Back to Lyrics

Iddharammayilatho

2013 · 3 songs

Telugu

Girl Just Let me be your man
Oh oh yeah hold your hand
And take you to you fantasy
Eyes When i look at into your eyes
You make me realize
Oh baby youre the only one for me

కాటమనం  వశీకర  ప్రేమాతుర  
మొరగ్గర  మనోహర  
చతుర  విదుర  చోర  కాటుధర  

గర్ల్  గుండెల్లో  చోటిస్తా  
ప్రేమాన్చే  చూపిస్తా  
నీ  లోకం  మొత్తం  నేనవుతా  
కం  వెన్నెల్లో  తోడవుతా  
వర్షం  లో  నీడవుతా  
నీకోసం  నేను  తీయని  పాటవుతా  

Everyday every night every warm every right 
నీతోనే  నడవాలి  అంటుందే  మనసు  
సుమరాజనీకర  సోమా  విబుధ  
మధుర  మనోహర  నామ  
నా  వెంటే  నువ్వుంటే  నా  సర్వం  నీ  వెంటే  
నే  అన్న  అనుకున్న  నీకంత  తెలుసు  
ఆయా  సమరకలావాలా  భీమా  అభయ  
ఆతుర  పరాక్రమ  శమా  
రావే  గులాబీ  మాలిక  
వయస  వచ్చ్చేసా  నీదే  ఈ  బాలిక  

గర్ల్  గుండెల్లో  చోటిస్తా  
ప్రేమాన్చే  చూపిస్తా  
నీ  లోకం  మొత్తం  నేనవుతా  
కం  వెన్నెల్లో  తోడవుతా  
వర్షం  లో  నీడవుతా  
నీకోసం  నేను  తీయని  పాటవుతా  

ఎవరీ  వర్డ్  ఎవరీ  థాట్  ఎవరీ  మూడ్  ఎవరీ  ప్లాట్  
నీతోనే  సాగాలి  అంటుందే  వయసు  
అగణిత  శ్రీ  గుణశీల  వినత  
కథన  కుతూహల  వ్యయాల  
అద్దంలా  నీ  మనసు  ప్రేమందం  తెలిపింది  
కనువిందే  చేసింది  ఊరించే  సొగసు  
మృదువచనామృత  లోల  రసిక  
చిరు  దరహస్యవి  లోల  
ప్రేమే  నిషాలో  ఊగిస  
కుదిరే  వలపే  బాగుంది  వరస  

గర్ల్  యు  అర్  లైక్  ఏ  క్రిస్టల్  మూన్  
సచ్ఏ  రెఫ్రెషింగ్  ట్యూన్  
యు  గాట్  మీ  సింగింగ్  ఎవరీ  వర్డ్స్  
కం  ఇన్  టూ  మై  గాలక్సీ  
కం  ఫ్లై  అవే  విత్  మీ  
ఔర్  లవ్  ఇస్  లైక్  ది  యూనివర్స్

English

Girl Just Let me be your man
Oh oh yeah hold your hand
And take you to you fantasy
Eyes When i look at into your eyes
You make me realize
Oh baby youre the only one for me

Kaatamanam vaseekara premaathura
Moraggara manohara
Chathura vidhura chora katudhara

Girl gundello chotistha
Premanche choopistha
Nee lokam motham nenavutha
Come vennello thodavutha
Varsham lo needavutha
Neekosam nenu theeyani paatavutha

Everyday every night every warm every right
Neethone nadavali antunde manasu
Sumarajaneekara soma vibudha
Madhura manohara naama
Naa vente nuvvunte naa sarvam nee vente
Ne anna anakunna neekantha thelusu
Aaa Samarakalaavala bheema abhaya
athura parakrama shooma
Raave gulaabi maalika
Vayasa vaccchesa neede ee baalika

Girl gundello chotistha
Premanche choopistha
Nee lokam motham nenavutha
Come vennello thodavutha
Varsham lo needavutha
Neekosam nenu theeyani paatavutha

Every word every thought every mood every plot
Neethone saagali antunde vayasu
Aganitha shree gunasheela vinatha
Kathana kuthoohala vyaala
Addamla nee manasu premandam thelipindi
Kanuvinde chesindi oorinche sogasu
Mruduvachanamrutha lola rasika
Chiru darahasyavi lola
Preme nishalo oogisa
Kudire valape bagundi varasa

Girl Youre like a crystal moon
Such a refreshing tune
You got me singing every words
Come In to my galaxy
Come fly away with me
Our love is like the universe

Community

Like, share, and discuss

to start a discussion.