Back to Lyrics
Ganesh

Ganesh

2009 · 2 songs

Telugu

ఇవ్వాళా   నాకు  చాలా  హ్యాపీ  గ  ఉంది 
లైఫ్  అంత  నాతో  ఇలాగె ఉంటావా 

తనేమందో  ఆందో  లేదో  తెలీలేదేయ్  నిజంగా  
మదెమ్  విందో  విందో  లేదో   కలేం  కాదే  ఇదంతా
 
ఇంత  లోనే  అంత  మైకమ్  పనికిరాదే  ప్రాణమ 
పరవశం  లో  మునిగిపోతే  పైకిరాగాలమా 

తనేమందో  ఆందో  లేదో  తెలీలేదేయ్  నిజంగా 
మదెమ్  విందో   విందో  లేదో   కలేం  కాదే  ఇదంతా 

కుడివైపున  ఇంకో  హృదయం  ఉన్న  సరిపోదో  ఏమో  ఈ  వెలుగును  దాచనంటెయ్ 
పడమర  లో  నైనా  హృదయం  ఈరోజే  చూసా  నెమో  మనసంతా  ప్రేమై  పోతే
ఎగిరొచ్చినా  ఎదో  లోకం  న  చుట్టూ  వెలిసిందేమో 
మైమరపున   నే  నిలిచుంటే   

ఇంత  లోనే  అంత  మైకమ్  పనికిరాదే  ప్రాణమ 
పరవశం  లో  మునిగిపోతే  పైకిరాగాలమా  

తనేమందో  ఆందో  లేదో  తెలీలేదేయ్   నిజంగా  
మదెమ్  విందో  విందో  లేదో   కలేం  కాదే  ఇదంతా

ఇదే  క్షణం  సిలై  నిలవని 
సదా  మనం  ఇలా  మిగలని 

జన్మంటే  ఇదంటు  తెలిదేయ్  ఇన్నాళ్లు 
ని జంటై  ఇవ్వాలె  జీవించా  నూరేళ్లు 

తనేమందో  మదెం  విందో
తనేమందో  ఆందో  లేదో  తెలీలేదేయ్   నిజంగా  
మదెమ్  విందో  విందో  లేదో   కలేం  కాదే  ఇదంతా 

ఇంత  లోనే  అంత  మైకామ్  పనికిరాదే  ప్రాణమ 
పరవశం  లో  మునిగిపోతే  పైకిరాగాలమా

తనేమందో  ఆందో  లేదో  తెలీలేదేయ్   నిజంగా  
మదెమ్  విందో  విందో  లేదో   కలేం  కాదే  ఇదంతా

English

Ivvala naku chaala happy ga undi
life anta naatho ilage untava

Tanemando ando ledo teleledey nijamga
madhem vindo vindo ledey kala em kade idanta

inta lone anta maikaam panikiraade praanama
paravasam lo munigipote paikiragalamaaa

tanemando ando ledo teleledey nijamga
madhem vindo  vindo ledey kala em kade idanta

kudivaipuna inko hrudayam unna saipodo emoe velegunu dachanantey
padamara lo naina hrudayam eroje chusa nemo manasanta premayi pothe
egirochina edo lokam na chuttu velisindemo
maimarapula ne nilichiunte

inta lone anta maikaam panikiraade praanama
paravasam lo munigipote paikiragalamaaa

tanemando ando ledo teleledey nijamga
madem vindo vindo ledey kala em kade idanta

idhey kshanam silai nilavani
sada manam ila migalani

janmante idantu teledey innallu
ejantey ivvale jivinchaa noorelluuuu

tanemando madem vindo
tanemando ando ledo teleledey nijamga
madem vindo vindo ledey kala em kade idanta

inta lone anta maikaam panikiraade praanama
paravasam lo munigipote paikiragalamaaa

tanemando ando ledo teleledey nijamga
madem vindo vindo ledey kala em kade idanta

Community

Like, share, and discuss

to start a discussion.