Back to Lyrics
Heart Attack

Heart Attack

2014 · 7 songs

Telugu

నువ్వంటే  నాకు  చాల  చాల  చాల  ఇష్టమే  
అది  మాటల్లోనే  చెప్పలేక  ముద్దే  అడిగానే  
నువ్వంటే  నాకు  చాల  చాల  చాల  ఇష్టమే  
అది  మాటల్లోనే  చెప్పలేక  ముద్దే  అడిగానే
నేనచ్చితే  ఇవ్వొచ్చుగా  లేదంటేనే  మానొచ్చుగా  
అంతేగాని  అందర్లోనూ  చెంప  మీద  లాగి  కొడతావా  
నువ్వంటే  నాకు  చాల  చాల  చాల  ఇష్టమే  
అది  మాటల్లోనా  చెప్పలేక  ముద్దాడిగానే  ముద్దాడిగానే
  
ఏయ్  చిరాగ్గా  ఉంటున్నదంటే  
పర్రగ్గ  అనిపిస్తుందంటే  
సరిగ్గా  తగలాల్సింది  లిప్  టూ  లిప్  కిస్  ఎహ్  
మనస్సే  తడబడిపోతుంటే  
వయస్సే  వేళా  వెలబోతుంటే  
తెలుసా  కావాల్సింది  మషాలా  కిస్  ఎహ్  
సింగల్  ఉంటె  ఎట్లుంటది  
ఎంగిలి  పడితే  బాగుంటది  
అర్థం  అయినా  కానట్టుగా  ఇలా  పేస్  పెడతావే  
నువ్వంటే  నాకు  చాల  చాల  చాల  ఇష్టమే  
అది  మాటల్లోనా  చెప్పలేక  ముద్దాడిగానే  ముద్దాడిగానే  

ఓ  పెదాల్లో  యంత్రం  ఉంటాదే  
అదేదో  ఆత్రం  ఉంటాదే  
ఎన్నెన్నో  ముద్దులనైనా  అచ్చే  వేస్తాడే  
ఇదేదో  బానే  ఉందంటూ  
అమాంతం  నీకు  అనిపిస్తే  
ఓ  ’సరి  ప్రాక్టీస్  చేసేయ్  అలవాటయిపోద్దే  
సిమ్  ఎహ్  లేని  సెల్  ఎందుకె  
చుమ్మా  లేని  జనమెందుకే    
నీ  మంచికే  చెపుతున్నానే  
జస్ట్  ఫర్  టెస్ట్  మీ  టెస్ట్  మీ  తొందరగా    
నువ్వంటే  నాకు  చాల  చాల  చాల  ఇష్టమే  
అది  మాటల్లోనా  చెప్పలేక  ముద్దాడిగానే  ముద్దాడిగానే  
మా  మా  మా  ముద్దాడిగానే  ముద్దాడిగానే

English

Nuvvante naaku chala chala chala ishtame
Adi maatallona cheppaleka mudde adigane
Nuvvante naaku chala chala chala ishtame
Adi maatallona cheppaleka mudde adigane
Nenacchithe evvochuga  Ledantene maanocchuga
Anthegaani andarlonu  Chempa meeda laagi kodathava
Nuvvante naaku chala chala chala ishtame
Adi maatallona cheppaleka Muddadigaane Muddadigane

Ey Chiraagga untunadante  
Parragga anipisthundante
Sarigga thagalalsindi lip to lip kiss eh
Manasse thadabadipothunte  
Vayasse vela velabothunte  
Telussa kavalsindi mashaala kiss eh
Single unte ettuntade
Engili padithe baguntade  
Artham ayinaa   Kaanattuga Helupe chesi pedathav  
Nuvvante naaku chala chala chala ishtame
Adi maatallona cheppaleka Muddadigaane Muddadigane

O   Pedaallo yanthram untade  
Adedo aathram untaade  
Ennenno muddulanaina acche vesthaade  
Idedo baane undantu  
Amaantham neeku anipisthe  
Osari practice chesey alavaataypodde  
Sim eh leni cell enduke  
Chumma leni janmenduke  
Nee manchike cheputhunnane  
Just for test me test me thondaraga  
Nuvvante naaku chala chala chala ishtame
Adi maatallona cheppaleka  Muddadigaane  Muddadigane
Ma ma ma  Muddadigane  Muddadigane

Community

Like, share, and discuss

to start a discussion.