Back to Lyrics
Gam Gam Ganesha

Gam Gam Ganesha

2024 · 4 songs

Music Director

Telugu

పిచ్చిగా  నచ్చేసావే  
రంగు  తూనీగా
కళ్ళలో  జల్లేసావే  
రంగులన్నీ  భలేగా

పిచ్చిగా  నచ్చేసావే  
రంగు  తూనీగా
జంటగా  వచ్చేసానే  
అందుకనేగా

మనసే  పట్టీ  పట్టీ  
మాయాలోకి  నెట్టేసావే
ప్రేమ  గట్టీ  గట్టీ  
కంకణంలా  కట్టేసావే

నీ  మువ్వల  పట్టి  
గుండెకి  చుట్టీ  మోగించేసావే
ఆ  కాటుక  పెట్టి  
కవితలిట్టే  రాయించేసావే

అలెలే  ఆల్లే  
నిను  చూస్తూ  ఉంటె  చాల్లే
హే  గాల్లో  గాల్లో  
బొంగరంలా  తిరిగేస్తాలే

ఇంకేం  కావాలే  
నాకింకేం  కావాలే
రెప్పలపైనా  చుక్కలవానై  దూకావులే

అలెలే  ఆల్లే  
నిను  చూస్తూ  ఉంటె  చాల్లే
హే  గాల్లో  గాల్లో  
బొంగరంలా  తిరిగేస్తాలే

నువ్  కొట్టూ
బుల్లి  పిట్టా  బుజ్జి  పిట్టా
ఎగిరి  ఎగిరి  పోవద్దే
ప్రాణాలన్నీ  నీలోనే  
దాచిపెట్టుకున్నాలే

బుల్లి  పిట్టా  బుజ్జి  పిట్టా
ఎగిరి  ఎగిరి  పోవద్దే
అన్యాయమై  పోతనే  గుర్తుపెట్టుకోవే

పిచ్చిగా  నచ్చేసావే  
రంగు  తూనీగా
కళ్ళలో  జల్లేసావే  
రంగులన్నీ  భలేగా

పిచ్చిగా  నచ్చేసావే  
రంగు  తూనీగా
జంటగా  వచ్చేసానే  
అందుకనేగా

ఏ  చూపులా  దారం  కట్టి
అట్టా  ఇట్టా  లాగితే
ఊపిరాగిపోకుండా  ఎట్టా  ఉంటాదే

నవ్వుతు  నరం  పట్టి  
అటూ  ఇటు  ఊపితే
నొప్పి  కూడా  హాయిగా  బాగుంటాదే

ఎదలో  బందిపోటు  
దొంగలా  దూరేసావే
నీ  పంటిగాటు  
ప్రేమగా  పెట్టేసావే

నువ్  తిట్టే  తిట్టు  
కమ్మగానే  ఉంటాదిలే
చావగొట్టు  కొట్టు  
సమ్మగానే  ఉంటాదిలే

నా  నిద్దరనిట్టే  
బద్దలు  కొట్టే  అందం  నీదేలే
నిన్ను  వదిలిపెట్టి  
ఉండాలంటే  పిచ్చోన్నవుతాలే

అలెలే  ఆల్లే  
నిను  చూస్తూ  ఉంటె  చాల్లే
హే  గాల్లో  గాల్లో  
బొంగరంలా  తిరిగేస్తాలే

ఇంకేం  కావాలే  
నాకింకేం  కావాలే
రెప్పలపైనా  చుక్కలవానై  దూకావులే

అలెలే  ఆల్లే  
నిను  చూస్తూ  ఉంటె  చాల్లే
హే  గాల్లో  గాల్లో  
బొంగరంలా  తిరిగేస్తాలే

నువ్  కొట్టూ
బుల్లి  పిట్టా  బుజ్జి  పిట్టా
ఎగిరి  ఎగిరి  పోవద్దే
ప్రాణాలన్నీ  నీలోనే  దాచిపెట్టుకున్నాలే

బుల్లి  పిట్టా  బుజ్జి  పిట్టా
ఎగిరి  ఎగిరి  పోవద్దే
అన్యాయమై  పోతనే  గుర్తుపెట్టుకోవే

English

Picchiga Nacchesaave 
Rangu Tuneega
Kallalo Jallesaave 
Rangulanni Bhalegaa

Picchiga Nacchesaave 
Rangu Tuneega
Jantagaa Vachesaave Andukanegaa

Manase Patti Patti 
Maayaloki Nettesaave
Prema Gatti Gatti 
Kankanamlaa Kattesaave

Nee Muvvala Patti 
Gundeki Chutti Moginchesaave
Aa Kaatuka Petti 
Kavithalitte Raayinchesaave

Alele Alle 
Ninu Choosthu Unte Chaalle
Hey Gaallo Gaallo 
Bongaramlaa Thirigesthaale

Inkem Kavale 
Nakinkem Kavale
Reppala Paina Chukkalavanai 
Dhukavule

Alele Alle 
Ninu Choosthu Unte Chaalle
Hey Gaallo Gaallo 
Bongaramlaa Thirigesthaale

Nuv Kottu
Bulli Pitta Bujji Pitta
Egiri Egiri Povaddhe
Praanaalanni Neelone
Daachipettukunnaale

Bulli Pitta Bujji Pitta
Egiri Egiri Povaddhe
Anyaayamai Pothane
Gurthupettukove

Picchiga Nacchesaave 
Rangu Tuneega
Kallalo Jallesaave 
Rangulanni Bhalegaa

Picchiga Nacchesaave 
Rangu Tuneega
Jantagaa Vachesaave Andukanegaa

Ye Choopila Daaram Katti
Attaa ittaa Laagithe
Oopiraagipokundaa Ettaa Untaadhe

Navvuthu Naram Patti 
Atu itu Oopithe
Noppi Kooda Haayigaa 
Baaguntaadhe

Edhalo Badhipotu 
Dongala Dooresaave
Nee Pantigaatu 
Premaga Pettesaave

Nuv Thitte Thittu 
Kammagaane Untaadhile
Chaavagottu Kottu 
Sammagaane Untaadhile

Naa Niddaranitte Baddhalu Kotte
Andham Needhele
Ninnu Vadhili Petti Undaalante
Picchonavuthaale

Alele Alle 
Ninu Choosthu Unte Chaalle
Hey Gaallo Gaallo 
Bongaramlaa Thirigesthaale

Inkem Kavale 
Nakinkem Kavale
Reppala Paina Chukkalavanai 
Dhukavule

Alele Alle 
Ninu Choosthu Unte Chaalle
Hey Gaallo Gaallo 
Bongaramlaa Thirigesthaale

Nuv Kottu
Bulli Pitta Bujji Pitta
Egiri Egiri Povaddhe
Praanaalanni Neelone
Daachipettukunnaale

Bulli Pitta Bujji Pitta
Egiri Egiri Povaddhe
Anyaayamai Pothane
Gurthupettukove

Community

Like, share, and discuss

to start a discussion.