Back to Lyrics
Golconda High School

Golconda High School

2011 · 3 songs

Telugu

అడుగేస్తే  అందే  దూరంలో  హలో  
హోం  హోం  హోం 
అదిగో  ఆ  తారా  తీరం  లో  చలో  
హోం  హోం  హోం 

అటు  చూడు  ఎంత  తలుకో 
అది  వచ్చి  వాలేననుకో 
కనులుంటే  ఎంత  వెలుగో  చూసుకో 
ఇది  నేటి  ఆదా  మరుపో 
మరునాటి  మేలుకోలుపో 
వెనువెంట  వెళ్లి  ఇపుడే  తేల్చుకో
 
అడుగేస్తే  అందే  దూరంలో  హలో  
హోం  హోం  హోం 

కొండంత  భారం  కూడా  తేలిగ్గా  అనిపిస్తుంది 
గుండెల్లో  సందేహాలేమి  లేకుంటే 
గండాలు  సుడిగుండాల్లో  వుండే  వుంటాయనుకుంటే
 
సంద్రంలో  సాగే  నావ  నాట్యం  చేస్తున్నట్టు  ఉంటుందే 
ఈ  నావ  పోతుంటే  ఏ  మార్గం  నిను  ఏనాడు  ఆపదని
 
సరదాగా  దూసుకెళిపో  కడదాకా  ఆగననుకో 
కలగన్న  రేపునిపుడే  కలుసుకో 

ఉత్సాహం  పరుగులు  తీస్తూ 
విశ్రాంతే  వద్దనుకుంటే 
ఆయాసం  కూడా  ఎంతో  హాయేలే  
పోరాటం  కూడా  ఏదో  ఆటల్లే  కనబడుతుంటే 
గాయాలు  గట్రా  చాలా  మామూలే  అనిపిస్తాయంతే 

నీ  గమ్యం  ఏదైనా  వెళ్ళలేగాని 
రమ్మంటే  రాదూ  కదా 

ప్రతి  పాత  కొత్త  మలుపే 
ప్రతి  పుట  ఆశ  మెరుపే  
ప్రతి  చోట  గెలుపు  పిలుపే  తెలుసుకో

English

Adugesthe andhe dhuramlo hello ho ho ho
Adigo aa thaaraa theeram lo chalo ho ho ho

Atu chudu yentha thaluko
Adhi vacchi vaalenanuko
Kanulinta yentha velugo chusuko
Idhi neti aadha marupo
Marunaati melukolupo
Venuventa velli ipude thelchuko

Adugesthe andhe dhuramlo hello ho ho ho

Kondantha baaram kuda theliggaa anipisthundhi
Gundello sandhehalemi lekunte
Gandaalu sudigundallo vunde vuntayanukunte

Sandhram lo saage naava natayam chesthunnatuntundhe
Ee naava pothunte ye maargam ninu yenaadu aapadhani

Saradhagaa dhusukelipo kadadhaaka aagananuko
Kalaganna repunipude kalusuko

Vuthsaaham parugulu theesthu
Vishranthe vaddhanukunte
Aayaasam kuda yentho haayeli
Poratam kuda yedho aatalle kanbaduthunte
Gaayalu gatra chalaa maamule anipisthaayanthe

Ne gamyam yedhainaa vellalegaani
Rammante raadhu kadha

Prathi paata kottha malupe
Prathi puta aasha merupe
Prathi chota gelupu pilupe thelusuko

Community

Like, share, and discuss

to start a discussion.