Back to Lyrics
Gowtam SSC

Gowtam SSC

2005 · 2 songs

Telugu

అణగణగనగా  ఒక   రాజు 
గగనమునేలే  మహారాజు                               
కనబడలేదా  యువ  రాణి  ఈరోజు 

అణగణగనగా  ఒక  రాజు 
గగనమునేలే  మహారాజు 
కనబడలేదా  యువ  రాణి  ఈరోజు 

నీ  చిన్ని  వేలు  అందించు  చాలు 
కదలి  వస్తాడు  కథలు  చెబుతాడు 

పండుగల్లె  తానొచ్చి  పండు  వెన్నెలే  తెచ్చి  నీకందిస్తాడు 

హ  పండుగల్లె  తానొచ్చి  పండు  వెన్నెలే  తెచ్చి  నీకందిస్తాడు 

దినక  దిన్ 
ఎడి  వెన్నెల  రేడు  ఒంటరిగా  ఏ  మూల  ఉన్నాడు 
జాడైన  చూడనీడు  ఎందుకో  నది  రేయి  సూరీడు 

పదహారు  కళలు  ఎద లోనే  ఎపుడు  దాచేసుకుంటాడా  
తన  పైడి  సిరులు   మనకంటికెన్నడు  చుపించానంటాడా 

దీనక్  దిన్ 
ఎడి  వెన్నెల  రేడు  ఒంటరిగా  ఏ  మూల  ఉన్నాడు 
జాడైన  చూడనీడు  ఎందుకో  నది  రేయి  సూరీడు

హోం  అమ్మ  ఒళ్ళో  చిన్నపుడు  నమ్మకంలో  ఉన్నపుడు 
బొమ్మల  నీ  అర  చేతుల్లో  లేడా  చందురూడు 

ఆ  మావయ్యంటారు  వరసై  పసివాళ్లు 
మచ్చను  చూస్తారు  వయసెదిగిన  వాళ్ళు 

వెన్నె  ముద్దను  చూసి  మన్ను  ముద్దలా  తోచి   ఎపుడొదిలేసారు 

తెలివి  తెర  వేసి  తెలిసి  వేలి  వేసి 
తరిమి  కొడితే  సరే  అని  ఆలా  అంతెత్తున  నిలిచాడు 

దినక  దిన్ 
ఎడి  వెన్నెల  రేడు  ఒంటరిగా  ఏ  మూల  ఉన్నాడు 
జాడైన  చూడనీడు  ఎందుకో  నది  రేయి  సూరీడు

అణగణగనగా  ఒక  రాజు 
గగనమునేలే  మహారాజు 
కనబడలేదా  యువ  రాణి  ఈరోజు  హే  హే  హే 

ఆ  కన్నె  చూపుల  లోగిలికి  కొంటె  ఊహల  వాకిలికి 
పల్లకిలో  పచ్చని  ఆశలు  పట్టుకు  వస్తాడు 

అః  సిగలో  సిరిమళ్లాయి  సిగ్గు లు  పూస్తాడు 
మదిలో  వీరి  ముల్లై  సందడి  చేస్తాడు 

వెచ్చగా  కవ్వించి  చల్లగా  నవ్వించి  ఆటాడిస్తాడు  

వలపు  వీలుకాడు  చిలిపి  చెలికాడు 
కనులు  వెతికే  కలై  తానై  నిజంలా  ఎపుడెదురవుతాడు 

దినక  దిన్ 
ఎడి  వెన్నెల  రేడు  ఒంటరిగా  ఏ  మూల  ఉన్నాడు 
జాడైన  చూడనీడు  ఎందుకో  నది  రేయి  సూరీడు 

పదహారు  కళలు  ఎద లోనే  ఎపుడు  దాచేసుకుంటాడా 
తన  పైడి  సిరులు  మనకంటికెన్నడు  చుపించానంటాడా 
దినక  దిన్

English

Anaganaganaga oka raju
Gaganamunele maharaju
Kanabadaleda yuva rani eeroju

Anaganaganaga oka raju
Gaganamunele maharaju
Kanabadaleda yuva rani eeroju

Nee chinni velu andinchu chalu
Kadali vasthadu kathalu chebuthadu

Padugalle thanochi pandu vennele thechi neekandisthadu
Ha padugalle thanochi pandu vennele thechi neekandisthadu

Dhinka dhin
Yedi vennela redu ontariga ye moola unnadu
Jaadaina chudaneedu enduko nadi reyi suridu

Padaharu kalalu yedalone yepudu dachesukuntara
Thana paidi sirulu manakantikennadu chupinchanantada

Dhinka dhin
Yedi vennela redu ontariga ye moola unnadu
Jaadaina chudaneedu enduko nadi reyi suridu

Ho amma ollo chinnapudu nammakamlo unnapudu
Bommala nee ara chethullo leda chandurudu

Aa mavayyantaru varasai pasivallu
Machanu chustharu vayasedigina vallu

Venne muddanu chusi mannu muddala thochi epudodilesaru

Thelivi thera vesi thelisi veli vesi
Tharimi kodithe sare ani ala anthethuna nilichadu

Dhinka dhin
Yedi vennela redu ontariga ye moola unnadu
Jaadaina chudaneedu enduko nadi reyi suridu

Anaganaganaga oka raju
Gaganamunele maharaju
Kanabadaleda yuva rani eeroju hey hey hey

Aa kanne chupula logiliki konte oohala vakiliki
Pallakilo pachani aasalu pattuku vasthadu

Aha sigalo sirimallai siggulu poosthadu
Madilo viri mullai sandadi chesthadu

Vechaga kavvinchi challaga navvinchi aatadisthadu

Valapu velukadu chilipi chelikadu
Kanulu vethike kale thanai nijamla epudeduravuthadu

Dhinka dhin
Yedi vennela redu ontariga ye moola unnadu
Jaadaina chudaneedu enduko nadi reyi suridu

Padaharu kalalu yedalone yepudu dachesukuntara
Thana paidi sirulu manakantikennadu chupinchanantada
Dhinka dhin

Community

Like, share, and discuss

to start a discussion.