Back to Lyrics
Fidaa

Fidaa

2017 · 6 songs

Telugu

ఓ  ఫిదా 
ఎంత  దూరమో  ఇలా 
అంత  చెరువే  కదా 
ఒక్క  సారి  తొంగి  చూడవా 

ఎన్ని  దారుల్లో  అలా 
వాకిలయిగా  ఎద 
ఒక్క  సరి  తొంగి  చూడవా 

మా  వైపు  వెన్నెలే  మీకు  వేకువ  అవునులే 
ఒక  నింగేలే  మనకున్నది 
నా  కలల తోటలో 
మారని  రుతువులు  ఉన్నవే 
నువ్వు  వచుండె  చోటు  ఉన్నదే 

ఫిదా  ఫిదా  ఫిదా  ఫిదా  నీకే 
పదే  పదే  ఒకే  రోదే  మాదే 
ఫిదా  ఫిదా  ఫిదా  ఫిదా  నీకే

ఎంత  దూరమో  ఇలా 
అంత  చెరువే  కదా 
ఒక్క  సారి  తొంగి  చూడవా
 
ఆకాశం  గుప్పిట్లో  చిక్కేదేనా 
మేఘాలు  హద్దులో  ఉండేదేనా 
గుండెల్లో  ఆగేవి  కప్పేవేళ  రెప్పలోన 
ఆ  మాత్రం  నేనేంటో  అర్థం  కాన 
నీ  జడల  పాయలో 
గుండె  చిక్కుకున్నదే 
మరి  రమ్మన్నా  రాకున్నదే 

అడగాలి  నిన్నని  వద్దు  ఆగిపోమని 
ఒక  జంజాటం  చంపేస్తుందే 

గుండె  తలుపు  తట్టకు 
నిన్ను  నాలో  వెతకకు 
న  నా న..
 
మాటే  తేలేలోన్న  ఆపేస్తానా 
బాధ  అయితే  నీతోనే  చెప్పేసేయనా 
నవ్వే  అయితే  నీ  నుండి  దాచేస్తాన 
దాచేస్తానా 
మానసయ్యే  మౌనంగా  ఏడుస్తున్నా
 
నీ  జడల  పాయలో 
గుండె  చిక్కుకున్నదే 
మరి  రమ్మన్నా  రాకున్నదే 
అడగాలి  నిన్నని  వద్దు  ఆగిపోమని 
ఒక  జంజాటం  చంపేస్తుందే 

ఎంత  దూరమో  ఇలా 
అంత  చెరువే  కదా 
ఒక్క  సారి  తొంగి  చూడవా 

ఎన్ని  దారుల్లో  అలా 
వాకిలయిగా  ఎద 
ఒక్క  సారి  తొంగి  చూడవా 

మా   వైపు  వెన్నెలే  మీకు  వేకువ  అవునులే 
ఒక  నింగేలే  మనకున్నది 
నా  కలల  తోటలో 
మారని  రుతువులు  ఉన్నవే 
నువ్వు  వచుండె  చోటు  ఉన్నదే 

ఫిదా  ఫిదా  ఫిదా  ఫిదా  నీకే 
పదే  పదే  ఒకే  రోదే  మాదే 
ఫిదా  ఫిదా  ఫిదా  ఫిదా  నీకే  హే  
ఫిదా  ఫిదా  ఫిదా  ఫిదా  నీకే 
పదే  పదే  ఒకే  రోదే  మాదే 
ఫిదా  ఫిదా  ఫిదా  ఫిదా  నీకే  హే

English

O fidaa
Entha dooramo ilaa
Antha chedhuve kadha
Okka saari tongi choodava

Enni daarulo ala
Vaakilayiga edha
Okka sari tongi choodava

Maa vaipu vennele meeku vekuva avunule
Oka ningele manakunnadhi
Naa kalala thotalo
Maarani ruthuvulu unnave
Nuvvu vachunde chotu unnadhey

Fidaa fidaa fida fida neeke
Padhe padhe oke rode maadhe
Fidaa fidaa fida fida neeke

Entha dooramo ila
Antha cheruve kadha
Okka sari thongi choodava

Aakasam guppitlo chikkedhena
Meghalu haddulo undedhenaa
Gundello aagevi kappevela reppalona
Aa matram nenento artham kaana
Nee jadala paayalo
Gunde chikkukunnadhe
Mari rammana raakunnadhe

Adagali ninnani vadhu aagipomani
Oka janjatam champestunde

Gunde talupu tattaku
Ninnu naalo vethakakku
Na naa na..

Maate thelelonna aapestanaa
Badha ayithe neethone cheppeseyana
Navve ayithe nee nundi daachesthana
Daachesthanaa
Manasayye mounanga yedustunnaa

Nee jadala paayalo
Gunde chikkukunadhe
Mari rammana raakunadhe
Adagali ninnani vadhu aagipomani
Oka janjatam champestunde

Entha dooramo ilaa
Antha chedhuve kadha
Okka saari tongi choodava

Enni daarulo ala
Vaakilayiga edha
Okka sari tongi choodava

Maa vaipu vennele meeku vekuva avunule
Oka ningele manakunnadhi
Naa kalala thotalo
Maarani ruthuvulu unnave
Nuvvu vachunde chotu unnadhey

Fidaa fidaa fida fida neeke
Padhe padhe oke rode maadhe
Fidaa fida fidaa fidaa neeke hey 
Fidaa fidaa fida fida neeke
Padhe padhe oke rode maadhe
Fidaa fida fidaa fidaa neeke hey

Community

Like, share, and discuss

to start a discussion.