Back to Lyrics
Hitler

Hitler

1997 · 5 songs

Telugu

నడక  కలిసిన  నవరాత్రి 
సిగ్గుపడితే  శివరాత్రి 
పడుచు  సొగసుల  పాలస్త్రి 
అంటనీరా  నా  మేస్త్రి 
నడక  కలిసిన  నవరాత్రి 
సిగ్గుపడితే  శివరాత్రి 
పడుచు  సొగసుల  పాలస్త్రి 
అంటనీరా  నా  మేస్త్రి 

అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి   
అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి 

మొగుడు  మొగుడని  అంటే  స్త్రీ 
మొదలు  పెడితే  1 2 3
ఒంపు  సొంపుల  యాంగోత్రి 
కాలు  జారకే  కాంగోత్రి 
అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి   
అబ్బిబి   అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి 

అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి   
అబ్బిబి   అబ్బిబి  అబ్బిబి  

అందమైన  మాట  అడ్డు  
సోకులమ్మ  సొంత  ఒడ్డు 
జివ్వుమన్న  రవ్వలడ్డు  హోం  హోం  హోం  హోం 
ఏబీసీ  లు  లేనే  జెడ్  
ఇపుడున్న  బుగ్గ  రెడ్డు 
లేతగున్న  నీటి  బొట్టు  హోం  హోం  హోం 

అలకా  కులుకు  ఎప్పుడెప్పుడంటూ   
నిప్పురాజు  కుంటుంటే 
పలకా  బలపం  
లవ్  లవ్  లవ్  మంటూ   
ప్రేమ  దిద్దుకుంటుంటే 
అలకా  కులుకు  ఎప్పుడెప్పుడంటూ  
నిప్పురాజు  కుంటుంటే 
పలకా  బలపం   
లవ్  లవ్  లవ్  మంటూ   
ప్రేమ  దిద్దుకుంటుంటే

తనువే  పలికే  కసి  కావాలి   
నరమే  ఒలికే  ఎదమనాలి 
తెరలే  తెరిచి  పద  తెనాలి   
పదవే  పొదకే  పసి  మారాలి 
అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి   
అబ్బిబి   అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి 

నడక  కలిసిన  నవరాత్రి 
సిగ్గుపడితే  శివరాత్రి 
ఒంపు  సొంపుల  యాంగోత్రి 
కాలు  జారకే  కాంగోత్రి 

రాజమండ్రి  రేవుకాడ  
రంగసాని  మెడకాడా 
రథిరెలా  రవ్వడంట  హోం  హోం  హోం  హోం 
నాయుడోరి  ఇంటికాడ   
నల్లతుమ్మ  చేట్టు  నీడ 
ఎన్నెలంత  ఇంకిదంతా  హోం  హోం  హోం 

అడిగే  బడుగు  అల్లి  బిల్లీ 
కన్నె  తీగ  పూలు  పిండలేస్తుంటే 
వెతుకో  వెతుకు  వేడిపుట్టి   
వెచ్చబెట్టి  వెన్నుపూస  దాస్తుంటే 
అడిగే  బడుగు  అల్లి  బిల్లీ   
కన్నె  తీగ  పూలు  పిందలేస్తుంటే   
వెతుకో  వెతుకు  వేడిపుట్టి   
వెచ్చబెట్టి  వెన్నుపూస  దాస్తుంటే 

జగడం  తాగడం  జత  జవానీ  
పరువం  పలికే  ప్రియా  భవాని 
తొలిగా  పడితే  చెలి  నిషాని   
జరిగే  జాతులే  యమా  కహాని 
అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి   
అబ్బిబి   అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి 

నడక  కలిసిన  నవరాత్రి 
సిగ్గుపడితే  శివరాత్రి 
ఒంపు  సొంపుల  యాంగోత్రి 
కాలు  జారకే  కాంగోత్రి  

అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి   
అబ్బిబి   అబ్బిబి  అబ్బిబి  అబ్బిబి

English

Nadaka Kalisina Navaraathri
Siggupadithe Sivaraathri
Paduchu Sogasula Paalasthri
Antaneera Naa Mesthri
Nadaka Kalisina Navaraathri
Siggupadithe Sivaraathri
Paduchu Sogasula Paalasthri
Antaneera Naa Mesthri

Abbibi Abbibi Abbibi Abbibi 
Abbibi Abbibi Abbibi Abbibi

Mogudu Mogudani Ante Sthri
Modalu Pedithe 1 2 3
Ompu Sompula Yangothri
Kaalu Jaarake Kangothri
Abbibi Abbibi Abbibi Abbibi 
Abbibi Abbibi Abbibi Abbibi

Abbibi Abbibi Abbibi Abbibi 
Abbibi Abbibi Abbibi

Andamaina Maata Addu 
Sokulamma Sontha Oddu
Jivvumanna Ravvaladdu Ho Ho Ho Ho
ABC Lu Lene Z 
Epugunna Bugga Reddu
Lethagunna Neeti Bottu Ho Ho Ho

Alakaa Kuluku Eppudeppudantu 
Nippuraaju Kuntunte
Palakaa Balapam 
Love Love Love Mantu 
Prema Diddukuntunte
Alakaa Kuluku Eppudeppudantu 
Nippuraaju Kuntunte
Palakaa Balapam 
Love Love Love Mantu 
Prema Diddukuntunte

Tanuve Palike Kasi Kavvali 
Narame Olike Edamanaali
Therale Terichi Pada Tenaali 
Padave Podake Pasi Maraali
Abbibi Abbibi Abbibi Abbibi 
Abbibi Abbibi Abbibi Abbibi

Nadaka Kalisina Navaraathri
Siggupadithe Sivaraathri
Ompu Sompula Yangothri
Kaalu Jaarake Kangothri

Raajamandri Revukaada 
Rangasaani Medakaada
Rathirela Ravvadanta Ho Ho Ho Ho
Naayudori Intikaada 
Nallathumma Settu Needa
Yennelantha Inkidanta Ho Ho Ho

Adige Dadugu Alli Billi
Kanne Teega Poolu Pindalesthunte
Vethuko Vethuku Vediputti 
Vechabetti Vennupoosa Daasthunte
Adige Dadugu Alli Billi 
Kanne Teega Poolu Pindalesthunte
Vethuko Vethuku Vediputti 
Vechabetti Vennupoosa Daasthunte

Jagadam Ragadam Jatha Javaani 
Paruvam Palike Priya Bhavaani
Tholiga Padithe Cheli Nishaani 
Jarige Jathule Yama Kahaani
Abbibi Abbibi Abbibi Abbibi 
Abbibi Abbibi Abbibi Abbibi

Nadaka Kalisina Navaraathri
Siggupadithe Sivaraathri
Ompu Sompula Yangothri
Kaalu Jaarake Kangothri

Abbibi Abbibi Abbibi Abbibi 
Abbibi Abbibi Abbibi Abbibi

Community

Like, share, and discuss

to start a discussion.