Loading next scene...
Loading next scene...
Loading next scene...
2018 · 5 songs
Telugu
అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెటేసానా అద్భుతం ఎదుటనున్న చూపు తిప్పేసాన అంగుళం నడవకుండా ప్రయాణమే చేదు పొమ్మన్నానా అమృతం పక్కనున్న విషములా చూసాను ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస నాకే తెలియని నన్నే నేడు కలిశా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా రాయిలా రాజులా నన్నెలాగా రాణి ల మాది పిలిచెనుగా గీతని దాటుతూ చేరువగా ఒక ప్రణయపు కావ్యం లికించు రామని మన ఇరువురి జత గీత గోవిందం లా ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస నాకే తెలియని నన్నే నేడు కలిశా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస నాకే తెలియని నన్నే నేడు కలిశా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా
English
Aksharam chadavakundaa Pusthakam peru petesaanaa Adhbutham yedhutanunna Choopu thipesaana Angulam nadavakunda Payaname chedhu pommannaanaa Amrutham pakkanunna Vishamulaa chusaana Yenti yenti yenti kotha varasa Naake theliyani nanne Nedu kalisaa Yenti yenti yenti vintha varasaa Antu ninne adiga osi manasaa Raayila rajulaa nannelaga Rani la madhi pilichenuga Geethane dhaatuthu cheravaga Oka pranayapu kaavyam likinchu Raamani mana iruvuri jatha Geetha govindam laa Yenti yenti yenti kotha varasa Naake theliyani nanne Nedu kalisaa Yenti yenti yenti vintha varasaa Antu ninne adiga osi manasaa Yenti yenti yenti kotha varasa Naake theliyani nanne Nedu kalisaa Yenti yenti yenti vintha varasaa Antu ninne adiga osi manasaa