Back to Lyrics
Gayam

Gayam

2006 · 3 songs

Telugu

అలుపన్నది  ఉందా  ఎగిరేయ్  ఆలకు  యదలోని  లయకు 
అదుపన్నది  ఉందా  కలిగెయ్  కళకు  కరిగేయ్  వరకు 
మెలికలు  తిరిగేయ్  నది  నడకలకు 
మరి  మరి  వూరికెయ్  మది  తలుపులకు 
లాల  లాల  లాలాలలల

అలుపన్నది  ఉందా  ఎగిరేయ్  ఆలకు  యదలోని  లయకు 
అదుపన్నది  ఉందా  కలిగెయ్  కళకు  కరిగేయ్  వరకు 

నాకోసమే  చినుకై  కరిగి  ఆకాశమే  దిగదా  ఇలకు 
నా  సేవకేయ్  సిరులెయ్  చిలికి  దాసోహమే  అనాధ  వెలుగు 
ఆరారు  కాలాల  అందాలు  బహుమతి  కావా  నా  ఊహలకు 
కళలను  తేవా  నా  కన్నులకు 
లాల  లాల  లాలాలాలాల 

అలుపన్నది  ఉందా  ఎగిరేయ్  ఆలకు  యదలోని  లయకు 
అదుపన్నది  ఉందా  కలిగెయ్  కళకు  కరిగేయ్  వరకు 

నీ  చూపులెయ్  తడిపేయ్  వరకు  ఏమైనదో  నాలో  వయసు 
నీ  ఊపిరేయ్  తగిలే  వరకు  ఎటువున్నదో  మెరిసేయ్  సొగసు 
ఏడేడు  లోకాల  ద్వారాలు  తలుపులు  తెరిచే  తరుణం  కొరకు 
ఎదురుగా  నడిచే  తొలి  ఆశలకు 
లాల  లాల  లాలాలాలాల 

అలుపన్నది  ఉందా  ఎగిరేయ్  ఆలకు  యదలోని  లయకు 
అదుపన్నది  ఉందా  కలిగెయ్  కళకు  కరిగేయ్  వరకు 
మెలికలు  తిరిగేయ్  నది  నడకలకు 
మరి  మరి  వూరికెయ్  మది  తలుపులకు 
లాల  లాల  లాలాలలల

English

Alupannadhi vundhaa yegirey alaku yadhaloni layaku
Adhupannadhi vundha kaligey kalaku karigey varaku
Melikalu thirigey nadhi nadakalaku
Mari maroi vurikey madhi thalapulaku
lala lala lalalalala

Alupannadhi vundhaa yegirey alaku yadhaloni layaku
Adhupannadhi vundha kaligey kalaku karigey varaku

Naakosamey chinukai karigi aakasamey dhigadha ilaku
Naa sevakey siruley chiliki dhaasohamey anadhaa velugu
Aaraaru kaalala andhaala bahumathi kaava naa voohalaku
Kalalanu thevaa naa kannulaku
lala lala lalalalala

Alupannadhi vundhaa yegirey alaku yadhaloni layaku
Adhupannadhi vundha kaligey kalaku karigey varaku

Nee choopuley thadipey varaku emainadho naalo vayasu
Nee voopirey thagiley varaku etuvunnadho merisey sogasu
Yededu lokaala dwaarala thalupulu therichey tharunam koraku
Edhuruga nadichey tholi aasalaku
lala lala lalalalala

Alupannadhi vundhaa yegirey alaku yadhaloni layaku
Adhupannadhi vundha kaligey kalaku karigey varaku
Melikalu thirigey nadhi nadakalaku
Mari maroi vurikey madhi thalapulaku
lala lala lalalalala

Community

Like, share, and discuss

to start a discussion.