Back to Lyrics
Gowri

Gowri

2004 · 1 song

Telugu

నెమ్మది  నెమ్మది  నెమ్మదిగా 
నా  మది  నమ్మినది 
ని  జతనల్లిన  మాలతిగా 
వేరే  జన్మ  ఇది 

రెప్పలే  దాటని  స్వప్నమా  లెమ్మని 
చెలిమిలో  స్వాగతం  పిలువదా 

నెమ్మది  నెమ్మది  నెమ్మదిగా 
నా  మది  నమ్మినది 
ని  జతనల్లిన  మాలతిగా 
వేరే  జన్మ  ఇది 

పూల  గాలి  స్వరముల  వెంట 
చేరుకోమంది 
ని  నేస్తమే  తొలి  చైత్రమై 
ఆకాశాన్ని  చినుకుల  వెంట 
నెల  దించింది  
ని  స్నేహమే  ఆషాఢమై 

మంచు  మాటునున్న  కన్నె  కొమ్మ  ఇన్ని 
నాళ్ళకి  ఈత  పూతపట్టు  కులుకుతున్నది    
మంచి  మాటాలన్న  వాన  జల్లు 
ముడునాళ్ళకి 
ఆకుపచనాస  చూపుతున్నది 
హృదయమే  తోడు గా  నడపగా 

నెమ్మది  నెమ్మది  నెమ్మదిగా 
నా  మాది  నమ్మినది 
ని  జతనల్లిన  మాలతిగా 
వేరే  జన్మ  ఇది 

చూపులోని  చుర  చురలన్నీ 
దీపమనుకొన  అనుమానమా  అనురాగమా   
చేతిలోని  మధుకలశాన్ని 
భారమనుకున్న  మణించుమా  మమకారమ 

తేనె  ఉప్పెనల్లె  పొంగుతున్న  ప్రేమ 
గంగని  అందుకుంది  చూడు  నిండు  దోసిలి 
నువ్వే  ప్రాణమంటూ  పోల్చుకున్నా  గుండె 
సవ్వడి  గొంతు  దాటానంది  ఎందుకో  మరి 

మౌనమే  గానమై  తెలుపవా  ఆఆ 

లాల  లాలాల  లాలాల  ల 
లాలాల  లాలాల  ల 
లాల  లాలాల  లాలాల  ల 
లాలాల  లాలాల  ల
లాలాలా  లాలాలాఆ  లాలాలాఆ  లాలాల 
హ్మ్మ్  హ్మ్మ్  లాలాలా  ఆ  ఓఓఓ

English

Nemmadhi nemmadhi nemmadhigaa
na madhi namminadhi
ne jathanallina maalathiga
vere janma idi

Reppalee daatani swapnamaa lemmani
Chelimilo swaagatham piluvadhaa

Nemmadhi nemmadhi nemmadhiga
na madhi namminadhi
ne jathanallina maalathiga
vere janma idi

Poola gaali swaramula venta
cherukoomandi
nenesthame tholi chaitramai
Aakasanni chinukula venta
nela dinchindi ne snehame aashadamai

Manchu maatununna kanne komma inni
naallaki etha puthapattu kulukutunnadi
Manchi maatalanna vaana jallu
mundunallaki
aakupachanaasa chooputunnadi
Hrudayame toduga nadapaga

Nemmadhi nemmadhi nemmadhigaa
na madhi namminadhi
ne jathanallina maalathiga
vere janma idi

Choopuloni chura churalanni
deepamanukona anumaanama anuraagama
Chethiloni madhukalasaanni
bharamanukunna maninchuma mamakaarama

Thene uppenalle ponguthunna prema
gangani andhukundhi choodu nindu dhosili
Nuve pranamantu polchukunna gunde
savvadi gonthu dhatanandhi endhukoo Mari

Mouname gaanamai thelupavaa aaa

Lala lalala lalala la
lalala lalala la
Lala lalala lalala la
lalala lalala la
lalalaaa lalalaaaa lalalaaaa lalala
hmm hmm lalalaa aa ooo

Community

Like, share, and discuss

to start a discussion.