Back to Lyrics
Indra

Indra

2002 · 6 songs

Telugu

భంభం  భోలే  శంఖం  మోగేలే
ఢంఢం  ఢోలే  చలరేగిందిలే
భంభం  భోలే  శంఖం  మోగేలే
ఢంఢం  ఢోలే  చలరేగిందిలే

దద్ధినక  ధిన్  దరువై  సందడి  రేగనీ
పొద్దులెరుగని  పరుగై  ముందుకు  సాగనీ
దద్ధినక  ధిన్  దరువై  సందడి  రేగనీ
పొద్దులెరుగని  పరుగై  ముందుకు  సాగనీ

విలాసంగా  శివానందలహరి
మహగంగ  ప్రవాహంగా  మారి
విశాలాక్షి  సమేతంగ  చేరీ
వరాలిచ్చె  కాశీపురీ

భంభం  భోలే  శంఖం  మోగేలే
ఢంఢం  ఢోలే  చలరేగిందిలే

దద్ధినక  ధిన్  దరువై  సందడి  రేగనీ
పొద్దులెరుగని  పరుగై  ముందుకు  సాగనీ

విలాసంగా  శివానందలహరి
మహగంగ  ప్రవాహంగా  మారి
విశాలాక్షి  సమేతంగ  చేరీ
వరాలిచ్చె  కాశీపురీ

భంభం  భోలే  భంభం  భోలే
భంభం  భోలే  భోలేనాథ్
భంభం  భోలే  భంభం  భోలే
భంభం  భోలే  భోలేనాథ్ 

భోలే  నాచే  చంకుచమాచం
భోలే  నాచే  చంకుచమాచం
ఢమరూ  భాజే  ఢమరూ  భాజే
ఢమరూ  భాజే  ఢంఢమాఢం

భోలే  నాచే  చంకుచమాచం
భోలే  నాచే  చంకుచమాచం 

వారణాసిని  వర్ణించే  నా  గీతికా
నాటి  శ్రీనాధుని  కవితై  వినిపించగా
ముక్తికే  మార్గం  చూపే  మణికర్ణికా
అల్లదే  అంది  నా  ఈ  చిరు  ఘంటిక 

నమక  గమకాలై  ఎద  లయలే  కీర్తన  చేయగా
జమక  గమకాలై  పద  గతులే  నర్తన  చేయగా
ప్రతి  అడుగు  తరిస్తోంది  ప్రదక్షిణగా 

విలాసంగా  శివానందలహరి
మహగంగ  ప్రవాహంగా  మారి
విశాలాక్షి  సమేతంగ  చేరీ
వరాలిచ్చె  కాశీపురీ 

కార్తీక  మాసాన  వేవేల  దీపాల
వెలుగంత  శివలీల  కాదా
ప్రియమార  మదిలోన  ఈశ్వరుని  ధ్యానిస్తే
మన  కష్టమే  తొలగిపోదా 

ఏ  దందమాదం  దం  దమాదం  దమాదం
దందమాదం  దం  దమాదం  దమాదం
దందమాదం  దం  దందమాదం  దం
దందమాదం  దం  దమాదందం  దం  దం  దం 

ఎదురయే  శిల  ఏదైన  శివలింగమే
మన్ను  కాదు  మహాదేవుని  వరదానమే
చిరంజీవిగా  నిలిచింది  ఈ  నగరమే
చరితలకు  అందనిది  ఈ  కైలాసమే

గాలిలో  నిత్యం  వినలేదా  ఆ  ఓంకారమే
గంగలో  నిత్యం  కనలేదా  శివ  కారుణ్యమే
తరలిరండి  తెలుసుకోండి  కాశి  మహిమా 

విలాసంగా  శివానందలహరి
మహగంగ  ప్రవాహంగా  మారి
విశాలాక్షి  సమేతంగ  చేరీ
వరాలిచ్చె  కాశీపురీ 

భంభం  భోలే  శంఖం  మోగేలే
ఢంఢం  ఢోలే  చలరేగిందిలే

దద్ధినక  ధిన్  దరువై  సందడి  రేగనీ
పొద్దులెరుగని  పరుగై  ముందుకు  సాగనీ
దద్ధినక  ధిన్  దరువై  సందడి  రేగనీ
పొద్దులెరుగని  పరుగై  ముందుకు  సాగనీ

విలాసంగా  శివానందలహరి
మహగంగ  ప్రవాహంగా  మారి
విశాలాక్షి  సమేతంగ  చేరీ
వరాలిచ్చె  కాశీపురీ

English

Bham bham bhole shankham mogele
Dham dham dole chelaregindile
Bham bham bhole shankham mogele
Dham dham dole chelaregindile

Taddinakadin daruvai sandadi regani
Poddulerugani parugai munduku sagani
Taddinakadin daruvai sandadi regani
Poddulerugani parugai munduku sagani

Vilasangaa sivananda lahari
Mahaganga pravahanga maari
Visaalaakshi samethanga cheri
Varalicche kaasii purii

Bham bham bhole shankham mogele
Dham dham dole chelaregindile

Taddinakadin daruvai sandadi regani
Poddulerugani parugai munduku sagani

Vilasangaa sivananda lahari
Mahaganga pravahanga maari
Visaalaakshi samethanga cheri
Varalicche kaasii purii

Bham bham bhole bham bham bhole
Bham bham bhole bholenaath
Bham bham bhole bham bham bhole
Bham bham bhole bholenaath

Bhole naache chamak chamaacham
Bhole naache chamak chamaacham
Dhamaru baaje dhamaru baaje
Dhamaru baaje dama damadam

Bhole naache chamak chamaacham
Bhole naache chamak chamaacham

Varanaasini varninche naa geethika
Naati srinadhuni kavithe vinipinchagaa
Mukthike maargam choope manikarnika
Allade andinaayi chirukantika

Dhamaku ghamakaalai eda layale
Keerthana cheyagaa
Jamaku gamakaalai padagatule
Narthana cheyagaa
Prathi adugu taristondi
Pradakshinagaa

Vilasangaa sivananda lahari
Mahaganga pravahanga maari
Visaalaakshi samethanga cheri
Varalicche kaasii purii

Kaarthika maasaana vevela depaala 
Veluganta sivaleela kaada
Priyamara madilona eeswaruni dhyaniste
Mana kashtame tolagipodaa

Eduraye sila  yedinaa siva lingame
Mannu kaadu mahadevuni varadaaname
Chiranjeeviga nilichindi ee nagarame
Charitalaku andanidi kailaasame

Gaalilo nithyam vinaledaa aa omkaarame
Gangalo nithyam kanaledaa sivakaarunyame
Taralirandi telusukondi kasi mahima

Vilasangaa sivananda lahari
Mahaganga pravahanga maari
Visaalaakshi samethanga cheri
Varalicche kaasii purii

Bham bham bhole shankham mogele
Dham dham dole chelaregindile

Taddinakadin daruvai sandadi regani
Poddulerugani parugai munduku sagani
Taddinakadin daruvai sandadi regani
Poddulerugani parugai munduku sagani

Vilasangaa sivananda lahari
Mahaganga pravahanga maari
Visaalaakshi samethanga cheri
Varalicche kaasii purii

Community

Like, share, and discuss

to start a discussion.