Back to Lyrics
Gamyam

Gamyam

2008 · 1 song

Telugu

ఎంతవరకు  ఎందుకొరకు  ఇంత  పరుగు  అని  అడక్కు  
గమనమే  నీ  గమ్యమైతే  బాటలో  నీ  బ్రతుకు  దొరుకు 
ప్రశ్నలో  నీ  బదులు  వుందే  గుర్తు  పట్టే  గుండె  నడుగు 

ప్రపంచం  నీలో  వున్నదని  చెప్పేదాకా  ఆ  నిజం  తెలుసుకోవా 
తెలిస్తే  ప్రతి  చోట  నిన్ను  నువ్వే  కలుసుకొని  పలకరించుకోవా
 
ఎంతవరకు  ఎందుకొరకు  ఇంత  పరుగు  అని  అడక్కు  
గమనమే  నీ  గమ్యమైతే  బాటలో  నీ  బ్రతుకు  దొరుకు 
ప్రశ్నలో  నీ  బదులు  వుందే  గుర్తు  పట్టే  గుండె  నడుగు

కనపడే  ఎన్నెన్ని  కెరటాలు  కలగలిపి  సముద్రం  అంటారు 
అడగరు  ఒకొక్క  అల  పేరు  ఊఊఉ   
మనకేల  ఎదురైనా  ప్రతివారు  మనిషనే  సంద్రాన  కెరటాలు 
పలికారు  మనిషి  అంటే  ఎవరూ  ఊఊఉ 
 
సరిగా  చూస్తున్నాడా  నీ  మది  గదిలో  నువ్వే  కదా  వున్నది 
చుట్టూ  అద్దాలలో  విడి  విడి  రూపాలు  నువ్వు  కాదంటున్నది 
నీ  ఊపిరిలో  లేదా  గాలి  వెలుతురు  నీ  చూపుల్లో  లేదా 
మన్ను  మిన్ను  నీరు  అన్ని  కలిపితే  నువ్వే  కాదా  కాదా   

ప్రపంచం  నీలో  వున్నదని  చెప్పేదాకా  ఆ  నిజం  తెలుసుకోవా 
తెలిస్తే  ప్రతిచోటా  నిన్ను  నువ్వే  కలుసుకొని  పలకరించుకోవా 

మనసులో  నీవైనా  భావాలే  బయట  కనిపిస్తాయి  దృశ్యాలే 
నీడలు  నిజాల  సాక్ష్యాలే  ఏ 
శత్రువులు  నీలోని  లోపాలే  స్నేహితులు  నీకున్న  ఇష్టాలే 
రుతువులు  నీ  భావ  చిత్రాలే  ఏ 

ఎదురైనా  మందహాసం  నీలోని  చెలిమి  కోసం 
మోసం  రోషం  ద్వేషం  నీ  మైథిలి  మదికి  భాష్యం 

పుట్టుక  చావు  రెండే  రెండు  నీకవి  సొంతం  కావు  పోనీ 
జీవితకాలం  నీదే  నేస్తం  రంగులు  ఎం  వేస్తావో  కానీ 

తారరరరె  తారరరరె  తారరరరె  తారారారే 
తారరరరె  తారరరరె  తారరరరె  తారారారే 
తారరరరె  తారరరరె  తారరరరె  తారారారే

English

Enthavaraku Endukoraku Intha Parugu Ani Adakku
Gamaname Ne Gamyamithe Baata Lo Ne Brathuku Doruku
Prashna Lo Ne Badulu Vundhe Gurthu Patte Gunde Nadugu

Prapancham Neelo Vunnadani Cheppedaaka Aa Nijam Telusukova
Telisthe Prathi Chota Ninnu Nuvve Kalusukoni Palakarinchukovaa

Enthavaraku Endukoraku Intha Parugu Ani Adakku
Gamaname Ne Gamyamithe Baata Lo Ne Brathuku Doruku
Prashna Lo Ne Badulu Vundhe Gurthu Patte Gunde Nadugu

Kanapade Ennenni Kerataalu Kalagalipi Samudram Antaaru
Adagare Okokka Ala Peruu Uuu Uu
Manakila Eduraina Prathivaaru Manishane Sandrana Kerataalu
Palakare Manishi Ante Evaruu Uuu Uu

Sariga Chustunnada Ne Madi Gadi Lo Nuvve Kada Vunnadi
Chuttu Addalalo Vidi Vidi Rupalu Nuvvu Kaadantunnadi
Nee Vupiri Lo Ledaa Gaali Veluthuru Ne Chupullo Leda
Mannu Minnu Neeru Anni Kalipithe Nuvve Kaadaa Kaadaa

Prapancham Neelo Vunnadani Cheppedaaka Aa Nijam Telusukova
Telisthe Prathichota Ninnu Nuvve Kalusukoni Palakarinchukovaa

Manasulo Nevaina Bhavale Bayata Kanipistayi Drushyaale
Needalu Nijaala Sakshyaalee Eee Ee
Shatruvulu Neeloni Lopale Snehithulu Nekunna Istaale
Ruthuvulu Ne Bhava Chitraalee Eee Ee

Eduraina Mandahaasam Neeloni Chelimi Kosam
Mosam Rosham Dvesham Ne Mathili Madiki Bhashyam

Putaka Chaavuuu Rendee Rendu Nekavi Sontham Kaavu Ponee
Jeevithakaalam Neede Nestam Rangulu Em Vestavo Kaanee

Tarararare Tarararare Tarararare Taaraarare
Tarararare Tarararare Tarararare Taaraarare
Tarararare Tarararare Tarararare Taaraarare

Community

Like, share, and discuss

to start a discussion.