఉరక  ఉరక      
సొట్ట  బుగ్గేయి  కొరక
   
ఏందీ  రాహ్  బాయి  పోరి  మీద  పోరి  ఉంది      
అది  ఇది  కద్  అదే  ఇది     
అది  ఇది  కద్  అదే  ఇది  
    
పట్టుకొని  జోకేస్తే  చెటాకే నడుము     
దిమాక్  ఖరాబ్  దిమాక్  ఖరాబ్      
తట్టుకొని  ఊపేస్త  పటాక్  అయే  తడుము      
దిం  దిం దిం దిం  దిమాక్  ఖరాబ్     
సత్తువని  చూపిస్తే  పిల్లోడా  దినము      
దత్తతనే  ఇస్తారా  మల్లె  పూల  వనము    
ఇ ’స్మార్ట్  ఈ  శంకర్     
పేల్చేస్తా  నీ  బంకరు      
వస్తావా  నా  సెంటరు      
చూస్తారా  నీ  టెంపెర్    
అసలుకు  నే  కిరాకే  నన్నే  గెల్లక్ఖే  
మసులుతుంది  దిమాక్  నువ్వే  ఫసక్కే
     
జిలేలమ్మ  జిట్టా     
పిల్ల  పాల  పిట్టా        
జిలేలమ్మ  జిట్టా     
నిన్నే  తేలయి  కుట్ట 
     
సిలకా  సిలకా  సిలకా      
ఇది  సీతారాంగి  సిలకా     
పిలగా  పిలగా  పిలగా     
పెట్టి  పోరా  సురకా      
గిరక  గిరక  గిరక     
ఇది  సేద  బాయి  గిరక      
ఉరక  ఉరక  ఉరక      
సొట్ట  బుగ్గే  కొరక
      
ఒంపులలో  దాచుంచా  చెకుముకి  రాళ్లు     
దిమాక్  ఖరాబ్  దిమాక్  ఖరాబ్      
నిప్పులనే  పుట్టించు  తాకించి  వేళ్ళు     
దిం     దిం      దిం     దిం     
దిమాక్  ఖరాబ్      
ఎన్నిలనే  మింగేసి  ఏమాగుంది  వొళ్ళు    
తిన్నెలపై  ముంచేసా  చలో  జొన్న  సెలు      
ఇస్మార్ట్  ఏ  ఈ శంకర్     
సమరంలో  యమ  కింకరు      
అట్లయితే  నువ్వు  సూపర్ -ఉ     
స్వర్గాలెయ్  మన  ప్రోపర్ -ఉ      
ముద్దులకే  గిరాకే  పొద్దు  పోయాకే     
వొద్దు  అంటే  సిరకే  తెల్ల  వరకే

జిలేలమ్మ  జిట్టా     
పిల్ల  పాల  పిట్టా      
జిలేలమ్మ  జిట్టా       
నిన్నే  తేలయి  కుట్ట

English

Vani Yeda Meeda Undeti  
Ghama-Ghama Gandhalu 
Sandhaa Mamayyalo    
Naa Raika Mudi Meedha    
Ralina Salayya    
Ranga Raamayyalo    
Vani Nadumuki Undeti     
Billala Molathadu     
Sandha Maamayyalo     
Naa Pattu Kuchula Koka   
Kantina Salayyo 
Rangaramayyalo
   
Hali Hali Hali    
This Is Dj   
Feat Feat Feat Feat   
ISmart Shankar
  
Silaka Silaka Silaka    
Idhi Sitharaangi Silaka   
Pilaga Pilaga Pilaga     
Petti Pora Suraka    
Giraka Giraka Giraka    
Idhi Sedha Bhayi Giraka    
Uraka Uraka Uraka    
Sotta Bugge Koraka
    
Jilelamma Jitta   
Pilla Pala Pitta     
Jilelamma Jitta    
Ninne Thelai Kutta    
Unte Dhammunte Nee Poola Pakka   
Estha Challesey Nee Semata Sukka    
Vastha Thaagestha Nee Soke Gataka     
Estha Yistha Nee Thote Gutaka 
    
Jilelamma Jitta    
Pilla Paala Pitta     
Jilelamma Jitta     
Ninne Thelayi Kutta   

See See See See    
Silaka Silaka Silaka   
Idhi Sitharangi Silaka    
Pilaga Pilaga Pilaga    
Petti Pora Suraka   
Giraka Giraka Giraka    
Idhi Sedha Bhaayi Giraka   
Uraka Uraka Uraka     
Sotta Buggey Koraka 
 
Endi Raah Bhayi Pori Meedha Pori Undi     
Adhi Idhi Kadh Adhe Idhi    
Adhi Idhi Kadh Adhe Idhi    
Pattukoni Jokisthe Chetake Nadumu    
Dhimak Kharaabe Dimaak Kharaab     
Thattukoni Oopestha Pataak Aye Tadumu     
Dhim Dhim Dhim Dhim 
Dhimak Kharab    
Satthuvani Choopisthe Pilloda Dinamu    
Dhathathane Isthara Malle Poola Vanamu   
Ismart Ee Shankaru    
Pelchestha Nee Bankaru     
Vasthava Naa Centeru     
Choosthara Nee Temperu   
Asaluku Ne Kiraake Nanne Gellakke 
Masuluthundi Dhimaake Nuvve Fasakke 
   
Jilelamma Jitta    
Pilla Paala Pitta     
Jilelamma Jitta    
Ninne Thelai Kutta
    
Silaka Silaka Silaka     
Idhi Sitharaangi Silaka    
Pilaga Pilaga Pilaga    
Petti Pora Suraka    
Giraka Giraka Giraka    
Idhi Sedha Baayi Giraka     
Uraka Uraka Uraka     
Sotta Bugge Koraka   
  
Ompulalo Dachuncha Chekumuki Raallu    
Dhimaak Kharaabe Dhimaak Kharaab     
Nippulane Puttinchu Thakinche Vellu    
Dhim Dhim Dhim Dhim    
Dhimaak Kharaab     
Ennilane Mingesi Emaagundi Vollu   
Thinnelapai Manchesa Chalo Jonna Selu    
Ismart Ye Ee Shankaru    
Samaramlo Yama Kinkaru     
Atlayithe Nuvvu Super-U   
Swargaaley Mana Proper-U    
Muddulake Girake Poddu Poyake    
Voddu Ante Sirake Thella Varake

Jilelamma Jitta    
Pilla Paala Pitta     
Jilelamma Jitta    
Ninne Thelai Kutta

Community

Like, share, and discuss

to start a discussion.