Back to Lyrics

Garshana

2004 · 3 songs

Telugu

చెలియా  చెలియా  చెలియా  చెలియా 
అలల  ఒడిలో  ఎదురుచూస్తున్నా 
తనువూ  నదిలో  మునిగివున్న 
చెమట  జడీలో  తడిసిపోతున్న 

చిగురు  యదలో  చితిగామారినది 
విరహ  జ్వాలే  సెగలు  రేపినది 
మంచు  కురిసింది  చిలిపి  నీ  ఊహలో 
కాలమంతా  మనది  కాదు  అని 
జ్ఞాపకాలే  చెలిమి  కానుకని 
వదిలిపోయావు  న్యాయమా  ప్రియతమా  

చెలియా  చెలియా  చెలియా  చెలియా 
అలల  ఒడిలో  ఎదురుచూస్తున్నా  
తనువూ  నదిలో  మునిగివున్న  
చెమట  జడీలో  తడిసిపోతున్న  తడిసిపోతున్న  తడిసిపోతున్న 

శ్వాస  నీవే  తెలుసుకోవే 
స్వాతి  చినుకై  తరలిరావే 
నీ  జతే  లేనిదే  నరకమే  ఈ  లోకం 
జాలి  నాపై  కలగదేమె  జాడ  ఐన  తెలియదేమే 
ప్రతిక్షణం  మానసిలా  వెతికేనే  నీకోసం 

ఎందుకమ్మా  నీకీ  మౌనం  తెలిసి  కూడా  ఇంకా  దూరం 
పరుగు  తీస్తావు  న్యాయమా  ప్రియతమా 

చెలియా  చెలియా  చెలియా  చెలియా 
అలల  ఒడిలో  ఎదురుచూస్తున్నా 
తనువూ  నదిలో  మునిగివున్న  
చెమట  జడీలో  తడిసిపోతున్న 

గుండెలోన  వలపు  గాయం 
మంట రేపే  పిదప  కాలం 
ప్రాణయామా  ప్రాణయామా  తెలుసునా  నీకైనా 
దూరమైనా  చెలిమి  దీపం 
భారమైన  బ్రతుకు  శాపం 
ప్రియతమా  హృదయమా  తరలిరా  నేడైన 

కలవు  కావా  నా  కన్నుల్లో 
నిముషమైన  నీ  కౌగిలిలో 
సేద  తీరాలి  చేరువ  నేస్తమా 

చెలియా  చెలియా  చెలియా  చెలియా 

చెలియా  చెలియా  చెలియా  చెలియా 
అలల  ఒడిలో  ఎదురుచూస్తున్నా 
తనువూ  నదిలో  మునిగివున్న 
చెమట  జడీలో  తడిసిపోతున్న
 
చిగురు  యదలో  చితిగామారినది 
విరహ  జ్వాలా  సెగలు  రేపినది 
మంచు  కురిసింది  చిలిపి  నీ  ఊహలో 
కాలమంతా  మనది  కాదు  అని 
జ్ఞాపకాలే  చెలిమి  కానుకని 
వదిలిపోయావు  న్యాయమా  ప్రియతమా  ప్రియతమా

English

Cheliya cheliya cheliya cheliya
Alala odilo eduruchuustuna
Tanuvu nadilo munigivunna
Chemata jadilo tadisipotunna

Chiguru yadalo chitigamaarinadi
Viraha jwaale segalu repinadi
Manchu kurisindi chilipi nee oohalo
Kaalamanta manadi kaadu ani
Gnapakaale chelimi kaanukani
Vadilipoyaavu nyaayamaa priyatamaa

Cheliya cheliya cheliya cheliya
Alala odilo eduruchuustuna
Tanuvu nadilo munigivunna
Chemata jadilo tadisipotunna tadisipotunna tadisipotunna

Swaasa neeve telusukove
Swaati chinukai taralirave
Nee jate lenide narakame ee lokam
Jaali naapai kalagadeeme jaadayayina teliyademe
Pratikshanam manasila vetikene neekosam

Endukammaa neekee mounam telisi kuudaa inkaa dooram
Parugu teestaavu nyaayamaa priyatamaa

Cheliya cheliya cheliya cheliya
Alala odilo eduruchuustuna
Tanuvu nadilo munigivunna
Chemata jadilo tadisipotunna

Gundelona valapu gaayam
Manta repe pidapa kaalam
Pranayamaa pranayamaa telusunaa neekaina
Dooramaina chelimi deepam
Bhaaramaina bratuku saapam
Priyatamaa hrudayamaa taraliraa nedaina

Kalavu kaavaa naa kannullo
Nimushamaina nee kougililo
Seda teeraali cheravaa nestama

Cheliya cheliya cheliya cheliya
Alala odilo eduruchuustuna
Tanuvu nadilo munigivunna
Chemata jadilo tadisipotunna
Chiguru yadalo chitigamaarinadi
Viraha jwaale segalu repinadi
Manchu kurisindi chilipi nee oohalo
Kaalamanta manadi kaadu ani
Gnapakaale chelimi kaanukani
Vadilipoyaavu nyaayamaa priyatamaa priyatamaa

Community

Like, share, and discuss

to start a discussion.