Back to Lyrics
HIT 3

HIT 3

2025 · 2 songs

Music Director
Lyricist

Telugu

దుకే  నాపై  ఇలావలే
ప్రేమ  వెల్లువ

పగలే  నా  వైపుకి  నడిచే  కలవ
పడుతు  ఎగిరే  అలవా
మనసే  నిన్ను  చూడని  ఒక్కటే  గోడవ
కనులే  ఇపుడే  చదివా

వెంట  వచ్చావే  వెంబడించావే
ఊపిరల్లే  మారావే  నేడే  నీవే
నమ్మి  తీరలే  కల  కాదే
పేరుకే  నేనున్నాలే  ప్రాణం  నీవే

ఎవరెవరిని  వెతికినా
కనులకి  తను  దొరికేనా
మరిచానిక  దేనినైనా  నీ  వలనా

తెలుసా  తొలిసారిగా  మనసే  గెలిచా
ఎపుడూ  ఎదుటే  నిలిచా
కోపం  మరిచానుగా  ఇది  నీ  మహిమ
నిజమే  నువు  నా  సాగమా

ప్రేమ  వెల్లువా  ప్రేమ  ఉప్పెన
ప్రేమ  సందడి
ప్రేమ  వెల్లువా  ప్రేమ  ఉప్పెన
ప్రేమ  సందడి

అటొ  ఇటొ  ఎటైనా
అడుగే  జరిగే  మెల  మెల్లగా
మరింత  ఒక్కటొక్కటిగా  చేరెనా
మనలో  మనమే  కలిసే  విధమ

గీతా  గీసనే  వేచి  చూసనే
నిన్ను  మించీ  నాకు  ఇంక
తొడంటు  దోరుకునా

ఆపలేను  అగలేనులే
చూపలేను  చెప్పలేనులే
దాచలేను  నేను  ఇంక  నా  లో  ప్రేమ

ఎవరెవరిని  వెతికినా
కనులకి  తను  దొరికేనా
మరిచానిక  దేనినైనా  నీ  వలనా

ప్రేమ  వెల్లువా  ప్రేమ  ఉప్పెన
ప్రేమ  సందడి
ప్రేమ  వెల్లువా  ప్రేమ  ఉప్పెన
ప్రేమ  సందడి

English

Dhuke Naapai Ila Ivvale
Prema Velluva

Pagale Naa Vaipuki Nadiche Kalava
Paduthu Yegire Alava
Manase Ninu Chudani Okate Godava
Kanule Ipude Chadhiva

Venta Vachave Vembadinchave
Oopiralle Marave Nede Neeve
Nammi Theerale Kala Kaadhe
Peruke Nenunnale Pranam Neeve

Yevarevarani Vethikina
Kanulaki Thanu Dhorikena
Marichanika Dheninaina Nee Valana

Telusa Tholisaariga Manase Gelicha
Yepudu Yedhute Nilicha
Kopam Marichaanugaa Idi Nee Mahima
Nijame Nuvu Naa Sagama

Prema Velluva Prema Uppena
Prema Sandhadi
Prema Velluva Prema Uppena
Prema Sandhadi

Ato Itto Yetaina
Aduge Jarige Mela Mellaga
Marintha Okatokatiga Cherena
Manalo Maname Kalise Vidhama

Geetha Geesane Vechi Choosane
Ninnu Minchi Naakinka
Thodantu Dhorukuna

Aapalenule Aagalenule
Choopalenule Cheppalenule
Dhaachalenu Neninka Naalo Preema

Yevarevarani Vethikina
Kanulaki Thanu Dhorikena
Marichaanika Dheninaina Nee Valana

Prema Velluva Prema Uppena
Prema Sandhadi
Prema Velluva Prema Uppena
Prema Sandhadi

Community

Like, share, and discuss

to start a discussion.