Back to Lyrics
Gaja Donga

Gaja Donga

1981 · 1 song

Telugu

నీ  ఇల్లు  బంగారం  కాను  
నా  వొళ్ళు  సింగారం  కాను 

జోరు  మీద  వున్నావు  
జోడు  కడతావా 
మోజు  మీద  సన్నజాజి  
పూలు  పెడతావాహ  అః  అహహా
 
నీ  ఇల్లు  బంగారం  కాను  
నా  వొళ్ళు  సింగారం  కాను 

పొంగు  మీద  వున్నావు  
తోడు  పెడతావా 
మురిపాల  మీగడంతా  
తోడిపెడతావాహ  అః  అహహా 

నీ  ఇల్లు  బంగారం  కాను  
నా  వొళ్ళు  సింగారం  కాను 

ఓఓఓ  గోల్డ్  మన్  
ఓఓఓ  గోల్డ్  మన్

బంగారు  కొండమీద  
శృంగార  కోటలోన 
చీలకుంది  తెమ్మంటావా  
చీలకుంది  తెమ్మంటావా 

రతనాల  రాతిరేలా  
పగడాల  పక్కచూసి 
పలికింది  రమ్మంటావా 

ఏడేడు  వారాల  
నగలిస్తే  రామ్మంటా 
హారాలకే  అగ్రహారాలు  రాసిస్తా 

అందాల  గని  వుంది  
నువ్వు  చూసుకో 
నీకందాకా  పని  ఉంటే  
నన్ను  చూసుకో 

నీ  ఇల్లు  బంగారం  కాను  
నా  వొళ్ళు  సింగారం  కాను 

వజ్రాల  వాడలోన  
వైడూర్యమంటూ  నన్ను  
వాటేయ్యా  వద్దంటావా  
వాటేయ్యా  వద్దంటావా 

ముత్యాల  మెడలోన  
మాణిక్యమంటి  నన్ను 
ముద్దాడ  వద్దంటావా  

వరహాల  పందిట్లో  
విరహాలు  నీకెలా 
రతనాల  ముంగిట్లో  
రాగాలు  తీయాలా 

మేలైన  సరుకుంది  
మేళ  మాడుకు 
ఓ  గీటు  రాయి  మీద  
దాన్ని  గీసి  చూసుకో 

నీ  ఇల్లు  బంగారం  కాను  
నా  వొళ్ళు  సింగారం  కాను 
జోరు  మీద  వున్నావు  
జోడు  కడతావా 
మురిపాల  మీగడంతా  
తోడిపెడతావాహ  అః  అహహా

English

Nee illu bangaaram kaanu 
Naa vollu singaram kaanu

Joru meeda vunnavu 
Jodu kadathaava
Moju meeda sannajaaji 
Pulu pedathavaha aha ahaha

Nee illu bangaaram kaanu 
Naa vollu singaram kaanu

Pongu meeda vunnavu 
Thodu pedathaava
Muripaala meegadantha 
Thodipedathavaha aha ahaha

Ooo Gold Man  
Ooo Gold Man

Bangaaru kondameeda 
Srungaara kotalona
Chilakundi themmantaava 
Chilakundi themmantaava

Rathanala rathirela 
Pagadala pakka chusi 
Palikindhi rammantava

Yededu vaaraala 
Nagalisthe raammanta
Haaraalake agrahaaralu raasisthaa
Andaala ghani vundi 
Nuvvu chusuko
Neekandaaka pani vunte 
Nannu chusuko

Nee illu bangaaram kaanu 
Naa vollu singaram kaanu

Vajraala vaadalona 
Vaiduryamanti nannu
Vateyya vaddantaava  
Vateyya vaddantaava

Mutyala medalona 
Manikyamanti nannu 
Muddada vaddhantava

Varahaala panditlo 
Virahaalu neekela
Rathanaala mungitlo 
Raagalu theeyyala

Melaina sarukundi 
Mela maaduko
O geetu raayi meeda 
Danni geesi chusuko

Nee illu bangaaram kaanu 
Naa vollu singaram kaanu 
Joru meeda vunnavu 
Jodu kadathaava
Muripaala meegadantha 
Thodipedathavaha aha ahaha

Community

Like, share, and discuss

to start a discussion.