Back to Lyrics
Ghani

Ghani

2022 · 3 songs

Telugu

లాల్లాలే  లాలాలాలే  లాల  లాల  లాలా
లాల్లాలే  లాలాలాలే  లాల  లాల  లాలా
లాల్లాలే  లాలాలాలే  లాల  లాల  లాలా
లాల్లాలే  లాలాలాలే  లాల  లాల  లాలా

రింగారె  రింగ  రింగ
రింగ  రింగా
రింగ్  ఆఫ్  ద  డెస్టినీ  కి
రారా  సింఘా

దిల్  మాంగే  స్పోర్టే  నీకు
ఈ  బాక్సింగా
తు  ఆజారే  అమీ  తుమీ  సన్నాహంగా

పిడికిల్లై  పదివేళ్ళు  వంగనీ  వంగనీ
వరదల్లె  అడ్రినాలిన్  పొంగనీ  పొంగనీ
నీ  పదునేంటో  పవరేంటో
పంచుల్లో  కనిపించనీ

కోడ్తే  కోడ్తే  కోడ్తే  కోడ్తే

లాల్లాలే  లాలాలాలే  లాల  లాల  లాలా
లాల్లాలే  లాలాలాలే  లాల  లాల  లాలా
లాల్లాలే  లాలాలాలే  లాల  లాల  లాలా
లాల్లాలే  లాలాలాలే  లాల  లాల  లాలా

సో  కాల్డ్  ప్లేయర్స్  సో  మెనీ
ఎవ్వడి  ఫోర్స్  ఎంతనీ
లెగ్గెడితే  నెగ్గాలని
నువ్వాడాలి  ఆటని

ఆకాశాల  అంచున
నీ  మీదున్న  అంచనా
నిజమయ్యే  లెక్కనా
ధమ్  లగాకే  ఖేలోనా

ఒప్పొనెంట్  ఎంతోడైనా
ఉస్కో  నాకౌట్  కర్ధేనా
హమ్  హై  రాజా  రేంజ్  లో
తుమ్  ట్రోఫీ  లేలోనా

జో  జీత  ఓ  హి
సికందర్  హోతా  హై  నా

కోడ్తే  కోడ్తే  కోడ్తే  కోడ్తే

లాల్లాలే  లాలాలాలే  లాల  లాల  లాలా
లాల్లాలే  లాలాలాలే  లాల  లాల  లాలా

English

Lalalle Lalalale Lala Lala Lalaa
Lalalle Lalalale Lala Lala Lalaa
Lalalle Lalalale Lala Lala Lalaa
Lalalle Lalalale Lala Lala Lalaa

Ringare Ringa Ringa
Ringa Ringaa
Ring of the Destiny Ki
Raara Singha

Dil Maange Sport Ye Neeku
Ee Boxingaa
Thu Aaja Re
Ami Tumi Sannaahanga

Pidikillai Padhivellu
Vangani Vangani
Varadhalle Adrenaline
Pongani Pongani
Nee Padhunento Powerento
Punchullo Kanipinchani

Kodthe Kodthe
Kodthe Kodthe

So-Called Players So Many
Evvadi Force Enthani
Leg Edithe Neggaalani
Nuvvaadali Aatani

Aakashaala Anchuna
Nee Meedhunna Anchana
Nijamayye Lekkana
Dum Lagaake Khelona

Opponent Enthatodaina
Usko Knockout Kardena
Hum Hai Raja Range-lo
Tum Trophy Lelo Na

Jo Jeeta
Woh Hi Tho Sikander
Hota Hai Na

Kodthe Kodthe
Kodthe Kodthe

Lalalle Lalalale Lala Lala Lalaa
Lalalle Lalalale Lala Lala Lalaa

Community

Like, share, and discuss

to start a discussion.