Back to Lyrics

Gunde Jhallumandi

2008 · 1 song

Lyricist

Telugu

ఐ  హవె  ఏ  బాయ్  ఫ్రెండ్  ఐ  హవె  ఏ  బాయ్  ఫ్రెండ్  
అచ్చంగా   జేమ్స్  బాండ్   
మనిషి  డైమండ్  డైమండ్  డైమండ్  మనసు  కలాకండ్ 

కరాటే  కుం -ఫు  లాగాంబియాన్  వాడు  రాకెట్  ల  యమా  స్పీయేడు 
రొమాన్స్  లో  ఘటికుడు  ప్రేమ  చోరుడు  మనసు  తెలిసినోడు 
వాడే  మగాడు  న  జోడి   అయ్యాడు
  
ఐ  హవె   ఏ  బాయ్  ఫ్రెండ్ 
ఐ  హవె   ఏ  బాయ్  ఫ్రెండ్ 

ఎగ్గిరి  తన్నేస్తాలే  ఏ  ఏ  ఏ 
వొనక్కర  టింకర  తుంటరి  చూపులు  నావంకే  చూస్తే 
నలికోసేస్తాలే  ఆ  ఆ  ఆ 
చిల్లర  మళ్లారా  కోతులు  తప్పుడు   కూతల్నె  కూస్తే 

న  మీదే  చెయ్యి  వేస్తే  ఆ  హ్యాండు  హంఫెట్టు 
న  కాలే  తొక్కినవాడికి  కాలేవుండదు  బెట్టు 

గొడవకు  వొస్తే  హే  హే  హే  మిరి  మిరి  చూస్తూ 
గురి  గురి  చూస్తో  హే  హే  హే  సున్నం  పెట్టు 

కాస్తావా  బెట్టు  వన్నా  ట్రై 

ఐ  హవె   ఏ  బాయ్  ఫ్రెండ్ 
ఐ  హవె   ఏ  బాయ్  ఫ్రెండ్

ఐ  హవె  ఏ  బాయ్  ఫ్రెండ్  ఐ  హవె  ఏ  బాయ్  ఫ్రెండ్  
అచ్చంగా   జేమ్స్  బాండ్   
మనిషి  డైమండ్  డైమండ్  డైమండ్  మనసు  కలాకండ్ 

సిగ్గేస్తుందంటాడే  ఏ  ఏ  ఏ 
ఊరికే  వయసుకు  పగ్గాలేవి  వెయ్యొద్దు  అంటూ 
ఇచేసేయమంటాడే  ఓ  ఓ  ఓ 
మనసుకు  మనసును  బహుమతి  ఇస్తే  తప్పేమిటి  అంటూ 

ఎక్కేద్దాం  రమ్మంటాడే  ఏకంగా  ఎవెరెస్టు    
నాజూగ్గా  నలిపేస్తాడే  వొద్దంటే  సిగెరెట్టూ
 
వొదిలిస్తాడే  ఓ  ఓ  ఓ  నాలుక  చుట్టూ 
కంట్లో  నలుసే  ఓ  ఓ  ఓ  పోయేటట్టు  

పనిలో  పర్ఫెక్ట్  ఐ  ఎం  సుర్   

ఐ  హవె   ఏ  బాయ్  ఫ్రెండ్ 
ఐ  హవె  ఏ  బాయ్  ఫ్రెండ్
  
ఐ  హవె  ఏ  బాయ్  ఫ్రెండ్  ఐ  హవె  ఏ  బాయ్  ఫ్రెండ్  అచ్చంగా   జేమ్స్  బాండ్   
ఐ  హవె  ఏ  బాయ్  ఫ్రెండ్

English

I have A Boy Friend I have A Boy Friend 
achanga jems bond
manishi daimond daimond daimond manasu kalakand

karate kun-fu logambian vaadu rocket la yama speedu
romance lo gadikudu prema choorudu manasu thelisinoodu
vade magaadu na chori ayyadu 

I have A Boy Friend
I have A Boy Friend

eggiri thannesthale ye ye ye
vonakara tinkara thuntari choopulu naavanke choosthe
nalikosesthaalee a a a
chillara mallara kothulu thappudu koothalne koosthe

na meede cheyye vesthe a handu hamfattu
na daare thokkinavaadiki kaalevundadu bettu

godavaku vosthe hey hey hey miri miri choosthoo
guri guri choostho hey hey hey sunnam pettu

kaasthaava bettu wanna try 

I have A Boy Friend
I have A Boy Friend

I have A Boy Friend I have A Boy Friend 
achanga jems bond
manishi daimond daimond daimond manasu kalakand

siggesthundantaade a a a
vurike vayasuku paggalevi veyyoddu antoo
icheseymantaade o o o
manasuku manasunu bahumathi isthe thappemiti antoo

ekkeddam rammantaade yekangaa everestoo
naajoogga nalipesthaade voddante cigerattoo

vodilisthaade o o o naaluka chuttoo
kantlo naluse o o o poyetattu

panilo perfect i m sure 

I have A Boy Friend
I have A Boy Friend


I have A Boy Friend I have A Boy Friend 
achanga jems bond
I have A Boy Friend

Community

Like, share, and discuss

to start a discussion.