Back to Lyrics
Gabbar Singh

Gabbar Singh

2012 · 6 songs

Telugu

దిల్  సే  దిల్  సే  నీ  ఊహల్లో  ఎగసే  ఎగసే  ఆనందంలో  
పడి  దొర్లేస్తున్న  నీలాకాశంలో  
మెరిసే  మెరిసే  నీ  కన్నుల్లో  కురిసే  కురిసే  నీ  నవ్వుల్లో  
చెలి  దూకేస్తున్న  తికమక  లోయల్లో  
తోలి  తోలి  చూపుల  మయా  తొలకరిలో  తడిసిన  హాయా  
తనువున  తకధిమి  చూసా  ప్రియా  
గుండె  జారీ  గల్లంతయ్యిందే  
తీరా  చుస్తే  నీ  దగ్గర  ఉందే  
నీలో  ఏదో  తియ్యని  విషముందే  
నా  వొంట్లోకి  సర్రున  పాకిందే  
దిల్  సే  దిల్  సే  నీ  ఊహల్లో  ఎగసే  ఎగసే  ఆనందంలో  
పడి  దొర్లేస్తున్న  నీలాకాశంలో

నా  గుండెలోన  మాండొలిన్  మోగుతున్నదే  
ఒళ్ళు  తస్సాదియ్యా  స్వింగ్  లాగా  ఉడుగుతున్నదే  ఓ  సనమ్  నాలో  సగం  
పైట  పాలపిట్ట  గుంపు  లాగా  ఎగురుతున్నదే  
లోన  పానిపట్టు  యుద్ధమేదో  జరుగుతున్నదే    నీ  వసం  తేరే  కసం  
ఉఉఉఉ  పిల్లి  కళ్ళ  చిన్నదాన్ని  మల్లి  మల్లి  చూసి  వెల్లకిల్లా  పడ్డ  ఈడు  ఈలవేసే  
కళ్ళు  తాగి  కోతిలాగా  పిల్లి  మొగ్గలేసే  ఓఒహ్  
గుండె  జారీ  గల్లంతయ్యిందే  
తీరా  చూస్తే  నీ  దగ్గర  ఉందే  
నీలో  ఎదో  తియ్యని  విషముందే  
నా  వొంట్లోకి  సర్రున  పాకిందే  

రెండు  కళ్ళలోన  కార్నివల్  జరుగుతున్నదే  
ఇంత  హాయి  నన్ను  వాలీ  బాల్  ఆడుతున్నది  ఈ  సుఖం  అదో  రకం  
బుగ్గ  పోస్టుపాడ్  ముద్దు  ముద్ర  వెయ్యమన్నదే  
లేకపోతె  సిగ్గు  ఊరుదాటి  వెళ్ళానన్నదే  ఈ  క్షణం  నిరీక్షణం  
హే  చుక్కలాంటి  చక్కనమ్మ  నాకు  దక్కినాదే  సుక్క  ఏసుకున్న  ఇంకా  కిక్కు  రాదే  
లవ్  డబ్  మాని  గుండె  డడ్డనక  ఆడే  హూ  
గుండె  జారీ  గల్లంతయ్యిందే  
తీరా  చూస్తే  నీ  దగ్గర  ఉందే  
నీలో  ఎదో  తియ్యని  విషముందే  
నా  వొంట్లోకి  సర్రున  పాకిందే  

దిల్  సే  దిల్  సే  నీ  ఊహల్లో  ఎగసే  ఎగసే  ఆనందంలో  
పడి  దొర్లేస్తున్న  నీలాకాశంలో  
మెరిసే  మెరిసే  నీ  కన్నుల్లో  కురిసే  కురిసే  నీ  నవ్వుల్లో  
చెలి  దూకేస్తున్న  తికమక  లోయల్లో  హోం  ఓ  హోం  ఓ

English

Dil se dil se nee oohallo yegase yegase aanandamlo
Padi dorlestunna neelakasamlo
Merise merise nee kannullo kurise kurise nee navvullo
Cheli dookestunna tikamaka loyallo
Toli toli chupula mayaa tolakarilo tadisina haaya
Tanuvuna takadimi chusa priyaa
Gunde jaari gallantayyinde
Teera chuste nee daggara unde
Neelo yedo tiyyani vishamunde
Naa vontloki sarruna pakinde
Dil se dil se nee oohallo yegase yegase aanandamlo
Padi dorlestunna neelakasamlo

Naa gundelona mandolin mogutunnade
Ollu tassadiyya swing laga uugutunnade oo sanam naloo sagam
Paita palapitta gumpu laga yegurutunnade
Lona panipattu yuddamedo jarugutunnade nee vasam tere kasam
uuuu pilli kalla chinnadanni malli malli chusi vellakilla padda eedu eelavese
Kallu taagi kotilaga pilli moggalese  ooh
Gunde jaari gallantayyinde
Teera chooste nee daggara unde
Neelo edo tiyyani vishamunde
Naa vontloki sarruna pakinde

Rendu kallalona carnival jarugutunnade
Inta haayi nannu volley ball adutunnade ee sukham ado rakam
Bugga postpad muddu mudra veyyamannade
Lekapote siggu oorudaati vellanannade ee kshanam nireekshanam
Hey chukkalanti chakkanamma naku dakkinaade sukka yesukunna inka kikku raade
Love dub maani gunde daddanaka aade hoo
Gunde jaari gallantayyinde
Teera chuste nee daggara unde
Neelo yedo tiyyani vishamunde
Naa vontloki sarruna pakinde

Dil se dil se nee oohallo yegase yegase aanandamlo
Padi dorlestunna neelakasamlo
Merise merise nee kannullo kurise kurise nee navvullo
Cheli dookestunna tikamaka loyallo ho oo ho o

Community

Like, share, and discuss

to start a discussion.